కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వరస్వామి వారిని దర్శించుకున్న తమ్మినేని సీతారం.

కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వరస్వామి వారిని దర్శించుకోవడం మహదానందాన్ని కలిగిస్తుంది.సభలో జరిగినదానికి నేను ప్రత్యక్షసాక్షిని ఆ రోజు ఏం జరిగిందో నాకు తెలుసు.

ప్రతిపక్షాల ఆరోపణలలో నిజం లేదు.సభలో రికార్డులను కూడా పరిశీలించడం జరిగింది.

సభా గౌరవాన్ని కాపాడవలసిన భాధ్యత సభ్యులు అందరిపై ఉంది.చంద్రబాబునాయుడు అతని అనుభవం సభను ప్రక్కదారి పట్టించటానికి ఉపయోగిస్తున్నాడు.

These Face Packs Help To Get Smooth Skin Details Face Packs
Advertisement

తాజా వార్తలు