ప్రతి ఒక్కరు కూడా సమస్యలు లేని జీవితాన్ని గడపాలని కోరుకుంటూ ఉంటారు.అయితే అలాంటి సంతోషకరమైన జీవితానికి డబ్బు( Money ) చాలా అవసరం ఉంటుంది.
అయితే డబ్బులు సంపాదించడానికి రాత్రి, పగళ్ళు అపవిశ్రాంతంగా శ్రమిస్తూ ఉంటాము.కానీ సంపాదించిన డబ్బు మొత్తం ఇంటికి చేరకుండా విపరీతంగా ఖర్చు అయిపోతుంటే ఇంట్లో వాస్తు దోషం ఉందని అర్థం.
సంతోషకరమైన జీవితానికి డబ్బు చాలా ముఖ్యం అదేవిధంగా ఆరోగ్యం( Health ) కూడా అంతే ముఖ్యం.కానీ నేటి బిజీ లైఫ్లో శారీరక ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడానికి సమయం సరిపోవడం లేదు.

అలాగే విశ్రాంతి తీసుకోవడానికి కూడా సమయం దొరకడం లేదు.ఇక రాత్రిపూట తప్పితే విశ్రాంతి తీసుకోవడానికి మరే సమయం లేదు.అందుకే రాత్రిపూట కూడా బాగా నిద్రపోయి ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు.అయినప్పటికీ చాలామంది అనేక కారణాల వలన తగినంత నిద్ర లేకుండా బాధపడుతున్నారు.అయితే వాస్తు( Vastu ) ద్వారా ఇలాంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు.జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడానికి వాస్తు శాస్త్రం ప్రకారం దిండు( Pillow ) కింద కొన్ని పెట్టుకోవలసి ఉంటుంది.
చాలామంది రాత్రి నిద్రపోయే సమయంలో చెడు కలలు కంటూ ఉంటారు.

అలాంటి చెడు కలలను దూరం చేయడానికి దిండు కింద ఒక కత్తిని( Knife ) ఉంచుకొని నిద్రపోవడం మంచిది.ఇది మనశ్శాంతిని ఇస్తుంది.ఇక చాలామంది ఎక్కువ పని చేయడం వలన రాత్రిపూట మంచి నిద్ర పొందలేకపోతుంటారు.
అలాంటివారు పడకగదిలో సువాసనతో కూడిన కొవ్వొత్తులను వెలిగించుకోవాలి.సువాసన వలన మనసుకు ప్రశాంతత కలుగుతుంది.
ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కోసం భగవద్గీత పుస్తకాన్ని( Bhagavadgita ) దిండు కింద పెట్టుకొని నిద్రపోవడం మంచిది.ఈ పవిత్ర గ్రంధాన్ని దిండు కింద పెట్టుకొని పడుకోవడం వలన ప్రతికూల శక్తులు దూరమవుతాయి.
మానసిక ఒత్తిడి తగ్గడం కోసం దిండు కింద యాలకులను పెట్టుకొని పడుకోవడం మంచిది.
LATEST NEWS - TELUGU