ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 05.45
సూర్యాస్తమయం: సాయంత్రం 06.45
రాహుకాలం: ఉ.9.00 ల10.30
అమృత ఘడియలు: ద్వాదశి మంచి రోజు కాదు
దుర్ముహూర్తం:ఉ.7.41 ల 8.32
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈరోజు మీరు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ చేపట్టిన పనులు సక్రమంగా పూర్తి చేస్తారు.మిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు.దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది.ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది.
వృషభం:
ఈరోజు మీరు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.మీరు అంటే గిట్టని వారికి దూరంగా ఉండటం మంచిది.వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉన్నాయి.ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది.
మిథునం:
ఈరోజు మీరు పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.మీ తండ్రి యొక్క ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.
సంపాదన కంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు.ఇరుగుపొరుగు వారితో వాదనలకు దిగకండి.
కర్కాటకం:
ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.సంతానం పట్ల జాగ్రత్తగా ఉండాలి.చెడు అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది.స్నేహితులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు.ఇతరులకు దూరంగా ఉండటం మంచిది.
సింహం:
ఈరోజు మీరు మానసిక ప్రశాంత కోల్పోతారు.ఒత్తిడి పెరగకుండా చేపట్టిన పనులు పూర్తి చేస్తారు.ముఖ్యమైన వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది.మీ ఆర్థిక సమస్యలు ఈరోజు తగ్గుతాయి.దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.
కన్య:
ఈరోజు మీరు సొంత నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది.స్నేహితులతో బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.పిల్లలతో కలిసి కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు
తులా:
ఈరోజు మీరు చేపట్టిన పనుల్లో తోటి వారితో సహాయం అందుతుంది.మిత్రులతో చాలా సంతోషంగా గడుపుతారు.మీ బుద్ధిబలంతో మీరు అనుకున్న పనులు పూర్తి చేస్తారు.
మన పక్కనే ఉండి ఇబ్బందులు పెట్టే వారు ఉంటారు.ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సి ఉంటుంది.
వృశ్చికం:
ఈరోజు మీరు ముఖ్యమైన వ్యాపారాల్లో అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చించాల్సి ఉంటుంది.కుటుంబ సభ్యులంతా కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు.ప్రయాణాల్లో కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటారు.పిల్లలపట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది.
ధనస్సు:
ఈరోజు మీరు చెడు అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది.తల్లి యొక్క ఆరోగ్యం జాగ్రత్త గా ఉండేలా చూసుకోవాలి.సంపాదన కంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు.ఇరుగుపొరుగు వారితో వాదనలకు దిగకండి.మిత్రులతో సంతోషాన్ని కలిగిస్తుంది.
మకరం:
ఈరోజు మీరు కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.మీరంటే గిట్టనివారు మీకు మనశ్శాంతి లేకుండా చేశారు.తోబుట్టువులతో కలసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని డబ్బు తక్కువ ఖర్చు చేసుకోవాలి.
కుంభం:
ఈరోజు మీరు సంతానం పట్ల జాగ్రత్తగా ఉండాలి.విద్యార్థులు పరీక్షల్లో విజయం అందుకుంటారు.విలువైన వస్తువులు కోల్పోతారు.
మీ జీవిత భాగస్వామితో బయట సమయాన్ని గడుపుతారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.
మీనం:
ఈరోజు మీరు అనుకున్న పని అనుకున్నట్టుగా చేస్తారు.స్నేహితుల వలన కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటారు.విదేశీ ప్రయాణం చేసే ఆలోచనలో ఉంటారు.బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.శుభకార్యాలలో ముఖ్యమైన వ్యక్తుల పరిచయం పెరుగుతుంది.