ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.34
సూర్యాస్తమయం: సాయంత్రం.5.36
రాహుకాలం: ఉ.9.00 ల10.30
అమృత ఘడియలు: ఉ.10.30 ల11.30 మ3.30 సా5.30
దుర్ముహూర్తం: ఉ.7.41 ల8.32
మేషం:
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఇతరులతో వాదనలకు దిగకండి.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయం గురించి తొందర పడకూడదు.కుటుంబ సభ్యులతో ఆలోచించి మాట్లాడాలి.సమయాన్ని వృథా చేయకూడదు.
వృషభం:
ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.కుటుంబ సభ్యుల ఒకరి ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటారు.అనుకోకుండా మీ స్నేహితులను కలుస్తారు.
మిథునం:
ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఇంట్లో ఓ శుభకార్యం జరిగే అవకాశం ఉంది.
దీని వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.కొన్ని పనులు సక్రమంగా సాగుతాయి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.
కర్కాటకం:
ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.అనవసరమైన విషయాలకు దూరంగా ఉండటం మంచిది.
పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
సింహం:
ఈరోజు మీరు మీ వ్యక్తిత్వం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఇతరులతో వాదనలకు దిగకండి.శత్రువులకు దూరంగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకుంటారు.మీరు పని చేసే చోట సమయాన్ని వృథా చేయకూడదు.దీనివల్ల కొన్ని సమస్యలు ఎదురవుతాయి.
కన్య:
ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల కొన్ని విషయాలు తెలుసుకుంటారు.
తుల:
ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవాన్ని అందుకుంటారు.
పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలున్నాయి.చాలా సంతోషంగా ఉంటారు.
వృశ్చికం:
ఈరోజు మీరు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పరచుకుంటారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.
ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.
సమయాన్ని కాపాడుకోవాలి.లేదంటే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.
ధనుస్సు:
ఈరోజు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.తోబుట్టువులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.కొన్ని పనులలో అడ్డంకులు ఏర్పడతాయి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
మకరం:
ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.అందుకే జాగ్రత్తగా ఉండాలి.కొన్ని బాధ్యతలు చేపడతారు.
కొన్ని పనులు ప్రారంభిస్తారు.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.
ఆర్థికంగా ఖర్చులు ఎక్కువ చేయకండి.వ్యాపారస్తులు పనులు వాయిదా వేసుకోవాలి.కొందరు ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు.
కుంభం:
ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.
అనవసరమైన విషయాలను పట్టించుకోకూడదు.అనుకోకుండా కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మీ పాత స్నేహితులతో సమయాన్ని గడుపుతారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.
మీనం:
ఈరోజు మీరు శత్రువుల కు దూరంగా ఉండాలి.లేదంటే మనశ్శాంతి కోల్పోతారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చేయకూడదు.పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
LATEST NEWS - TELUGU