తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూన్ 13, మంగళవారం 2023

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 5.45

 Daily Horoscope, Jathakam, June 13 2023, పంచాంగం, రాశి �-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.46

రాహుకాలం: మ.3.00 సా4.30

అమృత ఘడియలు:ఉ.9.00 ల10.30 మ3.40 సా6.00

దుర్ముహూర్తం:ఉ.8.32 ల9.23 ల11.15 మ12.00

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, June-Latest News - Telugu

ఈరోజు మీరు సంతోషంగా ఉంటారు.ఈరోజు అన్ని శుభాలు అందుకుంటారు.కుటుంబ సభ్యులతో మంచిసమయాన్ని గడుపుతారు.

కొన్ని ప్రయాణాలు చేయడానికి ప్లాన్ చేస్తారు.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉంటాయి.

సమాజంలో మంచి గౌరవం అందుకుంటారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.

వృషభం:

Telugu Horoscope, Jathakam, June-Latest News - Telugu

ఈరోజు మీరు కొన్ని అనారోగ్యంకు సంబంధించిన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.కొన్ని పనులు సొంతంగా ప్రారంభించడానికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది.మీ వ్యాపారం లో ఇతరుల నుండి లాభాలు అందుకుంటారు.ఇతరులు మీ అప్పును తీరుస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి అనుకూలంగా ఉంది.

మిథునం:

Telugu Horoscope, Jathakam, June-Latest News - Telugu

ఈరోజు మీరు కొన్ని పూజా కార్యక్రమంలో పాల్గొంటారు.ఇతరుల నుండి మీరు ఆర్థిక సహాయం అందుకుంటారు.మీ జీవిత భాగస్వామి తో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.

ఈరోజు మీకు అదృష్టము బాగా కలిసి వస్తుంది.మీరు పని చేసే చోట అనుకూలంగా ఉంది.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, June-Latest News - Telugu

ఈరోజు మీరు అనుకున్న పనులు పూర్తి చేస్తారు.కుటుంభ సభుల్య గురించి బాగా ఆలోచిస్తారు.మీ స్నేహితులతో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.ఈరోజు మీ ఆరోగ్యం కుదుటపడుతుంది.మీరు పని చేసే చోట బాగా ఆసక్తి చూపిస్తారు.సమయం అనుకూలంగా ఉంది.

సింహం:

Telugu Horoscope, Jathakam, June-Latest News - Telugu

ఈ రోజు మీరు కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.దూర ప్రాంతాల బంధువుల నుండి శుభవార్త వింటారు.కొన్ని కొత్త పనులు చేయడానికి అనుకూలంగా ఉంటుంది.మీ స్నేహితులతో కలిసి సమయాన్ని కాలక్షేపం చేస్తారు.

కన్య:

Telugu Horoscope, Jathakam, June-Latest News - Telugu

ఈరోజు ఆర్యోగం పట్ల జాగ్రత్తగా ఉండాలి.లేదంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంది.ఈరోజు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

కుటుంబ సభ్యుల బాధ్యత గురించి బాగా ఆలోచించాలి.కొన్ని ప్రయాణాలు ఈరోజు అనుకూలంగా ఉంటాయి.

ఇతరులతో జాగ్రతగా ఉండాలి.లేదంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు.

తులా:

Telugu Horoscope, Jathakam, June-Latest News - Telugu

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.దూర ప్రయాణాలు చేయడానికి అనుకూలంగా ఉంది.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, June-Latest News - Telugu

ఈరోజు వాయిదా పడిన పనులు పూర్తి చేయడానికి అనుకూలంగా ఉంది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.సమయాన్ని కాపాడుకోవాలి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.ఉద్యోగస్తులు ఈరోజు కాస్త ఒత్తిడిని ఎదుర్కొంటారు.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, June-Latest News - Telugu

ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకపోవడం మంచిది.వ్యాపారస్తులు లాభాలు అందుకుంటారు.

అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.సమయాన్ని కాపాడుకోవాలి.

మకరం:

Telugu Horoscope, Jathakam, June-Latest News - Telugu

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.ప్రయాణాల్లో కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

కుంభం:

Telugu Horoscope, Jathakam, June-Latest News - Telugu

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇతరులు మీకు సహాయం చేస్తారు.సమాజంలో మంచి గౌరవాన్ని అందుకుంటారు.సంతానం నుండి శుభవార్త వింటారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.

మీనం:

Telugu Horoscope, Jathakam, June-Latest News - Telugu

ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.మీ విలువైన సమయాన్ని అనవసరంగా వృధా చేయకండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube