హిందువుగా పుట్టి.. ఆ హీరోయిన్ ముస్లింగా పెరిగిందట.. ఎందుకో తెలుసా?

సరిగ్గా మూడు దశాబ్దాల క్రితం.ఆమె సౌత్ ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్ హీరోయిన్.

 Why Radhika Grownup As Muslim ,  Radhika ,  Muslim ,  South Industry , Star Hero-TeluguStop.com

స్టార్ హీరోలందరి సినిమాలకు కేరాఫ్ అడ్రస్.భాషతో సంబంధం లేకుండా అంతటా అభిమానులను సంపాదించుకున్నారు ఆమె.ఇక తెలుగు తమిళ కన్నడ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలందరి సరసన నటించారు ఆమె.నటించిన ఎన్నో సినిమాలు ఇప్పటికి కూడా ఎవర్గ్రీన్ గానే కొనసాగుతూ ఉన్నాయి.ఇంట్రడక్షన్ చాలా బాగుంది కానీ ఇంతకీ ఆమెఎవరో అర్థం కావట్లేదు కదా.ఆమె ఎవరో కాదు అలనాటి హీరోయిన్ రాధిక.

అందం అభినయంతో నే కాదు ఇక యాక్టింగ్ టాలెంట్ తో కూడా స్టార్ హీరోయిన్ గా ఎదిగింది రాధిక.ప్రేక్షకులను ఇప్పటికీ కూడా పలు సినిమాల్లో నటిస్తూ అలరిస్తోంది.

ఇకపోతే ఇటీవల ఇంటర్వ్యూకు హాజరు అయిన రాధికా తన కెరియర్ విశేషాలను పర్సనల్ లైఫ్ సీక్రెట్ లను బయట పెట్టేసింది.ఈ క్రమంలోనే తన సొంతూరు చెన్నై అంటూ తెలిపింది.

శ్రీలంకకు వెళ్లి అక్కడే చదువుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది.ఇక భారతీరాజా నన్ను కిరాక్ పోగుమురై అనే సినిమాకు నన్ను సెలెక్ట్ చేయడంతో ఇక సినిమా రంగం లోకి అడుగుపెట్టాను.

ఇక ఈ సినిమా తర్వాత వరుస అవకాశాలు వచ్చాయని రాధిక చెప్పుకొచ్చింది.

Telugu Bharathiraja, Chiranjeevi, Personal Secret, Radhika-Telugu Stop Exclusive

తెలుగు సినిమాల్లో నటించే సమయంలో అప్పటికి తెలుగు భాష రాదు.దీంతో డైలాగులు ఎలా చెప్పాలో తెలియక టెన్షన్ పడేదాన్ని రేపు అనే పదం వింటే ఆ పదానికి తెలుగు అర్థం తెలియక భయపడేదాన్ని అంటూ చెప్పుకొచ్చారు.ఒక సినిమా షూటింగ్ సమయంలో ఏకంగా చిరంజీవి ని చంప దెబ్బ కొట్టే సన్నివేశంలో 23 టేకులు తీసుకున్నాను.

చిరంజీవి చెంప ఎర్రగా మారిపోయింది.అది చూసి సారీ చెప్పా అంటు రాధిక చెప్పుకొచ్చారు అయితే మా మదర్ కి సకీనా ఆంటీ స్నేహితురాలు.

హౌజీ అంకుల్ శ్రీలంకలో మంత్రిగా ఉండేవారు.ఈ క్రమంలోనే వాళ్లు నాకు చిన్నప్పుడు గార్డియన్ గా ఉన్నారు.

ఆ సమయంలో ముస్లిం ఫ్యామిలీలో పెరిగాను.హిందువుగా పుట్టిన తను ముస్లిం ప్రార్ధనలు కూడా చేస్తానని చదివిన స్కూల్ క్రిస్టియన్ అంటు రాధిక అన్ని మతాలు నా జీవితంలో కలిసి ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube