సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి( Mahesh Babu ,Rajamouli ) కాంబినేషన్ లో పాన్ వరల్డ్ లో ఒక సినిమా తెరకెక్కుతుంది.అయితే ఈ సినిమా ప్రి ప్రొడక్షన్ వర్క్ మొత్తం పూర్తి చేసుకున్నప్పటికీ సెట్స్ మీదికి ఎప్పుడు వెళ్తుంది అనేదానిమీద ఒక క్లారిటీ అయితే రావడం లేదు.
ఇక ఇదిలా ఉంటే మరి కొంత మంది మాత్రం అల్యూమినియం ఫ్యాక్టరీ లో ఈ సినిమాకి సంబంధించిన కొన్ని కీలకమైన అంశాలని షూట్ చేస్తున్నారు అంటూ వార్తలైతే వస్తున్నాయి.మరి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిందా లేదా అనే విషయాలు రాజమౌళి చెబితే గాని ఒక క్లారిటీ వచ్చే అవకాశాలైతే లేవు.
కాబట్టి ఇప్పుడు ఈ సినిమా మీద ప్రపంచ వ్యాప్తంగా మంచి అంచనాలైతే ఉన్నాయి.ఇక ఈ సినిమాతో రాజమౌళి వరల్డ్ లో ఉన్న స్టార్ డైరెక్టర్స్ అందరికి పోటీ ఇవ్వబోతున్నట్టుగా కూడా అర్థమవుతుంది.ఇక ఈ సినిమాతో మహేష్ బాబు ఒకసారి పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.ఇక మొత్తానికైతే ఈ సినిమాను బ్లాక్ బస్టర్ సక్సెస్ చేయాలని రాజమౌళి చూస్తున్నట్టుగా తెలుస్తుంది.
మరి ఇలాంటి క్రమంలోనే ఆయన చేసిన ప్రతి సినిమా సక్సెస్ సాధిస్తూ ముందుకు వెళుతున్నాయి.
కాబట్టి ఈ సినిమా కూడా అంతకుమించి భారీ సక్సెస్ సాధిస్తుంది అనే వార్తలైతే వినిపిస్తున్నాయి.చూడాలి మరి ఈ సినిమాతో రాజమౌళి ఎంతటి భారీ సక్సెస్ ని సాధిస్తాడు అనేది.ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆయన రవీనా టాండన్( Raveena Tandon) కీలక పాత్రలో నటించబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.
మరి ఆమె పాత్ర ఏంటి అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఇక రాజమౌళి సినిమాలో ఆఫర్ అనగానే ఆమె ఏమి ఆలోచించకుండా ఒప్పేసుకుందట…
.