ఈ ప్రత్యేక పూజలు చేస్తే..సంతోషి మాత అనుగ్రహం..!

మన భారత దేశంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు, ప్రముఖ దేవాలయాలు ఉన్నాయి.అలాగే ఈ పుణ్య క్షేత్రలకు ప్రతి రోజు ఎన్నో వేలమంది భక్తుల తరలివచ్చి భగవంతుని దర్శించుకుంటూ ఉంటారు.

 If You Do This Special Puja Santoshi Mata Grace ,santoshi Mata, Friday ,fas-TeluguStop.com

అలాగే అమ్మవారు వివిధ రూపాలలో అవతరించారు.ఇందులో ఒకరే సంతోషిమాత( Santoshi Mata )శుక్రవారం రోజు మత సంతోషిని నిజమైన భక్తితో పూజించడం వల్ల భక్తుల కోరికలు నెరవేరుతాయని చాలామంది ప్రజల నమ్మకం.

శుక్రవారం కఠినమైన ఉపవాసం పాటించాలి.ఇలా చేయడం వల్ల వ్రతం పూర్తి ఫలితం లభిస్తుంది.

సంతోషిమాత పూజా విధానం ప్రాముఖ్యతల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Devotional, Friday, Jaggery, Kalasam, Lord Ganesha, Puja, Santoshi Mata-L

ముఖ్యంగా చెప్పాలంటే ఈ అమ్మవారిని పూజించడం వలన జీవితం సంతోషంగా మారిపోతుంది అని చాలామంది ప్రజలు విశ్వసిస్తారు.వివాహం కాని అమ్మాయిలు 16 శుక్రవారలు ఉపవాసం ఉంటే త్వరలో వివాహం జరుగుతుందని చాలామంది నమ్ముతారు.అంతేకాకుండా వివాహిత స్త్రీలకు ఉపవాసం ఉండడం ఎంతో శుభం కలుగుతుంది.

సంతోషి మతా తండ్రి శ్రీ గణేశుడు(Lord Ganesha ) అని గ్రంథాలలో వెల్లడించారు.ఎవరైనా శుక్రవారం రోజు ఉపవాసం పాటిస్తే పులుపును తినకూడదని మత విశ్వాసం.

Telugu Devotional, Friday, Jaggery, Kalasam, Lord Ganesha, Puja, Santoshi Mata-L

అంతేకాకుండా ఒకవేళ పులుపు తింటే తల్లికి కోపం వస్తుంది.ఈ రోజున ఎవరిని దుర్భాషలాడకూడదు.అలాగే ఎవరిని కూడా పరుష పదజాలం వాడావద్దు.ఎవరితోనూ వాదించకూడదు.ఎందుకంటే ఆరోజు సంతోషంగా ఉండడం ఎంతో ముఖ్యం.ఈ రోజు పూజ విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

శుక్రవారం రోజు బ్రహ్మ ముహూర్తంలో తెల్లవారుజామున నిద్ర లేచి సంతోషిమాతను స్మరిస్తూ, నమస్కరిస్తూ రోజున మొదలుపెట్టడం ఎంతో మంచిది.ఆ తర్వాత తల స్నానం చేసి ఎరుపు రంగు దుస్తులను ధరించాలి.

Telugu Devotional, Friday, Jaggery, Kalasam, Lord Ganesha, Puja, Santoshi Mata-L

పూజా మందిరంలో మాత సంతోషి చిత్రాన్ని కలశం( kalasam ) ప్రతిష్టించి పూజించాలి.అమ్మవారికి బెల్లం, శనగలు, పండ్లు, పువ్వులు, దుర్వ, అక్షత, కొబ్బరి సమర్పించాలి.తల్లికి ఎర్రని చున్రీని సమర్పించాలి.చివరిలో హారతి, అర్చన, ప్రసాదం అందించారు.శుక్రవారం రోజు పూజ చేసిన తర్వాత రోజంతా ఉపవాసం ఉండి, సాయంత్రం మరోసారి హారతి ఇచ్చి ఉపవాసం విరమించాలి.అలాగే మీకు చూసిన దాంట్లో పేదవారికి కడుపు నింపాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube