ఈ రోజు పంచాంగం ( Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.50
సూర్యాస్తమయం: సాయంత్రం.6.09
రాహుకాలం: ఉ.7.30 ల9.00
అమృత ఘడియలు: ఉ.5.44 ల6.20 సా6.56 ల7.20
దుర్ముహూర్తం: మ.12.24 ల1.12 మ.2.46 ల3.34
మేషం:
ఈరోజు దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి.ఇంట బయట అనుకూల వాతావరణం ఉంటుంది.విలువైన వస్తువులను సేకరించి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
ఉద్యోగ విషయంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది.నిరుద్యోగులకు అనుకూల సమయం ఉంటుంది.
వృషభం:
ఈరోజు నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు.అన్ని వైపుల మంచి జరుగుతుంది.కొన్ని వ్యవహారాలు ఆత్మవిశ్వాసంతో దైర్యంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు.అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి.వృత్తి ఉద్యోగాలలో ఆర్థిక అనుకూలత కలుగుతుంది.
మిథునం:
ఈరోజు ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి.సౌకర్యాల కొరత లేకున్నా ఇతరుల వలన ఇబ్బందులు ఉంటాయి.కారణం లేకుండానే కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి.
నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు విషయంలో జాగ్రత్త వహించాలి.వృత్తి ఉద్యోగాలలో సమస్యలు మానసిక చింతను కలిగిస్తాయి.
కర్కాటకం:
ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది.మీరు కొన్ని ప్రయాణాలు చేస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.చాలా సంతోషంగా ఉంటారు.
సింహం:
ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయం గురించి తొందర పడకూడదు.
ఈ రోజు మీరు చాలా ఓపికతో ఉండాలి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
కన్య:
ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.
వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.ఈరోజు సమయాన్ని వృథా చేయకూడదు.దీనివల్ల కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.
తుల:
ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.
ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఒక శుభవార్త వినడం వల్ల సంతోషం గా ఉంటారు.
కుటుంబ సభ్యులతో పాటు దూర ప్రయాణాలు చేస్తారు.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.
వృశ్చికం:
ఈరోజు ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి.చేపట్టిన పనుల్లో తొందరపాటు నిర్ణయాలు చేస్తారు.దూర ప్రయాణాలు వాయిదా పడతాయి.పాత మిత్రులతో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.
ధనుస్సు:
ఈరోజు ఇతరులతో వివాదాలు కలిగిన విజయం కలుగుతుంది.వృత్తి, ఉద్యోగాలలో అధికారుల ఆదరాభిమానాలకు పొందుతారు.వ్యాపారపరంగాఆత్మ విశ్వాసంతో స్థిర నిర్ణయాలు అమలుపరచి మంచి ఫలితాలను సాధిస్తారు.నిరుద్యోగులు లభించిన అవకాశాలను జారవిడువకుండా చూసుకోవాలి.
మకరం:
ఈరోజు దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి.ఇంట బయట అనుకూల వాతావరణం ఉంటుంది.విలువైన వస్తువులను సేకరించి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
ఉద్యోగ విషయంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది.నిరుద్యోగులకు అనుకూల సమయం ఉంటుంది.
కుంభం:
ఈరోజు ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి.సౌకర్యాల కొరత లేకున్నా ఇతరుల వలన ఇబ్బందులు ఉంటాయి.కారణం లేకుండానే కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి.నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు విషయంలో జాగ్రత్త వహించాలి.వృత్తి ఉద్యోగాలలో సమస్యలు మానసిక చింతను కలిగిస్తాయి.
మీనం:
ఈరోజు విద్యార్థులకు పరీక్ష ఫలితాలు ఆశ్చర్యం కలిగిస్తాయి.మొండి బాకీలు వసూలవుతాయి.విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.
సన్నిహితుల నుండి కొత్త విషయాలు తెలుసుకుంటారు.వ్యాపారాలలో అధిక లాభాలు పొందుతారు.
ఉద్యోగాలలో సమస్యలు తీరి ఊరట చెందుతారు.