తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూలై 14, బుధ వారం, 2022

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 5.51

 Rashi Phalalu,daily Horoscope, July14-TeluguStop.com

సూర్యాస్తమయం:సాయంత్రం 6.50

రాహుకాలం:మ .1.30 ల3.00

అమృత ఘడియలు:

ఉ.11.00 మ12.00 సా.4.00 ల6.00

దుర్ముహూర్తం: ఉ .10.14 ల.11.05 సా3.21 ల4.12

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Rashi Phalalu-Telugu Raasi Phalalu Astrology Horoscope

ఈరోజు మిమ్మల్ని కొందరు ముఖ్యమైన వ్యక్తులు కలుస్తారు.మీరు చేసే ఉద్యోగంలో కొన్ని మార్పులు మొదలవుతాయి.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు.అనవసరమైన విషయాలలో తల దూర్చకుండా ఉండడమే మంచిది.

వృషభం:

Telugu Horoscope, Rashi Phalalu-Telugu Raasi Phalalu Astrology Horoscope

ఈరోజు మీరు ఇంటి నిర్మూలన గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.దూరపు ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

బంధువులతో వాదనలకు దిగా అవకాశం ఉంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

మిథునం:

Telugu Horoscope, Rashi Phalalu-Telugu Raasi Phalalu Astrology Horoscope

ఈరోజు మీరు వాహనం కొనుగోలు చేస్తారు.బయట ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.ఇరుగు పొరుగు వారితో కలిసి చాలా సంతోషంగా ఉంటారు.కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండడమే మంచిది ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.

కర్కాటకం:

Telugu Horoscope, Rashi Phalalu-Telugu Raasi Phalalu Astrology Horoscope

ఈరోజు మీ ఆరోగ్యం కుదుట పడుతుంది.మీరు ఏ పని మొదలుపెట్టిన అంతా శుభమే జరుగుతుంది.తోటి వారి సహాయం మీకు అందుతుంది.అనవసరంగా డబ్బులు ఎక్కువగా ఖర్చు చేస్తారు.స్నేహితుల వలన కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటారు.

సింహం:

Telugu Horoscope, Rashi Phalalu-Telugu Raasi Phalalu Astrology Horoscope

ఈరోజు విద్యార్థులు విదేశాల్లో చదవాలని ఆలోచనలో ఉంటారు.బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు.నిరుద్యోగం ఉద్యోగ పొందే అవకాశం ఉంది.

కొందరి గొప్ప వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.ధైర్యం ముందుకు వెళితే అంతా మంచి జరుగుతుంది

కన్య:

Telugu Horoscope, Rashi Phalalu-Telugu Raasi Phalalu Astrology Horoscope

ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.అప్పు తీర్చాలని ఆలోచనలో ఉంటారు.సమయానికి డబ్బు చేతికి అందుతుంది.మీరంటే గిట్టని వారు మీరు మనశ్శాంతి కోల్పోయేలా చేస్తారు.

తుల:

Telugu Horoscope, Rashi Phalalu-Telugu Raasi Phalalu Astrology Horoscope

ఈరోజు మీరు కొన్ని దూరం ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మంచిది.మీరు చేసే పనిలో బలహీనతతో సతమతమవుతారు.తరచూ మారే మీ నిర్ణయాన్ని వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.మీ మనసులో ఉన్న మాట ఇతరులతో పంచుకోండి.

వృశ్చికం:

Telugu Horoscope, Rashi Phalalu-Telugu Raasi Phalalu Astrology Horoscope

ఈరోజు మీ తల్లి యొక్క ఆరోగ్యం కుదుట పడుతుంది.ఎప్పటినుండో వాయిదా పడ్డ పనులు ఈరోజుతో పూర్తి చేస్తారు.మీ పాత స్నేహితులు ఈరోజు మిమ్మల్ని కలుస్తారు.

మీ కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది.కొన్ని సమస్యల నుండి బయట పడతారు.

ధనుస్సు:

Telugu Horoscope, Rashi Phalalu-Telugu Raasi Phalalu Astrology Horoscope

ఈరోజు మీరు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.ఈరోజుతో మీ కోర్టు సమస్యలన్నీ తీరిపోతాయి.కుటుంబ సభ్యులతో కలిసి యాత్రలకు వెళ్తారు.ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచి జరుగుతుంది.

మకరం:

Telugu Horoscope, Rashi Phalalu-Telugu Raasi Phalalu Astrology Horoscope

ఈరోజు మీరు సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.ఏదైనా పని చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.

లేదంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంది.మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.

కుంభం:

Telugu Horoscope, Rashi Phalalu-Telugu Raasi Phalalu Astrology Horoscope

ఈరోజు మీరు చేసే వ్యాపారంలో కలిసి వస్తుంది.ఆర్థిక లాభాలు అందుకుంటారు.కొన్ని విలువ వస్తువులు కొనుగోలు చేస్తారు.మీరు ఈరోజు ఏ పనిలోనైనా విజయం సాధిస్తారు.మీ తోబుట్టులతో కలిసి కొన్ని దూరం ప్రయాణాలు చేస్తారు.

మీనం:

Telugu Horoscope, Rashi Phalalu-Telugu Raasi Phalalu Astrology Horoscope

ఈరోజు మీరు ఇతరులు చెప్పిన మాటలకు మోసపోకండి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.

అనవసరంగా ఆలోచనలు ఎక్కువగా చేస్తారు.శత్రువులకు దూరంగా ఉండాలి

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube