దాదాపు చాలామంది ప్రజలు డబ్బు సంపాదన( Money ) కోసం రాత్రనకా పగలనకా కష్టపడుతూ ఉంటారు.ఒక్కోసారి మనం సంపాదించిన డబ్బు మన చేతుల్లో ఉండక ఎక్కువగా ఖర్చు అయిపోతూ ఉంటుంది.
ముఖ్యంగా చెప్పాలంటే ఇంట్లో వాస్తు( Home Vastu ) సమస్యలు ఉంటే ఆ ఇంట్లో ఐశ్వర్యం నిలబడదు.కాబట్టి ఇంట్లో సంపద పెరగడానికి వాస్తు శాస్త్రం చెప్పే కొన్ని విషయాలను పాటించాలి.
ఉదాహరణకు వాసు ప్రకారం మీరు మీ ఇంట్లో మనీ ప్లాంట్ మొక్కను( Money Plant ) పెంచుకుంటే మొక్క పెరిగే కొద్దీ సంపద కూడా పెరుగుతుంది.ఇంకా చెప్పాలంటే ఈ సమస్యలకు జ్యోతిష్య పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
లక్ష్మీదేవి( Lakshmi Devi ) స్త్రీ కాబట్టి ఇంట్లో స్త్రీలను ఎప్పుడూ గౌరవంగా చూసుకోవాలి.మనీ లాకర్ ముందు చిన్న అర్థం ఉంచాలి.

ఇలా చేయడం వల్ల ఆ లాకర్లో ఎక్కువ డబ్బు పెరుగుతుంది.సంపదకు దేవతగా భావించే లక్ష్మీదేవి ఫోటోను ఇంట్లో పూజ గదిలో ఉంచి రోజు రెండుసార్లు పూజించాలి.అలాగే తప్పుడు మార్గంలో వచ్చిన డబ్బు శాశ్వతంగా ఉండదని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి.ఇంకా చెప్పాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి ఎప్పుడూ తెల్లని వస్తువులను ఇతరులకు దానం చేయాలి.
అలాగే ప్రతి శుక్రవారం శ్రీమహావిష్ణువుకు( Sri Maha Vishnu ) చెంబులో నీటి సమర్పించాలి.ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది.ఇంకా చెప్పాలంటే ఇంట్లో మనీ లాకర్ నైరుతి దిశలో ఉంచాలి.

ఇంట్లో డబ్బు, నగలు పెట్టుకోవడానికి ఉత్తరం దిక్కు( North Side ) ఉత్తమమైనదని పండితులు చెబుతున్నారు.అంతే కాకుండా ఇంట్లో నీటి లీకేజ్ ఉంటే వెంటనే సరి చేయాలి.ఇంటిని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
చేపల తొట్టిని ఇంటికి ఉత్తరం దిశలో పెట్టడం ఎంతో మంచిది.ఇంట్లో నవ్వుతున్న బుద్ధుడి విగ్రహాన్ని పెట్టాలి.
ఉదా లేదా ఆకుపచ్చ రంగులతో ఇంటిని అలంకరించాలి.ఎందుకంటే ఈ రంగులు డబ్బును ఆకర్షిస్తాయి.