కన్నప్ప లో ఒకప్పటి మోహన్ బాబు కనిపిస్తాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది.మోహన్ బాబు ( Mohan Babu ) ఒకప్పుడు వరుస సినిమాలను చేసి తనకంటూ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడమే కాకుండా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ వచ్చాడు.

 Will The Old Mohan Babu Be Seen In Kannappa Details, Mohan Babu, Kannappa, Manch-TeluguStop.com

మరి ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నాడు.ఆయన విలన్ గా, హీరోగా పలు రకాల బాధ్యతలను పోషించి నటుడిగా తనను తాను చాలావరకు ఎలివేట్ చేసుకునే ప్రయత్నం అయితే చేశాడు.

ఇక ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాలు ఆయనకు మంచి గుర్తింపునైతే తీసుకు రావడం లేదు అయినా కూడా ఆయన ఈ మధ్య ఎక్కువ సినిమాలేమి చేయడం లేదు.

 Will The Old Mohan Babu Be Seen In Kannappa Details, Mohan Babu, Kannappa, Manch-TeluguStop.com
Telugu Kannappa, Manchu, Manchu Vishnu, Manchuvishnu, Mohan Babu, Mohanbabu, Tol

తన కొడుకులు చేసిన సినిమాల్లోనే చిన్న చిన్న పాత్రలను పోషిస్తూ ఆయనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని సంపాదించుకుంటున్నాడు.మరి ఇప్పుడు ఆయన కన్నప్ప ( Kannappa ) సినిమాలో ఒక కీలకపాత్రలో నటిస్తున్నాడు.మరి ఆ పాత్ర ఆయనకి ఎంతవరకు గుర్తింపును తీసుకొస్తుంది.

తద్వారా ఆయన ఇక ఇంతకుముందు ఉన్నటువంటి తన పేరును కాపాడుకునే విధంగా ఈ సినిమాలోని క్యారెక్టర్ ఉంటుందా? లేదంటే చిన్న పాత్రకే పరిమితం అవుతుందా అనేది కూడా తెలియాల్సి ఉంది.

Telugu Kannappa, Manchu, Manchu Vishnu, Manchuvishnu, Mohan Babu, Mohanbabu, Tol

మరి ఇప్పటివరకు ఈ సినిమా మీద మంచు విష్ణు( Manchu Vishnu ) 150 కోట్ల బడ్జెట్ అయితే పెట్టాడు.మరి ఆ బడ్జెట్ మొత్తం రికవరీ అవుతుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక ఇప్పటికే ఈ సినిమాలో ప్రభాస్ నటిస్తున్నాడు అనే ఒకే ఒక కారణంతో మంచి హైప్ అయితే క్రియేట్ అయింది.

ఇక ఆ ఊపులోనే ఈ సినిమా చేసి సూపర్ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది.చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు అనేది…

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube