గుడివాడలో కాపు సంఘ ముఖ్య నాయకులతో వంగవీటి రాధా సమావేశం...

ప్రధానంగా గుడివాడ వైకాపా కాపు సంఘ నాయకులతో తరుచూ సమావేశాలు నిర్వహిస్తున్న రాధా.ఆకివీడులో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తు మార్గ మధ్యలో కాపు సంఘ నాయకులతో సమావేశమైన రాధ.

వైకాపా,టిడిపి తో పాటు సమావేశంలో పెద్ద ఎత్తున పాల్గొన్న పలు రాజకీయ పార్టీలకు చెందిన కాపు సంఘ నాయకులు.గుడివాడలో మాట్లాడేందుకు చాలా టైం ఉందని మీడియాతో అన్న వంగవీటి రాధ.వంగవీటి రాధా సమావేశంతో రాజకీయవర్గాల్లో అలజడి.తరచూ గుడివాడ కాపు సంఘ నాయకులతో అంతర్గతంగా సమావేశమవుతున్న వంగవీటి రాధా.

గుడివాడ మీదుగా ఏ ప్రాంతానికి వెళుతున్న స్థానిక నాయకులను తప్పకుండా కలుస్తున్న రాధ.

కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?

తాజా వార్తలు