వంటగది ఈ వాస్తు నియమాలను పాటించకపోతే.. మీ జేబులు ఖాళీ అయినట్లే..

ముఖ్యంగా చెప్పాలంటే మన భారతదేశంలో ఉన్న ప్రతి ఇంట్లో వంట గది( Kitchen Room )కి ఎంతో ప్రాముఖ్యతను ఇస్తారు.ఇంటి వంట గదికి సంబంధించిన వాస్తును కచ్చితంగా పాటించాలి.

 Vastu Tips For Kitchen Room, Kitchen Room,vastu Tips ,kitchen Room Directions,as-TeluguStop.com

ఎందుకంటే ఈ నియమాలను పాటిస్తే కుటుంబ సభ్యులు అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారు.అలాగే వంట గదిలో ఏదైనా లోపం ఉంటే అది ఇంటి కుటుంబ సభ్యులపై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది.

వాస్తు శాస్త్రంలో ఇంటి పూజ గది( Pooja Room ) తర్వాత వంట గదికే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు.వంట గదికి సంబంధించిన వాస్తు నివారణలు సకాలంలో చేస్తూ ఉండాలి.


Telugu Astrology, Kitchen, Pooja, Vastu, Vastu Tips-Latest News - Telugu

లేకుంటే అశుభ ఫలితాలను పొందే అవకాశం ఎక్కువగా ఉంది.అందుకోసం వాస్తు శాస్త్రం ప్రకారం( Astrology ) వంట గది ఎప్పుడు ఆగ్నేయ దిశలో ఉండేలా చూసుకుంటారు.అంతే కాకుండా వంట గది నీ వాయువ్య దిశలో కూడా నిర్మించవచ్చు.వాస్తు శాస్త్రం ప్రకారం పొరపాటున కూడా వంటగదిని ఉత్తర దిశలో నిర్మించకూడదు.నైరుతి మరియు ఈశాన్య దిశలో కూడా వంటగదినీ నిర్మించకూడదు.వాస్తు శాస్త్రం ప్రకారం వంట గదిని దక్షిణ దిశలో నిర్మిస్తే ఎప్పుడూ తూర్పు దిశలో పొయ్యి ఉంచకూడదు.

అలాగే వంటగదిలో పాత్రలు కడగడానికి ఎప్పుడూ వాయువ్య దిశలో ఉండేలా చూసుకోవాలి.


Telugu Astrology, Kitchen, Pooja, Vastu, Vastu Tips-Latest News - Telugu

వంట గదిలో డైనింగ్ టేబుల్( Dining Table ) ఉంచకూడదు.అవసరమైతే మీరు దానిని పశ్చిమ దిశ లేదా వాయువ్య దిశలో మాత్రమే ఉండేలా చూసుకోవాలి.వాస్తు ప్రకారం వంటగదిలో ధాన్యాలు ఉంచాలంటే పశ్చిమ లేదా దక్షిణ దిశ మంచిదని పండితులు చెబుతున్నారు.

అలాగే ఇంట్లో భూమి, ఆకాశం, గాలి, అగ్ని, నీరు యొక్క మూలకాల యొక్క సరైన సమతుల్యత ఉండేలా చూసుకోవాలి.అగ్ని మూలాల స్థానం ఆగ్నేయ దిశలో ఉండాలి.

ఇలా వంటగది వాస్తు నియమాలను పాటించకపోతే మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కోక తప్పదు.కాబట్టి ఈ వాస్తు నియమాలను కచ్చితంగా పాటించడం మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube