తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 17, బుధవారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.06

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu November 17 Wednesday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.24

రాహుకాలం: ఉ.12.00 ల1.30

అమృత ఘడియలు: ఉ.9.00ల10.30,సా.4.00ల6.00

దుర్ముహూర్తం: ఉ.11.36ల12.24

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు సంతోషంగా ఉంటారు.ఏ పనిని మొదలు పెట్టిన సక్రమంగా సాగుతుంది.అనుకోకుండా కొన్ని దూరప్రయాణాలు చేస్తారు.మీ కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.అనవసరమైన వస్తువులను ఎక్కువగా కొనుగోలు చేయకండి.ఈరోజు అనుకూలంగా ఉంది.

వృషభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించాలి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.ఇతరులకు సహాయం చేస్తారు.అనుకోకుండా మీఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.

మిథునం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా అందుకుంటారు.వాహన కొనుగోలు చేస్తారు.విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.కొన్ని దూరప్రయాణాలు చేయడంవల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి.వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.మీ పాత స్నేహితులను కలవడం వల్ల వారితో వ్యక్తిగత విషయాలను పంచుకుంటారు.

దీనివల్ల కాస్త ఉపశమనం కలుగుతుంది.మీరు పనిచేసే చోట లాభాలు ఉన్నాయి.

సింహం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదు.భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.ఇతరులకు ఆర్థికంగా సహాయం చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

కన్య:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేయకండి.కుటుంబ సభ్యుల గురించి బాగా ఆలోచించాలి.

తులా:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేస్తారు.దీనివల్ల భవిష్యత్తులో ఎక్కువ లాభాలు ఉంటాయి.కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు అందుతాయి.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్న దీనివల్ల భవిష్యత్తులో అనుకూలంగా ఉంటుంది.ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

శత్రువులకు దూరంగా ఉండటం మంచిది.మీరు పనిచేసే చోట పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇతరులకు సహాయం చేస్తారు.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో ఎక్కువగా పంచుకోకండి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకపోవడం మంచిది.వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.

మకరం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.ఆర్థికంగా పొదుపు చేయడం మంచిది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడం మంచిది.కుటుంబ సభ్యులతో కొన్ని దైవ దర్శనం వంటి ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

కుంభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ నష్టాలను ఎదుర్కొంటారు.విలువైన వస్తువులను జాగ్రత్తగా తీసుకోవాలి.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వటం మరింత ఆలస్యం చేస్తారు.ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.మీరు పనిచేసే చోట ఇతరులు సహాయం అందుకుంటారు.

మీనం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉంటాయి.కొన్ని పనులు వాయిదా పడే అవకాశం ఉంది.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube