తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 1, సోమవారం , 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.01

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu November 1 Monday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.27

రాహుకాలం: ఉ.7.30 ల9.00

అమృత ఘడియలు: ఉ.6.00ల7.30, ద్వాదశి

దుర్ముహూర్తం: ఉ12.24ల1.12,ప.2.46ల3.34

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, November Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.శత్రువుల కు దూరంగా ఉండాలి.

ఆర్థికంగా ఎక్కువ ఖర్చు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

వృషభం:

Telugu Horoscope, Jathakam, November Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలి.

ఇతరులతో మాట్లాడే ముందు వ్యక్తిగత విషయాలను పంచుకోకూడదు.వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

మిథునం:

Telugu Horoscope, Jathakam, November Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో లాభాలుంటాయి.ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ప్రయాణాలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.సమయాని కాపాడుకుంటారు.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, November Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.దీని వల్ల సంతోషంగా ఉంటారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.ఈరోజు ఆరోగ్యం కుదుటపడుతుంది.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

సింహం:

Telugu Horoscope, Jathakam, November Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు సమయాన్ని ఎక్కువగా వృధా చేస్తారు.దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చేస్తారు.

కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.ఇతరులతో జాగ్రత్తగా మాట్లాడాలి.

కన్య:

Telugu Horoscope, Jathakam, November Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనవసరంగా తల దూర్చకండి.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

తులా:

Telugu Horoscope, Jathakam, November Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, November Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఇతరుల సహాయం అందుతుంది.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.ఇంట్లో వారి ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, November Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చిస్తారు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

మకరం:

Telugu Horoscope, Jathakam, November Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.

మీ పాత స్నేహితులను కలుస్తారు.మీరు పనిచేసే చోట ప్రశంసలు అందుకుంటారు.

కుంభం:

Telugu Horoscope, Jathakam, November Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడం మంచిది.వ్యాపారస్తులు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.

మీనం:

Telugu Horoscope, Jathakam, November Monday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపడానికి ప్రయత్నించాలి.

సమయాన్ని కాపాడుకోవాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube