ప్రభాస్ గురించి ప్రతి సెలబ్రిటీ చెప్పే ఒకే ఒక్క మాట ఇదే !

హీరో ప్రభాస్( Prabhas ) గురించి ఎవరిని అడిగినా ఒకటే మాట చెబుతారు.ప్రభాస్ చాలా సైలెంట్ గా ఉంటారు అని.

 Celebs Talk For Hero Prabhas , Prabhas , Salaar , Tollywood, Baahubali Movie ,-TeluguStop.com

అవసరం అయితే తప్ప మాట్లాడరు అని చెబుతూ ఉంటారు.ఏదైనా ఇంటర్వ్యూలలో కూర్చున్నా కూడా ఆయన ఒకటి రెండు మాటల్లోనే విషయాన్ని పూర్తి చేస్తారు.

ఇలా చాలా తక్కువ మంది ఉంటారు.సాధారణంగా ఇండస్ట్రీ వారు ఒకటి అడిగితే 10 మార్కులు ఆన్సర్ చెబుతారు.

వాగుతూనే ఉంటారు కెమెరా కనిపిస్తే చాలు వారిని ఆపడం చాలా కష్టమవుతుంది.అలాంటి ఒక ఇండస్ట్రీలో ప్రభాస్ లాంటి ఒక మనిషి అలా ఉండగలుగుతున్నాడు అంటే ఆశ్చర్యమే.

వాస్తవానికి ప్రభాస్ కి చాలా మంది స్నేహితులు ఉంటారు.వారంతా ఆయన అంటే పడి చచ్చిపోతుంటారు.

అందుకు గల ముఖ్యమైన కారణం ఆయన చెప్పాల్సిన విషయాన్ని చేసి చూపిస్తారు మాటల్లో చూపించరు.

Telugu Salaar, Baahubali, Kalki, Krishnam Raju, Prabhas, Tollywood-Movie

ఎవరైనా కొత్తగా ఇండస్ట్రీకి వస్తే లేదా తన సినిమాలో మొదటిసారి నటిస్తూ ఉంటే వారికి ఏం కావాలో తెలుసుకొని ఒకటికి పది రకాలు తయారు చేయించి వారి రూముకి పంపిస్తాడట.ఇలా చాలామంది నటీనటులకు నార్త్ ఇండియా ( North India )నుంచి వచ్చిన వారికి వేరే భాష నుంచి వచ్చిన నటనకు అనుభవాలు ఉన్నాయి.ప్రభాస్ పెట్టే తిండి తింటే సినిమా అయ్యేలోపు చాలా లావైపోతాము అని కామెంట్ చేసిన నటులు డజన్స్ కి డజన్స్ ఉన్నారు.

అయితే ప్రభాస్ చాలా బాగా ప్రేమిస్తాడు.స్నేహితులను ఎంతగానో అభిమానిస్తాడు.దగ్గర వారికి ఎప్పుడు అండగా ఉంటాడు.ఇలాంటి విషయాలను ఆయన సన్నిహితులు ఎప్పుడూ చెబుతూనే ఉంటారు.

Telugu Salaar, Baahubali, Kalki, Krishnam Raju, Prabhas, Tollywood-Movie

ఇంత గొప్ప క్వాలిటీస్ ఒక నటుడికి రావడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. రాజవంశంలో పుట్టాడు అతను రాజు లానే ప్రవర్తిస్తూ ఉంటాడు అని కూడా కొంతమంది అంటూ ఉంటారు.రాజసం కూడా ఉట్టిపడుతూ ఉంటుంది ప్రభాస్ మొహంలో ఎప్పుడు చూసినా.అందుకే ప్రభాస్( Prabhas ) ని అందరూ ప్రేమిస్తారు.చాలా తక్కువ మాట్లాడి ఎక్కువ ప్రేమను చూపించేనటునట్లు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం ప్రభాస్ మాత్రమే అతడిని ఆర్ట్ ఫామ్ లో మాత్రమే ఎక్కువగా మాట్లాడించగలుగుతారు నోటితో ఎక్కువగా సమాధానాలు పొందలేరు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube