రాజమౌళి 2027 లో మహేష్ బాబు సినిమాను రిలీజ్ చేస్తాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ పేరు చెబితే చాలు ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు భయంతో వణికిపోతున్నారు.ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చే సినిమాలన్నీ నెంబర్ వన్ పొజిషన్లో దూసుకుపోతున్నాయి.

 Will Rajamouli Release Mahesh Babu Film In 2027 Details, Rajamouli Mahesh Babu-TeluguStop.com

అందుకే మన వాళ్లకు పోటీగా ఎవరు ఎలాంటి సినిమాలు రిలీజ్ చేయడం లేదు.ఇక ముఖ్యంగా మన స్టార్ హీరోలైతే మంచి విజయాలను అందుకోవడానికి డిఫరెంట్ సినిమాలు చేస్తూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం… రాజమౌళి మహేష్ బాబు( Mahesh Babu ) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా పాన్ వరల్డ్ నేపథ్యంలో తెరకెక్కుతుంది.

Telugu Rajamoulimahesh, Ssmb, Tollywood-Movie

మరి దాని కోసమే ఈ సినిమాని లొకేషన్స్ లో తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తోంది.రాజమౌళి( Rajamouli ) చేస్తున్న ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు.తద్వారా ఆయనకంటూ ఎలాంటి గుర్తింపును సంపాదించుకోబోతున్నాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ల పక్కన తన పేరును నిలుపుకోవాలనే ఉద్దేశంలో రాజమౌళి అయితే ఉన్నాడు.

 Will Rajamouli Release Mahesh Babu Film In 2027 Details, Rajamouli Mahesh Babu-TeluguStop.com

మరి తను అనుకున్నట్టుగానే పేరు ప్రఖ్యాతలను సంపాదించుకొని ప్రపంచ సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ మరొకరు లేరు అనేంతలా గుర్తింపును సంపాదించుకుంటాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

Telugu Rajamoulimahesh, Ssmb, Tollywood-Movie

మరి ప్రపంచవ్యాప్తంగా అతని సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న సందర్భంలో ఈ సినిమాని 2027వ సంవత్సరంలో రిలీజ్ చేస్తాను అంటూ రాజమౌళి నుంచి ఒక అధికారిక ప్రకటన రావడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి.మరి తొందరగా ఈ సినిమాను ఫినిష్ చేసి అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందు ఉంచుతాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…చూడాలి మరి ఈ సినిమాతో వాళ్ళు ఎలాంటి సక్సెస్ ను సాధిస్తారు తద్వారా వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటారు అనేది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube