తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూలై ,1 శుక్ర వారం, ఆషాడ మాసం

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 05.49

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

50

రాహుకాలం:ఉ.10.

30 మ.12.

00

అమృత ఘడియలు:ఉ.10.

30 మ.12.

00

దుర్ముహూర్తం:ఉ .8.

32.ల.

9.23 మ.

12.48 ల1.

39

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/"/ఈరోజు మీకు మనోధైర్యాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది.

ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం మంచిది.స్నేహితులతో కలిసి బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.

కొన్ని ముఖ్యమైన విషయాలన్నీ కుటుంబ సభ్యులతో పంచుకోవడం మంచిది.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/"/ఈరోజు మీ బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు.

కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులు అధిక లాభాలు అందుకుంటారు.

మీ తోబుట్టువులతో వ్యక్తిగత విషయాలు పంచుకోండి.బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది

H3 Class=subheader-styleమిథునం:/h3p """/"/ఈరోజు మీరు చేసే పనిలో విజయం సాధిస్తారు.

మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.

మీరంటే గిట్టని వారు మీపై నిందలు మోపుతారు.కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/"/ ఈరోజు మీరు శుభకార్యాలలో పాల్గొంటారు.బంధు మిత్రులతో చాలా సంతోషంగా గడుపుతారు.

అనవసరమైన విషయాలకి వాదనలకు దిగకండి.ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.

H3 Class=subheader-styleసింహం:/h3p """/"/ ఈరోజు మీరు చేపట్టిన పనుల్లో కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటారు.

కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

విద్యార్థులు చదువుపై మరింత దృష్టి పెట్టడం మంచిది.

H3 Class=subheader-styleకన్య:/h3p """/"/ఈరోజు మీరు శత్రువులకు దూరంగా ఉండటం మంచిది.

కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు రాకుండా జాగ్రత్త పడటం మంచిది.ఈరోజు మీకు శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది.

భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని ఇతరులతో జాగ్రత్తగా మాట్లాడాలి.

H3 Class=subheader-styleతులా:/h3p """/"/ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల జాగ్రత్త ఉండాలి.

మీ ఇంటికి అనుకోకుండా బంధువులు వస్తారు.మీరంతా కలసి యాత్రలకు వెళ్లే ఆలోచనలో ఉంటారు.

అక్కడ కొన్ని అడ్డంకులు జరిగి అవకాశం ఉంది.తోటి వారితో గొడవలకు వెళ్లకపోవడం మంచిది.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/"/ఈరోజు మీరు విదేశాలకు వెళ్లాలని ఆలోచనలో ఉంటారు.కొన్ని కోర్టు సమస్యల నుండి బయట పడతారు.

చెప్పుడు మాటలు ఎక్కువగా వింటారు.అనవసరంగా అపార్థాలు చేసుకోకండి.

మానసిక ఒత్తిడి కోల్పోయే అవకాశం ఉంది.ఆరోగ్యం పట్ల విశ్రాంతి తీసుకోవాలి.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/"/ఈరోజు మీరు సంతానం పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది.దూరపు ప్రాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.

మీరు చేసే పనిలో కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువగా చేస్తారు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/"/ఈరోజు వ్యవసాయదారులు అధిక లాభాలు అందుకుంటారు.

గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో కలుపుతారు.మానసిక ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది.

ఇంటి నిర్మూలన గురించి ఆలోచనలు చేస్తారు.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/"/ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల విశ్రాంతి తీసుకోవడం మంచిది.కుల సంబంధిత విభేదాలు జరిగే అవకాశం ఉంది.

విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు.తల్లి దండ్రులతో కలిసి చాలా సంతోషంగా గడుపుతారు.

చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి.

H3 Class=subheader-styleమీనం:/h3p """/"/ఈరోజు మీకు తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.

మీ సొంత నిర్ణయాలు కాకుండా కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది.మీ తండ్రి యొక్క ఆరోగ్యం ఈరోజు కుదుట పడుతుంది.

ఆర్థిక సమస్యలు పెరిగే అవకాశం ఉంది.

వీడియో: కొమోడో డ్రాగన్ పామును పట్టుకుని ఏం చేసిందో చూస్తే కళ్లు తేలేస్తారు!