తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూలై ,1 శుక్ర వారం, ఆషాడ మాసం

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.49

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu July 1 Friday 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.50

రాహుకాలం:ఉ.10.30 మ.12.00

అమృత ఘడియలు:ఉ.10.30 మ.12.00

దుర్ముహూర్తం:ఉ .8.32.ల.9.23 మ.12.48 ల1.39

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, July Friday, Teluguastrology-Telugu Raasi Phalalu As

ఈరోజు మీకు మనోధైర్యాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది.ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం మంచిది.స్నేహితులతో కలిసి బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.కొన్ని ముఖ్యమైన విషయాలన్నీ కుటుంబ సభ్యులతో పంచుకోవడం మంచిది.

వృషభం:

Telugu Horoscope, Jathakam, July Friday, Teluguastrology-Telugu Raasi Phalalu As

ఈరోజు మీ బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు.కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులు అధిక లాభాలు అందుకుంటారు.మీ తోబుట్టువులతో వ్యక్తిగత విషయాలు పంచుకోండి.బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది

మిథునం:

Telugu Horoscope, Jathakam, July Friday, Teluguastrology-Telugu Raasi Phalalu As

ఈరోజు మీరు చేసే పనిలో విజయం సాధిస్తారు.మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.మీరంటే గిట్టని వారు మీపై నిందలు మోపుతారు.కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, July Friday, Teluguastrology-Telugu Raasi Phalalu As

 ఈరోజు మీరు శుభకార్యాలలో పాల్గొంటారు.బంధు మిత్రులతో చాలా సంతోషంగా గడుపుతారు.అనవసరమైన విషయాలకి వాదనలకు దిగకండి.ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.

సింహం:

Telugu Horoscope, Jathakam, July Friday, Teluguastrology-Telugu Raasi Phalalu As

 ఈరోజు మీరు చేపట్టిన పనుల్లో కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటారు.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.విద్యార్థులు చదువుపై మరింత దృష్టి పెట్టడం మంచిది.

కన్య:

Telugu Horoscope, Jathakam, July Friday, Teluguastrology-Telugu Raasi Phalalu As

ఈరోజు మీరు శత్రువులకు దూరంగా ఉండటం మంచిది.కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు రాకుండా జాగ్రత్త పడటం మంచిది.ఈరోజు మీకు శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది.భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని ఇతరులతో జాగ్రత్తగా మాట్లాడాలి.

తులా:

Telugu Horoscope, Jathakam, July Friday, Teluguastrology-Telugu Raasi Phalalu As

ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల జాగ్రత్త ఉండాలి.మీ ఇంటికి అనుకోకుండా బంధువులు వస్తారు.మీరంతా కలసి యాత్రలకు వెళ్లే ఆలోచనలో ఉంటారు.

అక్కడ కొన్ని అడ్డంకులు జరిగి అవకాశం ఉంది.తోటి వారితో గొడవలకు వెళ్లకపోవడం మంచిది.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, July Friday, Teluguastrology-Telugu Raasi Phalalu As

ఈరోజు మీరు విదేశాలకు వెళ్లాలని ఆలోచనలో ఉంటారు.కొన్ని కోర్టు సమస్యల నుండి బయట పడతారు.చెప్పుడు మాటలు ఎక్కువగా వింటారు.అనవసరంగా అపార్థాలు చేసుకోకండి.మానసిక ఒత్తిడి కోల్పోయే అవకాశం ఉంది.ఆరోగ్యం పట్ల విశ్రాంతి తీసుకోవాలి.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, July Friday, Teluguastrology-Telugu Raasi Phalalu As

ఈరోజు మీరు సంతానం పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది.దూరపు ప్రాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.మీరు చేసే పనిలో కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువగా చేస్తారు.

మకరం:

Telugu Horoscope, Jathakam, July Friday, Teluguastrology-Telugu Raasi Phalalu As

ఈరోజు వ్యవసాయదారులు అధిక లాభాలు అందుకుంటారు.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో కలుపుతారు.మానసిక ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది.

ఇంటి నిర్మూలన గురించి ఆలోచనలు చేస్తారు.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

కుంభం:

Telugu Horoscope, Jathakam, July Friday, Teluguastrology-Telugu Raasi Phalalu As

ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల విశ్రాంతి తీసుకోవడం మంచిది.కుల సంబంధిత విభేదాలు జరిగే అవకాశం ఉంది.విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు.తల్లి దండ్రులతో కలిసి చాలా సంతోషంగా గడుపుతారు.చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి.

మీనం:

Telugu Horoscope, Jathakam, July Friday, Teluguastrology-Telugu Raasi Phalalu As

ఈరోజు మీకు తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.మీ సొంత నిర్ణయాలు కాకుండా కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది.మీ తండ్రి యొక్క ఆరోగ్యం ఈరోజు కుదుట పడుతుంది.

ఆర్థిక సమస్యలు పెరిగే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube