Telugu Tollywood Latest Movie Cinema Film News

Telugu Tollywood Latest Movie Film Cinema(వినోదం సినిమా) Entertainment News,Film News,Live Movie Reviews,Cinema Photos,WallPapers,Trailers.

ఈ రాజకీయ నాయకురాలు ఒకప్పటి తెలుగు హీరోయిన్ మీకు తెలుసా..?

తెలుగులో ప్రముఖ దర్శకుడు ఈ. శ్రీనివాస్ దర్శకత్వం వహించిన “శ్రీను వాసంతి లక్ష్మి” అనే చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన నటి “నవనీత్ కౌర్” తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈమె తెలుగులో జూనియర్...

Read More..

టాలీవుడ్ హీరో రవితేజ కొడుకు,  కూతురిని ఎప్పుడైనా చూశారా..?

తెలుగు సినీ పరిశ్రమలో టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ కి ఉన్నటువంటి  ఫాలోయింగ్ మరియు క్రేజ్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకి తెలియనిది కాదు. మొదటగా అసిస్టెంట్ డైరెక్టర్ గా కొద్ది రోజులు, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా కొద్ది రోజులు పని చేస్తూ...

Read More..

అప్పులకు వడ్డీలు కట్టలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ నిర్మాత…

ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఈ కరోనా వైరస్ మహమ్మారి మాత్రం ఒక్కసారిగా మానవుల జీవితాల్లో అల్ల కల్లోలం సృష్టించింది. ఇప్పటికే ఈ కరోనా వైరస్ ప్రభావం పలు దేశాల ఆర్థిక పరిస్థితులపై పడింది.అంతేగాక రోజువారి కూలీలు, పూటగడవని పేదలు, పనులు లేక అల్లాడుతున్నారు.అయితే...

Read More..

పాపం.. ఏడుస్తున్న ఇలియానా… అందుకేనా…

తెలుగులో ప్రముఖ దర్శకుడు వైవియస్ చౌదరి దర్శకత్వం వహించిన  “దేవదాస్” అనే చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమై తన జీరో సైజు నడుముతో కుర్రకారు గుండెల్లో హీట్ పెంచేసిన గోవా బ్యూటీ ఇలియానా గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు...

Read More..

చిన్న సినిమాపై చరణ్‌ ప్రశంసలు

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ఇతర సినిమాల గురించి స్పందించడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం.ఆయన ట్విట్టర్‌లో చాలా రేర్‌గా ట్వీట్స్‌ చేస్తూ ఉంటాడు.అలాంటిది ఈసారి ఆయన ఉమా మహేశ్వర ఉగ్రరూపశ్య అనే చిత్రం గురించి స్పందించాడు.సత్యదేవ్‌ హీరోగా నటించిన...

Read More..

ఆర్జీవీ : అబ్బే.. ఈ కోర్టు ఆర్డర్లు గట్రా మనల్నేమి చేయలేవు …

ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో టాలీవుడ్లోని పలువురు దర్శక నిర్మాతలు తమ ఇళ్ల వద్ద ఖాళీ గడుపుతుంటే రామ్ గోపాల్ వర్మ మాత్రం సమాజంలో జరుగుతున్నటువంటి వాస్తవిక సంఘటనల ఆధారంగా సినిమాలను తెరకెక్కిస్తూ వాటిని ఆన్ లైన్ ద్వారా...

Read More..

ఆమె హిందీ లో సాహో బ్యూటీ అలా నటిస్తోందట…

తెలుగులో ప్రముఖ దర్శకుడు సుజిత్  దర్శకత్వం వహించినటువంటి “సాహో” చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమ కి హీరోయిన్ గా పరిచయమై ఎంతగానో ఆకట్టుకున్నటువంటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్  “శ్రద్ధా కపూర్” గురించి తెలుగు సినీ పరిశ్రమ తెలియనివారుండరు.అయితే ఈ అమ్మడు వచ్చీరావడంతోనే ఫర్వాలేదనిపించినా...

Read More..

సుశాంత్ కేసులో మరో మలుపు. రియాకు మద్దతుగా ఆయుష్మాన్ ఫైర్ అవుతున్న కంగనా

సుశాంత్ సూసైడ్ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది.ఈ కేసు వల్ల ఇప్పటికే బాలీవుడ్ ప్రముఖులు రెండు వర్గాలుగా చీలిపోయారు.ఇక తాజాగా రియా రెండవసారి విచారణకు హాజరు అయిన సంగతి మనందరికీ తెలిసిందే.ఇలాంటి టైంలో బాలీవుడ్ లో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా...

Read More..

అనసూయ గురించిన ఆ వార్తలన్నీ పుకార్లేనా?

కొన్ని రోజుల క్రితం అనసూయ షూటింగ్స్‌కు బ్రేక్‌ ఇవ్వబోతుంది అంటూ వార్తలు వచ్చిన విషయం తెల్సిందే.అమితాబచ్చన్‌ ఫ్యామిలీకి కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అయిన నేపథ్యంలో పలువురు ప్రముఖులు పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యారు.తనకు ఇద్దరు పిల్లలు ఉన్న కారణంగా వారి...

Read More..

కిలాడీ అవతారం ఎత్తబోతున్న మాస్‌ రాజా

రవితేజ హీరోగా నటించిన క్రాక్‌ చిత్రం విడుదలకు సిద్దం అవుతున్న సమయంలో కరోనా వచ్చింది.ఆ చిత్రం షూటింగ్‌ పూర్తి కాకుండానే రవితేజ ఈ లాక్‌ డౌన్‌లో రెండు సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు.అందులో మొదటగా రమేష్‌ వర్మ దర్శకత్వంలో ఒక సినిమా...

Read More..

లారెన్స్‌పై మెగా ఫ్యాన్స్‌ గుస్సా

రామ్‌ చరణ్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కి రెండేళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన రంగస్థలం చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన విషయం తెల్సిందే.సినిమాలోని ప్రతి ఎలిమెంట్‌ మరియు నటీనటులు సూపర్‌ సక్సెస్‌ అయ్యారు.సినిమా తెలుగు సినిమా చరిత్రలో నిలిచి పోయే...

Read More..

ఈ టాలీవుడ్ హీరోయిన్ ఎవరో చెప్పుకోండి చూద్దాం..!

ఈ ఫోటో చూశాక కూడా నటి ఎవరో గుర్తు పట్టలేద? సరే మీకు ఒక క్లూ.మొదటి సినిమాతో తెలుగు ప్రేక్షకుల చేత ఏ మాయ చేసావే అని అనిపించింది.ఇప్పుడు గుర్తొచ్చిందా? ఇంకా గుర్తు రాలేదా? అదేనండి.అక్కినేని నాగార్జున కోడలు సమంత. మొదటి...

Read More..

ఒకప్పటి హీరోయిన్ మీకు ఇంకా గుర్తుందా..?

తెలుగులో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన “సుస్వాగతం” అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమై తన నటన అందం అభినయంతో ప్రేక్షకులను ఎంతగానో కట్టిపడేసిన ముంబై బ్యూటీ దేవయాని గురించి తెలుగు సినీ...

Read More..

తెలుగులో తళుక్కున మెరిసి మాయమైన ఈ హీరోయిన్ ని గుర్తు పట్టారా..?

తెలుగులో ప్రముఖ దర్శకుడు మధు గోపు దర్శకత్వం వహించిన టువంటి “పెళ్ళికి ముందు ప్రేమ కథ” అనే చిత్రంలో హీరోయిన్ పాత్రలో నటించిన నటి సునైనా గురించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.అయితే ఈ అమ్మడు అంతకు ముందు తెలుగులో కుమార్ వెర్సెస్ కుమారి,...

Read More..

విడుదలైన సరికొత్త సరిలేరు నీకెవ్వరు ఇంటర్వెల్ ఫైట్. నిపుణుల పర్యవేక్షణ కంపల్సరీ అంటున్న దర్శకుడు.

ఈ సంవత్సరం మొదట్లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు, రష్మిక మందన జంటగా నటించిన చిత్రం సరిలేరు నీకెవ్వరు సంక్రాంతి బరిలో ప్రేక్షకల ముందుకి వచ్చింది.అనిల్ రావిపూడి మార్క్ కామెడీ ఉండడం మహేష్ బాబు, రష్మిక నటన ప్రేక్షకులను బాగా...

Read More..

ఈమె నటి మాత్రమే కాదు.. డాక్టర్ అని కూడా మీకు తెలుసా..?

పలు టాలీవుడ్ చిత్రాలలో  సపోర్టింగ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి ఎంతగానో అలరించినటువంటి తెలుగు ఫిమేల్ సపోర్టింగ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ నటి సుధ రెడ్డి గురించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.అయితే ఈమె పేరు చెప్పగానే ముందుగా అందరికీ గుర్తొచ్చే అర్జున్ రెడ్డి సినిమాలో...

Read More..

అందుకే నా భర్తతో విడాకులు తీసుకున్నానంటున్న సీనియర్ నటి

తెలుగులో దాదాపుగా 1960వ సంవత్సరం కాలం నుంచి ఇప్పటి వరకు తన హాస్యంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న “సీనియర్ హాస్య నటి రమాప్రభ” గురించి తెలుగు సినీ పరిశ్రమలో తెలియని వారుండరు.అయితే నటి రమా ప్రభ కామెడీ పాత్రలలోనే గాక పలు ఎమోషనల్...

Read More..

ఈ ఫొటోలో కనిపిస్తున్న చిన్న పాప ఎవరో గుర్తు పట్టండి చూద్దాం.?

తెలుగులో లో సందడే సందడి అనే చిత్రం లో చైల్డ్ ఆర్టిస్ట్ పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోయిన్ శ్రావ్య గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు తెలుగులో ప్రముఖ దర్శకుడు గోవర్ధన రెడ్డి...

Read More..

అమ్మ కోసం ‘ చిన్న చేపల వేపుడు’ : చిరంజీవి

లాక్ డౌన్ కరోనా నేపథ్యంలో చాలా మంది సెలబ్రిటీలు ఇళ్లకే పరిమితమయ్యారు. వైరస్ వ్యాప్తి కారణంగా షూటింగ్స్ కూడా నిలిచిపోయాయి.ఈ ఖాళీ సమయంలో చాలా మంది సెలబ్రిటీలు తమ కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేస్తున్నారు.ఇంట్లో గార్డెనింగ్ ఏర్పాటు చేసుకోవడం, టెర్రస్ పై...

Read More..

హిందీలో రీమేక్ కానున్న మహేష్ బాబు సూపర్ హిట్ మూవీ

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరియర్ లో ఫుల్ లెంత్ కామెడీ పండించిన సినిమా అంటే వెంటనే గుర్తుకొచ్చేది దూకుడు.ఆ సినిమా ముందు వరకు మహేష్ బాబు అంటే ప్రేక్షకులు ఎక్కువగా సీరియస్ రోల్స్ లోనే చూసేవారు.అయితే త్రివిక్రమ్ ఖలేజా సినిమాతో...

Read More..

మెగా ఫ్యాన్స్‌కు ఆ టార్గెట్‌ బ్రేక్‌ సాధ్యమేనా?

ఒకప్పుడు స్టార్‌ హీరోల ఫ్యాన్స్‌ తమ హీరో సినిమా ఎక్కువ థియేటర్లలో ఎక్కువ రోజులు ఆడాలంటూ కోరుకునే వారు.అందుకోసం నిర్మాతలు మరియు డిస్ట్రిబ్యూటర్లు డబ్బులు ఇచ్చి మరీ రికార్డులను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించేవారు.మా హీరో సినిమా 50 రోజులు అత్యధిక థియేటర్లలో...

Read More..

‘న్యూస్‌ వేశ్య’ ను వర్మ తీస్తున్నాడా? వదిలేశాడా?

సుశాంత్‌ మృతి విషయంలో రిపబ్లిక్‌ టీవీలో చర్చ జరుగుతున్న సమయంలో ఆ ఛానెల్‌ అధినేత అయిన అర్నబ్‌ గోస్వామి బాలీవుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే.బాలీవుడ్‌ అంటే చెత్త ఇండస్ట్రీ అంటూ ఆయన అభివర్ణించాడు.బాలీవుడ్‌లో జరుగుతున్న తప్పులు ఎక్కడ లేవు...

Read More..

సుశాంత్‌ కేసును సీబీఐకి వదలమంటున్న మహా ప్రభుత్వం

దివంగత బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ రాజ్‌ పూత్‌ మృతి విషయంలో రెండు రాష్ట్రాల మద్య రగడ కొనసాగుతున్న విషయం తెల్సిందే.ఇప్పుడు ఈ గొడవ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వంకు సంబంధించిన వివాదంగా ముదురుతున్నట్లుగా సమాచారం అందుతోంది.గత కొన్ని రోజులుగా ఈ...

Read More..

సర్వే : థియేటర్ల ఓపెన్‌పై జనాల మాట

కరోనా కారణంగా దాదాపు అయిదు నెలలుగా థియేటర్లు మూతబడి ఉన్నాయి.లాక్‌ డౌన్‌ ప్రారంభంకు ముందు నుండే కరోనా భయంతో థియేటర్లను మూసేశారు.లాక్‌ డౌన్‌ మెల్ల మెల్లగా ఎత్తివేస్తున్నారు.అయితే థియేటర్లకు ఉన్న లాక్‌డౌన్‌ను మాత్రం కేంద్ర ప్రభుత్వం తొలగించడం లేదు.ఆగస్టులో థియేటర్లు ఓపెన్‌...

Read More..

అల్లు అర్జున్‌ పాత సినిమాకు సీక్వెల్‌, ఇక్కడ కాదు

బాలీవుడ్‌లో సౌత్‌ సినిమాలకు మంచి డిమాండ్‌ ఉంది.అక్కడ వరుసగా మన సినిమాలు రీమేక్‌ అవుతున్నాయి.మరీ ముఖ్యంగా గత రెండు మూడు సంవత్సరాలుగా తెలుగు సినిమాలను వారు వరుసగా రీమేక్‌ చేస్తూనే ఉన్నారు.ప్రస్తుతం కూడా దాదాపు అరడజను సినిమాలు రీమేక్‌ అవుతున్నాయి.అందులో అల...

Read More..

మహేష్ బాబుకి బర్త్ డే విషెస్ చెప్పిన హర్యానా ఎమ్మెల్యే

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలు చేసేది కేవలం తెలుగులోనే అయిన ఆయన ఇమేజ్ నేషనల్ వైడ్ అనేది చాలా మంది చెప్పే మాట.ఆయనకి ఉత్తరాదిలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఎక్కువగా అమ్మాయిల కలల రాకుమారుడుగా మహేష్ బాబుని...

Read More..

శృతి హాసన్ ఎడ్జ్ కి ఫిదా అయిపోయిన మహేష్ బాబు

కమల్ హసన్ కూతురు అనే ట్యాగ్ తో హీరోయిన్ గా తెరంగేట్రం చేసిన అందాల భామ శృతి హాసన్.ఈ అమ్మడు అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.కెరియర్ ఆరంభంలో కొంత ఇబ్బంది పడిన తరువాత స్టార్ హీరోయిన్ గా...

Read More..

మరో బాలీవుడ్ హీరోయిన్ కి కరోనా పాజిటివ్

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కరాల నృత్యం చేస్తుంది.కోట్లాది మంది ప్రజలు ఇప్పటికే కరోనా బారిన పడ్డారు.దేశంలో కూడా లక్షలాది ప్రజలు కరోనా బారిన పడి అల్లాడుతున్నారు.ప్రతి ఒక్కరు భయం గుప్పిట్లో బ్రతుకుతున్నారు.ఈ పరిస్థితి ఇంకా ఎంత వరకు ఉంటుందో అర్ధం కాని...

Read More..

వేశ్య పాత్రలో కనిపించబోతున్న బిగ్ బాస్ ఫేం నందిని రాయ్

ఒటీటీ ప్లాట్ ఫాం వచ్చిన తర్వాత సినిమాలు అవకాశాలు లేని అందాల భామలు డిజిటల్ ఎంటర్టైన్మెంట్ వైపు దృష్టి పెడుతున్నారు.వెబ్ సిరీస్ లలో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.అందులో భాగంగా ఏ ఒక్క అవకాశం వచ్చిన వదులుకోవడం లేదు.వెబ్ సిరీస్ లలో అయితే...

Read More..

నా ఎదుగుదలని అడ్డుకోవాలని ప్రయత్నించారు అంటున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్

పవన్ కళ్యాణ్ తమ్ముడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకి చేరువ అయిన బాలీవుడ్ నటి ప్రీతీ జింగ్యానీ.ఈ అమ్మడు తెలుగులో చేసిన సినిమాలు తక్కువే అయిన మంచి గుర్తింపు తెచ్చుకుంది.బాలీవుడ్ లో మాత్రం స్టార్ హీరోలతో జత కట్టి పెద్ద హీరోయిన్ అయ్యింది. ...

Read More..

నెపోటిజం కంటే డెస్టినీ గొప్పది అంటున్న శిల్పా శెట్టి

బాలీవుడ్ లో చాలా కాలంలో నెపోటిజంపై పెద్ద చర్చ నడుస్తుంది.చాలా మంది హీరోయిన్స్ బాలీవుడ్ ఉన్న బందిప్రీతి కారణంగా తాము ఎలా అవకాశాలు కోల్పోయింది చెప్పుకుంటూ వచ్చారు.అలాగే ఇండస్ట్రీలో తమకి ఎదురైనా అవమానాలు, పరాభవాలు గురించి కూడా ఏకరువు పెట్టారు.ఇక బంధుప్రీతికి...

Read More..

జాతీయ స్థాయిలో గుర్తింపుకి అడుగు దూరంలో పూనమ్ కౌర్

సినిమాల ద్వారా కంటే ఎక్కువగా ఏపీ రాజకీయాలు, వివాదాస్పద ట్వీట్ లతో పాపులర్ అయిన నటి పూనమ్ కౌర్.ఈ అమ్మడుని గత ఎన్నికలకి ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని విమర్శించడానికి ఇతర పార్టీల వారు ఒక అస్త్రంగా వాడుకున్నారు.ఇక...

Read More..

పుష్ప మేకోవర్ నుంచి బయటకొచ్చిన బన్నీ

క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కనున్న మూవీ పుష్ప.ఈ సినిమా లాక్ డౌన్ కి ముందే ఫస్ట్ లుక్ తో సందడి చేసింది.మరో సారి సుకుమార్ రంగస్థలం స్టైల్ లో ఫుల్ లెంత్ మాస్...

Read More..

అనిల్ రావిపూడి కథతో త్రినాధ్ రావు సినిమా… దిల్ రాజు ప్రొడక్షన్ లో

అప్పుడప్పుడు కొన్ని కాంబినేషన్ లు టాలీవుడ్ క్రేజీగా సెట్ అవుతూ ఉంటాయి. స్టార్ దర్శకులుగా ఉన్నవారు తక్కువ బడ్జెట్ కథలు రాసిన వాటిని తెరకెక్కించలేక వేరొక దర్శకుడుతో వాటిని తామే నిర్మాతగా మారి తెరకెక్కించడం లేదంటే వేరొక ప్రొడక్షన్ లో ఆ...

Read More..

వర్మ అమ్మాయిల ‘డేంజరస్‌’ మూవీ

రామ్‌ గోపాల్‌ వర్మ ఏం చేసినా సంచలనమే అనడంలో ఎలాంటి సందేహం లేదు.ప్రస్తుతం ఆయన వారంకు ఒక్క చిత్రం చొప్పున సినిమాలు విడుదల చేస్తూ వస్తున్నాడు.డిజిటల్‌ ఫార్మట్‌లో ఆయన చేస్తున్న సినిమాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.ఇప్పటికే కొన్ని సినిమాలు విడుదలకు...

Read More..

6.2 కోట్లతో వరల్డ్‌ రికార్డ్‌ సాధించిన మహేష్‌ ఫ్యాన్స్‌

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు పుట్టిన రోజు సందర్బంగా ఆయన అభిమానులు ప్రపంచ రికార్డ్‌ను సాధించారు.దీనిని గిన్నీస్‌ రికార్డులో కూడా నమోదు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.ట్విట్టర్‌లో 24 గంటల్లో ఏకంగా 6.2 కోట్ల ట్వీట్స్‌ను హ్యాపీ బర్త్‌డే మహేష్‌బాబు హ్యాష్‌ ట్యాగ్‌తో...

Read More..

మెగాస్టార్‌ కోసం దేశ వ్యాప్తంగా 65 మంది ప్రముఖులు..!

మెగాస్టార్‌ చిరంజీవి పుట్టిన రోజు మరికొన్ని రోజుల్లో రాబోతుంది.ఆగస్టు 22న రాబోతున్న మెగా బర్త్‌డేను ఆయన అభిమానులు భారీ ఎత్తున జరుపుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.ఈమద్య కాలంలో బర్త్‌డేకు ముందు కామన్‌ డీపీ విడుదల చేయడం ఆనవాయితీగా వస్తుంది.కనుక చిరంజీవి బర్త్‌డే కామన్‌...

Read More..

“గ్రీన్ ఇండియా ఛాలెంజ్” అద్భుతమైన కార్యక్రమం అంటున్న మహేష్…!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తన జన్మదినం పురస్కరించుకొని నేడు ఫిలింనగర్ లోని తన నివాసంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు.మొక్కలు నాటిన అనంతరం మహేశ్ బాబు మాట్లాడుతూ.ఈ భూమి మీద నివసించే హక్కు మనుషులకి ఎంతుందో… మొక్కలకి,...

Read More..

ఉదయ్ కిరణ్ చెల్లి ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?

ఉదయ్ కిరణ్.2001, 2002 సంవత్సరాలలో ఎంత పెద్ద స్టార్ హీరో అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం.లవర్ బాయ్ ఇమేజ్ సంపాదించుకున్న ఉదయ్ కిరణ్ ఎలా అయితే ఎదిగాడో అలానే కిందికి నేలకొరిగాడు.చిత్రం, నువ్వునేను, మనసంతా నువ్వే సినిమాలతో వరుస సూపర్ హిట్...

Read More..

సర్కారు వారి మోషన్‌ పోస్టర్‌ వచ్చేసింది

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు పుట్టిన రోజు సందర్బంగా నేడు ఆయన ఫ్యాన్స్‌ కోసం మైత్రి మూవీస్‌ వారు సర్కారు వారి పాట మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశారు.ఇప్పటి వరకు సినిమా షూటింగ్‌ కూడా ప్రారంభం కాకుండానే కృష్ణ బర్త్‌డేకు ప్రీ...

Read More..

90 ఏళ్ల వయసులోనూ ఇంకా పరితపిస్తూనే ఉన్నాడు

సినిమా ప్రపంచం ఇప్పుడు గ్రాఫిక్స్‌ కారణంగా మరింత రంగులమయం అయ్యింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.అయితే ఎలాంటి గ్రాఫిక్స్‌ లేని సమయంలోనే దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు చేసిన అద్బుతాలు అన్ని ఇన్నీ కావు.పుష్పక విమానం నుండి మొదలుకు ఆధిత్య 369 వరకు...

Read More..

కోలుకుంటున్నా, ప్లాస్మా దానంకు నేను రెడీ అంటోంది

ప్రముఖ తెలుగు పాప్‌ సింగర్‌, వ్యాపారవేత్త, రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించే హాయ్‌రబ్బ స్మిత కొన్ని రోజుల క్రితం కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయిన విషయం తెల్సిందే.ఆమె కరోనా పాజిటివ్‌ అవ్వడంతో ఆమె కుటుంబ సభ్యులు మరియు బంధు మిత్రులు ఇంకా ఆమె...

Read More..

టాలీవుడ్‌పై ఆశలు పెంచుకుంటున్న రౌడీ స్టార్‌ బ్యూటీ

బాలీవుడ్‌ స్టార్‌ నటుడు చుంకీ పాండే కూతురు అనన్య పాండే హీరోయిన్‌గా పరిచయం అయ్యింది.ఈ అమ్మడు ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుసగా చిత్రాలు చేస్తూ టాలీవుడ్‌లో కూడా పరిచయం అయ్యేందుకు సిద్దం అయ్యింది.టాలీవుడ్‌లో ప్రస్తుతం ఈమె విజయ్‌ దేవరకొండతో కలిసి పూరి జగన్నాధ్‌...

Read More..

బన్నీని ఫాలో అవుతూ మహేష్‌ కొత్త ప్రకటన

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు పుట్టిన రోజు నేడు.ఈ సందర్బంగా ఆయన కొత్త సినిమాను ప్రకటించబోతున్నారు.సరిగ్గా ఉదయం 9 గంటల 9 నిమిషాలకు మహేష్‌బాబు 28వ సినిమా ప్రకటన ఉంటుందని ఇప్పటికే అనౌన్స్‌మెంట్‌ వచ్చింది.ఆ సినిమా ఎవరితో ఏంటీ అనేది ప్రస్తుతం...

Read More..

రానా పెళ్లికి ఎవ్వరికి ఆహ్వానం లేదంటూనే వీళ్లందరిని పిలిచారే

టాలీవుడ్‌ మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌ రానా పెళ్లి అయ్యింది.నిన్న రాత్రి సాంప్రదాయబద్దంగా మిహికా బజాజ్‌ మెడలో హిందూ ధర్మం ప్రకారం తాళి కట్టి భర్త అయ్యాడు.ఆమెను తన భార్యగా స్వీకరించాడు.వీరి పెళ్లి భారీగా జరగబోతుంది కాని అతిథులు మాత్రం కేవలం 30...

Read More..

బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్‌ కరోనా క్వారెంటైన్‌కు రెడీ అయ్యారు

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 4 ఈనెల 30 నుండి ప్రారంభం కాబోతుంది.అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన నేడో రేపో రావచ్చు అంటున్నారు.ఎప్పటిలా కాకుండా ఈసారి పరిస్థితి వేరుగా ఉంది.కరోనా కారణంగా ఒకరిని ఒకరు కలువలేని పరిస్థితి.అందుకే బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్‌ విషయంలో చాలా...

Read More..

సుశాంత్‌ కేసు : సీబీఐ వారికి కూడా చుక్కలు చూపిస్తున్న ముంబయి పోలీసులు

సుశాంత్‌ మృతి కేసు విషయంలో ఆయన తండ్రి కేకే సింగ్‌ బీహార్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే.కేసును విచారించేందుకు ముంబయి వెళ్లిన పాట్నా ఐపీఎస్‌ అధికారికి అక్కడి పోలీసులు మరియు స్థానిక మున్సిపల్‌ అధికారులు హోం క్వారెంటైన్‌ ముద్ర వేసిన...

Read More..

టాలీవుడ్‌ దర్శకుడి మాజీ భార్య రెండవ పెళ్లికి సిద్దం

టాలీవుడ్‌ దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తనయుడు ప్రకాష్‌ కోవెలమూడి సినిమాల పరంగా నిరాశ పర్చాడు.ఆయన హీరోగా మరియు దర్శకుడిగా చేసిన సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడ్డాయి.అలాగే ఆయన వైవాహిక జీవితం కూడా సాఫీగా సాగలేదు.కొన్ని సంవత్సరాల క్రితం ప్రముఖ...

Read More..

ఈ నటి ఎవరో గుర్తుపట్టండి చూద్దాం?

గుర్తుపట్టారా? ఇంకా లేదా? తనేనండీ.టాలీవుడ్ లోకి అందాల రాక్షసిని అంటూ తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న మిథున.గుర్తుకు వచ్చిందా? రాలేదా.సరే ఇంకో క్లూ ఇస్తున్న.నందన అంటూ భలే భలే మొగాడివోయ్ సినిమాలో నాని పక్కన క్యూట్ గా నటించింది కదా! గుర్తొచ్చిందా?...

Read More..

అంగరంగ వైభవంగా రానా మిహికాల వివాహం

టాలీవుడ్‌ స్టార్‌ రానా వివాహం అతి తక్కువ మంది గెస్ట్‌ల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది.ఈ వివాహ వేడుకకు పెద్దగా బంధు మిత్రులను ఆహ్వానించలేదు.అతి తక్కువ మంది మాత్రమే ఈ వివాహ వేడుకలో హాజరు అయ్యారు.టాలీవుడ్‌ నుండి అల్లు అర్జున్‌ ఈ...

Read More..

బాత్ రూమ్ లో బట్టలు లేకుండా ఫోజిచ్చిన బిగ్ బాస్ బ్యూటీ…

ఈ  మధ్య  కాలంలో సోషల్ మీడియా మాధ్యమాలు అందరికీ అందుబాటులోకి రావడంతో కొంత మంది సెలబ్రెటీలు తమ అందాల ఆరబోతతో అవకాశాలు దక్కించుకునేందుకు బాగానే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ మరియు మోడల్ మందాన కరిమి తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా...

Read More..