తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూన్ 19, శనివారం, 2021

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.31

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

21

రాహుకాలం: ఉ.09.00 నుంచి 10.30 వరకు

అమృత ఘడియలు:నవమి సా.03.50 నుంచి 04.50 వరకు

Advertisement

దుర్ముహూర్తం: ఉ.06.00 నుంచి 07.36 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది.తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.కొన్ని ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువ ఆలోచనలు చేయకూడదు.మీరు పనిచేసే చోటా మీ పనులు త్వరగా పూర్తి అవుతాయి.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

వృషభం:

Advertisement

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.

మిథునం:

ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మీ భవిష్యత్ ఉంటుంది.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.సంతానం గురించి ఆలోచనలు చేస్తారు.

ఉద్యోగస్తులకు లాభాలు ఉన్నాయి.

కర్కాటకం:

ఈరోజు మీరు ఆర్థిక లాభాలు అందుకుంటారు.అవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

సింహం:

ఈరోజు మీకు ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి.ఆరోగ్య సమస్య వల్ల మనశ్శాంతి కోల్పోతారు.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

మీ ప్రాణస్నేహితుడు నుంచి సహాయం అందుతుంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

కన్య:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.అవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయకూడదు.కొన్ని దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి.

ఇతరులతో మాట్లాడే ముందు సరైన నిర్ణయం తీసుకోవాలి.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి అనుభవమున్న వ్యక్తులతో మాట్లాడాలి.

తులా:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.శుభవార్త వినే అవకాశం ఉంది.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకుండా ఉండటం మంచిది.

వృశ్చికం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.

ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.మీరు పనిచేసే చోట ప్రశంశలు అందుతాయి.

ధనస్సు:

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపడానికి ప్రయత్నించాలి.స్నేహితులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.

ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

మకరం:

ఈరోజు మీరు తీరికలేని సమయాన్ని గడుపుతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.

కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.

ఈరోజు సంతోషంగా ఉంటారు.

కుంభం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.మీ వ్యక్తిత్వం పట్ల మీ గౌరవం అందుతుంది.

మీ స్నేహితులతో కలిసి సమయాన్ని గడుపుతారు.మీరు పనిచేసే చోట లాభాలు ఉన్నాయి.

మీనం:

ఈరోజు మీరు భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచనలు చేస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.

సంతానం గురించి ఆలోచనలు చేస్తారు.మీ స్నేహితులతో కలిసి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలలో పాల్గొంటారు.

తాజా వార్తలు