మనుష్యుని శరీర అంతర్భాగమున ఉన్న నాడులనే దశవిధ నాడులు అంటారు.అయితే ఆ దశ విధ నాడులు ఏవి, వాటికి ఎవరు అధిపతులు అనే విషయాలను గురించి మనం ఇఫ్పుడు తెలుసుకుందాం.1.పింగళ నాడి – ముక్కునకు కుడి భాగము ఉండును – సూర్యుడు, విష్ణువు అధి దేవత. 2.ఇడనాడి – ముక్కునకు ఎడమ భాగమున ఉండును – చంద్రనాడి శివుడు అధి దేవత.3.గాంధారి నాడి – కుడి కన్ను నందు ఉండును – ఇంద్రుడు అధి పతి4.ఆస్తిని నాడి – నాలుక యందు ఉండును. 5.పూషా నాడి – కుడి చెవియందుండును – దిగ్దేవత అధి పతి.6.పయస్విని నాడి – ఎడమ చెవియందుండును – బ్రహ్మ అధి దేవత. 7.అలంబస నాడి – పురుషావయము స్థానము – అగ్ని అధి దేవత.8.లకుహ నాడి – గుద స్థానమున ఉండును – భూమి అధి దేవత.9.సుషుమ్న నాడి – ముక్కు మధ్య ఉండును.అధి దేవత బ్రహ్మ. 10.శంఖిని నాడి – బొడ్డు నందు ఉండును చంద్రుడు అధిదేవత. మానవుని శరీరంలో ముఖ్యమగు నాడులివి.ఈ నాడులే కాక దాదాపు 700 నాడులు మానవునిలో శరీర అంతర్భాగములో ఉన్నవని తప స్వులు పేర్కొన్నారు.వానిని నాడీ శాస్త్ర అధ్యయనం ద్వారా గుర్తించ వచ్చును.
దశవిధ నాడులు అంటే ఏమిటి.. వాటికి అధుపతులు ఎవరు?
What Are The Dasha Vidha Naadulu And Who Are The Tenants , Dasha Vidha Nadulu , Human Body Nadulu , Nadulu , Vividha Nadulu , Tenants ,700 Nerves