తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 21, బుధవారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.50!–break–>సూర్యాస్తమయం: సాయంత్రం 06.11!–break–>రాహుకాలం: మ.12.30 నుంచి 01.30 వరకు!–break–>అమృత ఘడియలు:నవమి ఆశ్లేష మంచిది కాదు.వరకు!–break–>దుర్ముహూర్తం: ఉ.11.36 నుంచి 12.24 వరకు!–break–>!–break–>

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu April 21 Wednesday 2021-TeluguStop.com

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu April Wednesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడం వల్ల భవిష్యత్తులో నష్టం ఎదురవుతుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి.ఉద్యోగస్తుల ఇతరుల నుండి జాగ్రత్తగా ఉండాలి.!–break–>

వృషభం:

Telugu April Wednesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

మిథునం:

Telugu April Wednesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా అభివృద్ధి ఉంది.తీరికలేని సమయం గడపటం వల్ల ఈ రోజు విశ్రాంతి దొరుకుతుంది.ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.ఇతరుల నుండి సహాయం అందుతుంది.అనుకోకుండా మీ మిత్రులతో కలిసి ప్రయాణాలు చేస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.!–break–>

కర్కాటకం:

Telugu April Wednesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించి ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఇంట్లో పండగ వాతావరణం వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.!–break–>

సింహం:

Telugu April Wednesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.ఇతరుల నుంచి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.

తీరికలేని సమయంతో గడుపుతారు.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.ఈ రోజంతా జాగ్రత్తగా ఉండాలి.!–break–>

కన్య:

Telugu April Wednesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థిక లాభాలు ఉన్నాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఇంటికి సంబంధించి ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.!–break–>

తులా:

Telugu April Wednesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.

ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.ఉద్యోగస్తులకు ఇతరుల సహాయం అందుతుంది.!–break–>

వృశ్చికం:

Telugu April Wednesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఇతరుల నుండి మీ ధనం తిరిగి అందుతుంది.ఇంట్లో పండగ వాతావరణం వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఎక్కువ లాభాలు ఉంటాయి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.!–break–>

ధనస్సు:

Telugu April Wednesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.దీని వల్ల మనశ్శాంతి కోల్పోవడం వల్ల ఆరోగ్య సమస్య ఎదురవుతుంది.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో నష్టాలు ఎదురవుతాయి.ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువవుతోంది.!–break–>

మకరం:

Telugu April Wednesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.దూరప్రయాణాలు చేస్తారు.మిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులకు ఈరోజు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.ఉద్యోగస్తులకు ఇతరుల సహాయం అందుతుంది.!–break–>

కుంభం:

Telugu April Wednesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.తొందరపడి ఇతరులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులకు ఈరోజు ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.మీరు పనిచేసే చోట కాస్త ఒత్తిడి ఎక్కువ ఎక్కువ ఎదురవుతాయి.!–break–>

మీనం:

Telugu April Wednesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి వస్తుంది.బంధువుల నుండి శుభవార్త వింటారు.

దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.వ్యాపారస్తులు ఈరోజు లాభాలు పొందుతారు.

మీరు పనిచేసే చోట కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube