ఆదివారం ఇలాంటి పనులను అస్సలు చేయకండి.. చేస్తే మాత్రం అంతే..?

హిందూ ధర్మంలో ఒక్కో రోజు ఒక్కో దేవుడిని ప్రజలు పూజిస్తూ ఉంటారు.అదే విధంగా ఆదివారం( Sunday ) కూడా సూర్య దేవుని రోజుగా భావిస్తారు.

 Do Not Do These Things On Sunday Details, Sunday, Surya Bhagwan, Sunday Rituals,-TeluguStop.com

ఈ రోజు చాలా మంది సూర్యభగవానుడి( Surya Bhagwan ) భక్తులు ఉపవాసం ఉంటారు.అందుకే ఈ రోజు చాలా పవిత్రంగా ఉండాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

ఆదివారం ఏం చేయాలి? ఏం చేయకూడదు.దాని గురించి వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా చెప్పాలంటే నిజానికి సూర్యుడు అధిపతిగా ఉన్న రోజు ఆదివారం.ఇక సూర్యాష్టకం అనేది ఉంది.

అలాగే రెండు శ్లోకాలు అందులో తెలిపారు.

అందులో మొదటిది అమిషా మధుపానం జన్మజన్మ దరిద్రతా, అంటే ఆదివారం రోజు మాంసం తిన్నా, మద్యం సేవించిన ఏడు జన్మల వరకు రోగస్తులు అవుతారని పండితులు చెబుతున్నారు.జన్మజన్మలకు దరిద్రాన్ని అనుభవిస్తారని కూడా చెబుతున్నారు.అందుకోసం ఆదివారం రోజు మద్యం సేవించడం, మాంసాహారం తినడం అస్సలు చేయలేదని పెద్దవారు చెబుతున్నారు.

ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు తలకు నూనె పెట్టుకుని తలస్నానం( Head Bath ) చేయకూడదు.ఇలా చేస్తే వ్యాధులు అనేవి రావు.అసలు దరిద్రం అనేదే ఉండదు.

ప్రధానంగా ఆదివారం రోజు ఉన్నత పదవులు చేపట్టడం, ఉద్యోగంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ గురించి పై అధికారికి చెప్పడం, ప్రభుత్వ కార్యక్రమాలు, బంగారు కొనుగోలు చేయడం, కోర్టు సమస్యలు, నూతన ఉద్యోగ ప్రయత్నాలు, కుటుంబ పరమైన సమస్యలు, వ్యాపార సామాగ్రిని కొనుగోలు చేయడం, వ్యవసాయ సామాగ్రిని కొనడం వంటి పనులు పొరపాటున కూడా చేయకూడదని పండితులు చెబుతున్నారు.ఇంకా చెప్పాలంటే ఈ రోజు మీకు వీలైతే రామాయణం( Ramayanam ) చదవడం ఎంతో మంచిదని పండితులు చెబుతున్నారు.అలాగే ఈ రోజున మీకు తోచిన సహాయం చేయడం కూడా మంచిదే అని పండితులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube