తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 10, శనివారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.54 సూర్యాస్తమయం: సాయంత్రం 06.11 రాహుకాలం: ఉ.09.00 నుంచి 10.30 వరకు అమృత ఘడియలు: చతుర్దశి మంచిది కాదు వరకు దుర్ముహూర్తం: ఉ.06.00 నుంచి 07.36 వరకు

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu April 10 Saturday 2021-TeluguStop.com

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu April Saturday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.తొందర పడటం వల్ల మీకు నష్టం కలుగుతుంది.విద్యార్థులు చదువు పట్ల ఆసక్తి చూపరు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో కష్టాలు ఉన్నాయి.ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.

వృషభం:

Telugu April Saturday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.ఆరోగ్యం పట్ల కాస్త విశ్రాంతి దొరుకుతుంది.విద్యార్థులు పోటీపరీక్షల్లో మంచి విజయాన్ని సాధిస్తారు.

ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

మిథునం:

Telugu April Saturday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి.ఎక్కువగా ఖర్చులు చేస్తారు.

మీ కోపం పట్ల మీ వ్యక్తిత్వాన్ని కోల్పోతారు.చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి.

విద్యార్థులు కష్టపడి చదవడం.వల్ల భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది.

కర్కాటకం:

Telugu April Saturday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు సంతోషంగా ఉంటుంది.ఆరోగ్యం పట్ల విశ్రాంతి దొరుకుతుంది.మీ మంచితనం వల్ల శత్రువులు మిత్రులు అవుతారు.ఏదైనా ముఖ్యమైన పని చేసేటప్పుడు స్నేహితుల నుండి సహాయం అందుతుంది.వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

సింహం:

Telugu April Saturday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే వాయిదా పడుతుంది.విద్యార్థుల చదువు పట్ల ఆసక్తి చూపాలి.కొన్ని విలువైన వస్తువులను కోల్పోయే అవకాశం ఉంది.

కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.వ్యాపారులకు పెట్టుబడులు వాయిదా పడతాయి.

కన్య:

Telugu April Saturday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.ఆరోగ్యంగా అనుకూలంగా ఉంటారు.కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇతరులు మీ సొమ్ము తిరిగి వస్తుంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

తులా:

Telugu April Saturday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.విద్యార్థుల చదువు పట్ల శ్రద్ధ కోల్పోతారు.తొందరపడి నిర్ణయం తీసుకుంటే వ్యక్తిత్వాన్ని కోల్పోతారు.వ్యాపారస్తులకు ఇబ్బందులు ఎదురవుతాయి.ఇతరులు మీ సొమ్ము ఇవ్వకుండా బాధపెడతారు.

వృశ్చికం:

Telugu April Saturday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు కొన్ని పనులు సక్రమంగా సాగుతాయి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.

నూతన పరిచయాలు ఏర్పడతాయి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు పొందుతారు.ఈ రోజంతా అనుకూలంగా ఉంది.

ధనస్సు:

Telugu April Saturday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు అనుకూలంగా ఉంది.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల కొత్త విషయాలు తెలుసుకుంటారు.

విద్యార్థులు కష్టపడి చదవాలి.కోల్పోయిన వస్తువులు తిరిగి పొందుతారు.

నూతన పరిచయాలు ఏర్పడతాయి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

మకరం:

Telugu April Saturday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఆర్థిక నష్టాలు ఉన్నాయి.అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.వ్యాపార పెట్టుబడి విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేశారు.

కుంభం:

Telugu April Saturday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు సంతోషంగా గడుపుతారు.ఆర్థిక లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు.ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.తల్లిదండ్రులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మీనం:

Telugu April Saturday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని ప్రయోజనాలు పొందుతారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి.వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube