తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - డిసెంబర్ 13 ఆదివారం, 2020

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.27

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu December 13 Sunday 2020-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.36

రాహుకాలం: సా.04.30 నుంచి 06.00 వరకు

అమృత ఘడియలు: ఉ.09.20 నుంచి 10.05 వరకు

దుర్ముహూర్తం: సా.04.06 నుంచి 04.51 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, December Sunday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ఆరోగ్య  విషయంలో జాగ్రత్త తీసుకోవాలి.చాలా రోజుల నుండి వాయిదా గా ఉన్న పనులు ఈరోజు కూడా పూర్తి అవ్వవు.

మీ సంతానం పట్ల జాగ్రత్తగా ఉండాలి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

వృషభం:

Telugu Horoscope, December Sunday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థిక లాభాలు ఉన్నాయి.చాలా రోజుల నుండి ఇబ్బందిపడుతున్న ఆరోగ్య సమస్య ఈ రోజు  కుదుటపడుతుంది.బంధుమిత్రుల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయం గురించి కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవాలి.

మిథునం:

Telugu Horoscope, December Sunday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు మీరు ఆర్థిక విషయంలో జాగ్రత గా ఉండాలి.మీరు విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.అనవసరంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి.బంధువుల నుండి శుభవార్త వింటారు.కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలలో పాల్గొంటారు.

కర్కాటకం:

Telugu Horoscope, December Sunday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ఆరోగ్యంపట్ల జాగ్రత్త గా ఉండాలి.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపడానికి ప్రయత్నించండి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

సింహం:

Telugu Horoscope, December Sunday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.తీరికలేని సమయంతో గడుపుతారు.

నూతన పరిచయాలు ఏర్పడతాయి.ఇతరుల నుండి ఇబ్బందులు ఎదురవుతాయి.వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంది.

కన్య:

Telugu Horoscope, December Sunday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా అభివృద్ధి ఉంది.ఒక శుభవార్త వింటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.

వ్యాపారస్తులు ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవాలి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

తులా:

Telugu Horoscope, December Sunday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి అందుతుంది.ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

బంధువుల నుండి శుభవార్త వింటారు.వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట ప్రశంసలు అందుతాయి.

వృశ్చికం:

Telugu Horoscope, December Sunday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ధన సహాయం అందుతుంది.ఆరోగ్య సమస్య ఈరోజు కుదుటపడుతుంది.ఇంట్లో పండగ వాతావరణం వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

ఒక శుభవార్త వింటారు.దీనివల్ల  మనశ్శాంతి కలుగుతుంది.

ధనస్సు:

Telugu Horoscope, December Sunday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా అభివృద్ధి ఉంది.ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.ఇతరుల నుండి కొత్త విషయాలు తెలుసుకుంటారు.వ్యాపారస్తులకు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.

మకరం:

Telugu Horoscope, December Sunday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి వస్తుంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.

కొత్త పరిచయాలు ఏర్పడతాయి.అనుకోకుండా ఇంటికి బంధువులు వస్తారు.దీనివల్ల ఈరోజు సంతోషంగా గడుపుతారు.

కుంభం:

Telugu Horoscope, December Sunday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఎదురవుతాయి.ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలి.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.

కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.దీనివల్ల జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్థులకు ముఖ్యమైన విషయాలలో అనుకూలంగా ఉంది.

మీనం:

Telugu Horoscope, December Sunday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడం వల్ల నష్టాలు ఎదురవుతాయి.కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్య సమస్య ఇబ్బంది పెడుతుంది.

వ్యాపారస్తులు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube