Telugu Political News

Telugu Political Breaking News(తెలుగు ఆంధ్ర ,తెలంగాణ రాజకీయ పొలిటికల్ బ్రేకింగ్ వార్తలు ) from Andhra Pradesh,Telangana State Live Updates.Telugu Political Partys News Coverage from List like TDP Party News,Congress Party,YSRCP,BJP,Janasena Party,Lok Satta Party,CPI,CPM,AIMIM,Praja Shanthi Party Live News Reports.

లాక్ డౌన్ పొడిగించిన తెలంగాణ ప్రభుత్వం.. !

తెలంగాణ ప్రజలకు ఊహించని వార్త.కరోనా తీవ్ర విజృంభన నేపధ్యం లో రాష్ట్ర ప్రభుత్వం పది రోజుల లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే.అయితే ఈ పది రోజుల తర్వాత పరిస్దితి ఎంటనే ప్రశ్న చాలా మంది మనస్సులో పుట్టి ఉంటుంది.ఇప్పటికే ఈ లాక్‌డౌన్...

Read More..

అబద్ధాల పోటీలో ఫస్ట్ ప్రైజ్ కు ఎంపికైన పచ్చ పార్టీ నేతలు.. !?

ఏపీలో పొలిటికల్ హీట్‌ను అమాంతంగా పెంచిన ఘటన ఎంపీ రఘురామ కృష్ణంరాజు ను అరెస్ట్ చేయడం.అంతే కాదు రాజకీయంగా తీవ్ర దుమారం కూడా రేపుతోంది.అయితే రఘురామ అరెస్ట్ విషయంలో ఎన్నో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్న విషయం గమనించే ఉంటారు.ఇప్పటికే రఘురామ...

Read More..

కరోనా మృతుల కుటుంబాల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న ఢిల్లీ ప్రభుత్వం.. !

ప్రపంచం మొత్తం ప్రస్తుతం కరోనా అనే ఉగ్రవాదితో యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే.అయితే ఈ పోరులో అన్నీ రాష్ట్రాల ప్రజలు తీవ్రమైన కష్ట నష్టాలు ఎదుర్కొంటున్నారు.ఎన్నో కుటుంబాలు అయిన వారిని కోల్పోయి అనాధలుగా మారుతున్నారు.ఇంకా కొన్ని సంఘటనలు అయితే అత్యంత హృదయ...

Read More..

కాంట్రాక్ట్ పోస్టులు భర్తీ విషయంలో కేసీఆర్ కు చురకలు అంటించిన షర్మిల...

ప్రస్తుతం తెలంగాణలో అప్పుడప్పుడు అధికార పార్టీ పై మాటల చురకలు అంటిస్తూ తాను కూడా రాజకీయాల్లో ఉన్నానని గుర్తు చేస్తున్న వైఎస్ రాజశేఖర్ కూతురు వైఎస్ షర్మిల ప్రభుత్వ విధి విధానాల పై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తాను...

Read More..

గంగులను ఓ కంట కనిపెడుతున్న ఈటెల...గంగులను టార్గెట్ చేయనున్నాడా?

మంత్రి గంగుల కమలాకర్ కు, మాజీ మంత్రి ఈటెలకు మొదటి నుండి ఆధిపత్య పోరు ఉందనే తెలిసిందే.అయితే అప్పట్లో ఇద్దరు ఒకే పార్టీలో ఉండటంతో కొన్ని కొన్ని సార్లు ఇద్దరి మధ్య కొన్ని లకలుకలు వచ్చినా అధిష్టానం ఇద్దరికి సర్ది చెప్పడంతో...

Read More..

భవిష్యత్తుపై ఆందోళనలో కౌశిక్ రెడ్డి... కాంగ్రెస్ పై నమ్మకం లేకనేనా?

రాజకీయాలలో ఎప్పుడు ఏమి జరుగుతుందనేది ఊహించడం చాలా కష్టం.శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు అనే వారు ఉండరనే విషయం మనకు తెలిసిందే.అయితే హుజూరాబాద్ నియోజకవర్గం ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద ఎత్తున హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.అయితే ఈటెల ప్రత్యర్తిగా...

Read More..

కేసీఆర్ కు దిమ్మ తిరిగిపోయే వార్నింగ్ ఇచ్చిన ఈటెల... అదేంటంటే?

కేసీఆర్ కు ఈటెలకు మధ్య ప్రచ్చన్న యుద్ధం జరుగుతోంది.భర్తరఫ్ అనంతరం కేసీఆర్ పై ఆగ్రహం ఉన్న ఈటెల కేసీఆర్ కు చెక్ పెట్టడానికి రకరకాలుగా ప్రయత్నిస్తున్నాడని చెప్పవచ్చు.ఇప్పటికే ఇతర పార్టీల సీనియర్ నాయకులతో కూడా భేటీ అయి సలహాలు సూచనలు స్వీకరించారు.అయితే...

Read More..

మంత్రి వర్సెస్ మాజీ మంత్రి ! ముదిరిన యుద్ధం ?

తెలంగాణలో మంత్రి వర్సెస్ మాజీమంత్రి వ్యవహారం కాక పుట్టిస్తోంది.ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ , ఒకరి తప్పులను ఒకరు ఎత్తి చూపిస్తూ హడావుడి చేస్తున్నారు.ఇటీవల తెలంగాణ మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటెల రాజేందర్, మంత్రి గంగుల కమలాకర్ కు...

Read More..

రాజు గారి పొలిటికల్ ఫ్యూచర్ ఏంటి ?

వైసీపీలోనే ఉంటూ, ఆ పార్టీని , ఆ పార్టీ అధినేత జగన్ ను  తిడుతూ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు చేసిన హడావుడి కొద్ది రోజులుగా చూస్తునే ఉన్నాం.ఆయన జగన్ ఆగ్రహానికి గురి కావడంతో ఆయన పై అనేక కేసులు నమోదు...

Read More..

తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఈటెల రాజేందర్ వ్యాఖ్యలు..!!

తన నియోజకవర్గ ప్రజలను ఇబ్బందులపాలు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు అన్న తరహాలో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ చేసిన తాజా వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్నయి.హుజురాబాద్ నియోజకవర్గానికి సంబంధించి సర్పంచులకు పై స్థాయి నాయకులు నిధుల విషయంలో భయభ్రాంతులకు గురి...

Read More..

రెండోసారి కేరళ ముఖ్యమంత్రిగా పినరయి విజయన్ ప్రమాణ స్వీకారం తేదీ డీటెయిల్స్..!!

ఇటీవల కేరళ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో రెండోసారి పినరయి విజయన్ గెలిచిన సంగతి తెలిసిందే.దేశవ్యాప్తంగా జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో కేరళలో సిపిఎం పార్టీ భారీ మెజార్టీతో గెలవడం జరిగింది.ఈ సందర్భంగా విజయన్ నేతృత్వంలో ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఈనెల 20వ...

Read More..

మత్స్యకారులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జగన్..!!

ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో  ఎప్పుడూ ముందుంటారు అన్న సంగతి తెలిసిందే.దాదాపు రెండు సంవత్సరాల పరిపాలన కాలంలో.పాదయాత్రలో అదే మేనిఫెస్టోలో ఉంచిన హామీలను 90శాతం నెరవేర్చడం జరిగింది.నాలాంటి కష్టకాలంలో కూడా ఎక్కడా సంక్షేమ పథకాలు ఆగిపోకుండా పాలన...

Read More..

ఇదేంటి బాబు గారు ? టీడీపీ లో ' రాజు ' గారి ప్రకంపనలు ? 

తెలుగుదేశం పార్టీలు రఘురామకృష్ణంరాజు వ్యవహారం పెద్ద దుమారమే రేపుతోంది.అసలు తమ పార్టీకి సంబంధం లేకపోయినా, రఘురామ విషయంలో ఎక్కువగా స్పందిస్తున్నారని , సొంత పార్టీ నేతలు అరెస్ట్ అయిన సమయంలోనూ ఈ విధంగా పార్టీ స్పందించలేదు అనే విషయాన్ని ఇప్పుడు నేతలు...

Read More..

ఈటెల వర్సెస్ టీఆర్ఎస్ ! వేడెక్కిన హుజురాబాద్ పాలిటిక్స్ 

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ టిఆర్ఎస్ పార్టీ మధ్య  రాజకీయం వెడెక్కినట్టు కనిపిస్తోంది.ఆయనను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడంతో వెంటనే ఆయన తన ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేస్తారని అంతా భావించారు.అలాగే కొత్త పార్టీ ఏర్పాటు పైన,  ఇతర పార్టీలోకి...

Read More..

కరోనా కట్టడి వదిలి రాజకీయ కక్ష.. జగన్ పై అచ్చెన్నాయుడు ఫైర్..!

ఏపీ సిఎం వై.ఎస్.జగన్ ను టార్గెట్ చేస్తూ టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు.తాడేపల్లిలో కూర్చొని ప్రధాని మోడీకి లెటర్ లేఖలు రాస్తే ప్రయోజనం ఉండదని అన్నారు.కరోనా కట్టడికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని రాజకీయాలను పక్కన పెట్టాలని కరోనా నియంత్రణ...

Read More..

ఎవరికి వారే ! పార్టీ బాగు కొరేవారేరి ? 

ఎవరికివారే యమునా తీరే అన్నట్లుగా తెలుగుదేశం పార్టీలో నాయకుల పరిస్థితి ఉన్నట్టు కనిపిస్తోంది.డబ్బే ఏళ్ల వయస్సు లోనూ అధినేత చంద్రబాబు తన శక్తికి మించి కష్టపడుతూ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.క్షణం తీరిక లేనట్లుగా బాబు నిత్యం...

Read More..

రఘురామకృష్ణంరాజు అరెస్టు పై సంచలన కామెంట్స్ చేసిన సీపీఐ నారాయణ..!!

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్టు వ్యవహారం చుట్టూ ఏపీ రాజకీయం జరుగుతోంది.కరోనా లాంటీ క్లిష్టసమయంలో ప్రభుత్వం ప్రజల ప్రాణాలను కాపాడటం పై దృష్టి పెట్టకుండా కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నట్లు ఎంపీ అరెస్ట్ పై విపక్షాలు మండిపడుతున్నాయి.తాజాగా ఈ అరెస్ట్ వ్యవహారంపై...

Read More..

తెలంగాణ ప్రైవేట్ ఆస్పత్రులకు మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ హెచ్చరిక.. ?

ఈ కరోనా రావడం ఎంటో గానీ ప్రజలు బికారుల్లా మిగిలిపోతుండగా ప్రైవేట్ హస్పటల్ వాళ్లు మాత్రం కోట్లకు పడగలు ఎత్తుతున్నారు.ఈ కోవిడ్ వల్ల బ్లాక్ దందా వ్యవహారం జోరుగా చేస్తున్నారు.డబ్బులు కట్టిన వారికే ట్రీట్‌మెంట్. మరి గరిబోళ్ల పరిస్దితి కాటికే అనేలాంటి...

Read More..

మరోసారి రఘురామకష్ణంరాజు కి వైద్య పరీక్షలు..!!

పోలీసులు తనపై చేయి చేసుకున్నట్లు రఘురామకృష్ణంరాజు గతంలో హైకోర్టు న్యాయమూర్తి ముందు ఫిర్యాదు చేయటం తెలిసిందే.రఘురామకృష్ణంరాజు కాలికి గాయాలైనట్లు కూడా చూపించడం జరిగింది.ఈనేపథ్యంలో రఘురామకృష్ణంరాజు గాయాలకి అసలు కారణం ఏంటో వైద్య పరీక్షలు చేయాలని న్యాయమూర్తి మెడికల్ కమిటీని నియమించి గుంటూరు...

Read More..

శాసనసభ ఎన్నికల్లో ఓటమి పై కాంగ్రెస్ సీనియర్ నేత కీలక వ్యాఖ్యలు.. !

రాజకీయాల్లో గెలుపు ఓటమిలు సహజం అన్న విషయం తెలిసిందే.కానీ ఓడిన పార్టీ మాత్రం మరోసారి తప్పక గెలిచి తీరాలనే కసితో పనిచేయడం అందరికి తెలిసిందే. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే పొలిటికల్ మైలేజీలో చాలా వెనకబడి ఉంది.వరుస అపజయాలతో రానున్న రోజుల్లో...

Read More..

పవన్ కు మరో ఆప్షన్ లేదు ! అవకాశం కోల్పోయారు గా ? 

ఈ రాజకీయ చదరంగంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిక్కుతోచని స్థితిలో ఉన్నట్టుగానే కనిపిస్తున్నారు.ఏడేళ్లుగా జనసేన ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యం గా పవన్ ముందుకు వెళ్తున్నారు.అయితే సొంతంగా అధికారంలోకి రావడం కష్టమనే అభిప్రాయంతో వివిధ పార్టీలతో ఆయన పొత్తు పెట్టుకున్నారు.టిడిపి,...

Read More..

సీఎం వద్ద పేరు కోసం భజన చేస్తున్న తలసాని.. జగ్గారెడ్డి ఫైర్...

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని రాజకీయాలు తమ పదవులు కాపాడుకోవడం చుట్టే తిరుగుతున్నాయనే ప్రచారం జోరందుకుందట.కరోనా విషయంలో ఎన్నో అసత్యపు మాటలు గులాభి నేతలు చెబుతున్నారని, అసలు ప్రజలకు ఏ విధంగా కూడా నేతల నుండి సహాయం లభిస్త లేదని, ముఖ్యంగా కరోనా...

Read More..

కరోనా వల్ల అనాధలైన పిల్లల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. !

ప్రకృతి కన్నెర్ర చేస్తే ఒక గ్రామం, లేదా ఒక రాష్ట్రం మాత్రమే నష్టపోతుంది.కానీ కరోనా వల్ల ప్రపంచమే కఠిన పరీక్షలు ఎదుర్కొంటుంది.ఈ వైరస్ ఎన్నో ఆనందాలను దూరం చేస్తూ, లెక్కలేని కుటుంబాలను అనాధలుగా చేసి రోడ్దున పడవేస్తుంది. ముఖ్యంగా తల్లిదండ్రులను ఈ...

Read More..

జగన్ ను తప్పుబడితే నాశనమే.. శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు...

వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా తరచూ వార్తల్లో నిలిచే శ్రీరెడ్డి సీఎం జగన్ వ్యతిరేకంగా మాట్లాడితే ధీటుగా కౌంటర్లు ఇస్తారనే సంగతి తెలిసిందే.ఈ మధ్య కాలంలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజును శ్రీరెడ్డి ఎక్కువగా టార్గెట్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.శ్రీరెడ్డి రఘురామ...

Read More..

ఈటెలతో కొండా దంపతుల సంప్రదింపులు... అసలు కారణం ఇదే..

తెలంగాణ రాజకీయాలలో మాజీ మంత్రి ఈటెల భర్తరఫ్ తరువాత చాలా వేగంగా రాజకీయ వ్యూహాలు రచిస్తున్నాడు.కేసీఆర్ వ్యూహాలకు ప్రతి వ్యూహం వేస్తూ కేసీఆర్ పై రాజకీయ యుద్ధం ప్రకటిస్తున్నాడు ఈటెల.అయితే రాజకీయాలలో అందరినీ సంతృప్తి చేయడం అన్నది చాలా కష్టతరమైన విషయం.అయితే...

Read More..

షర్మిలను మీడియా కూడా పట్టించుకోవడం లేదా..

తెలంగాణ రాజకీయాల్లోకి వస్తున్న సడెన్ గా ఎంట్రీ ఇచ్చిన షర్మిల ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపిన విషయం తెలిసిందే.తెలంగాణలో అరాచక పాలన నడుస్తున్నదని, తెలంగాణ ప్రజలు రాజన్న రాజ్యం కోరుకుంటున్నారని షర్మిల అభిప్రాయపడ్డ విషయం తెలిసిందే.అయితే షర్మిల తెలంగాణ రాజకీయాలలోకి...

Read More..

అధినేత మనసు దోచుకునేందుకు చెమటోడుస్తున్న మంత్రి గంగుల

తెలంగాణలో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ వ్యవహారం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే.అయితే భూ కబ్జా ఆరోపణలపై మాజీ మంత్రి ఈటెలను భర్తరఫ్ చేసిన విషయం తెలిసిందే.అయితే ఇక ఆ తరువాత కేసీఆర్ పై ఈటెల పెద్ద ఎత్తున విమర్శలు...

Read More..

ఆర్మీ హాస్పిటల్ కి రఘురామకృష్ణంరాజు..!!

రఘురామకృష్ణంరాజు బెయిల్ గురించి ఆయన తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించడం తెలిసిందే.ఈ సందర్భంగా రఘురామకృష్ణంరాజు పై పోలీసులు చెయ్యి చేసుకున్నట్లు.అందుకే ఆయన కాళ్ళకి గాయాలైనట్లు.న్యాయమూర్తి దృష్టికి తీసుకురావటం జరిగింది.ఈ సందర్భంగా సుప్రీం కోర్టు .రఘురామకృష్ణంరాజు కి వైద్య పరీక్షలు నిర్వహించాలని పేర్కొంది.వైద్య...

Read More..

తమిళనాడు సీఎం సహాయ నిధికి వెల్లువెత్తుతున్న విరాళాలు.. తాజాగా రజనీకాంత్, విక్రమ్ ఎంత ఇచ్చారంటే..?

లోకంలో మనుషులకు ఎదురయ్యే కష్టాలు మనసు పెట్టి చూస్తే చిన్నవిగా కనిపిస్తాయి.అవే భూతద్దంలో చూస్తే పెద్దగా కనిపిస్తాయి.కాని కలసి కట్టుగా ఉంటే ఎంతటి ప్రమాదాన్ని అయిన ఎదుర్కో వచ్చని చలి చీమలు ఎప్పుడో నేర్పించాయి.బలవంతమైన సర్పము చలి చీమల చేత చిక్కి...

Read More..

ఈ అనవసర బురద మీకు అవసరమా బాబు ? 

ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ చిన్న పరిణామం జరిగినా, దానిని తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మార్చుకునేందుకు టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తెగ తాపత్రయ పడుతూ ఉంటారు.పార్టీ ప్రస్తుతం ప్రతిపక్షం లో ఉంది .మరో రెండున్నర ఏళ్ల పాటు ఏపీ సీఎంగా జగన్...

Read More..

జగన్ బెయిల్ పిటిషన్ విషయంలో సీబీఐ కోర్టు సంచలన కామెంట్స్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సీబీఐ కేసులకు సంబంధించి విచారణ త్వరగా కంప్లీట్ చెయ్యాలని జగన్ బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేయటం తెలిసిందే.మొదటిసారి టెక్నికల్ తప్పులు ఉండటంతో సీబీఐ కోర్టు.రఘురామకృష్ణంరాజు వేసిన పిటిషన్ డిస్మిస్ చేయడం జరిగింది.అనంతరం...

Read More..

' సెల్ ' లో  రాజు గారి ఫ్యూచర్ ? అదే అసలు ట్విస్ట్ ?

వైసిపి రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు గత కొంతకాలంగా అదేపనిగా ప్రభుత్వంపైనా,  జగన్ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వస్తున్నారు.ఈ మధ్యకాలంలో రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలు మరి శ్రుతి మించాయి అనే వ్యాఖ్యలు వినిపించాయి.అలాగే రెడ్డి సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసుకుంటూ చేసిన...

Read More..

రఘురామ కృష్ణం రాజు పై సీరియస్ వ్యాఖ్యలు చేసిన ఎంపీ మిథున్ రెడ్డి..!!

రఘురామకృష్ణంరాజు ఎపిసోడ్ గురించి ఎంపీ మిథున్ రెడ్డి తో పాటు వైసీపీ ఎంపీలు మీడియా సమావేశం నిర్వహించి తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు.అప్పట్లో వైఎస్ జగన్ పై కేసులు వేయించడానికి శంకర్రావును ఏ రీతిగా వాడుకొన్నారో అదేరీతిలో రఘురామకృష్ణంరాజు ని చంద్రబాబు...

Read More..

సుప్రీంకోర్టులో రఘురామకృష్ణంరాజు బెయిల్ పిటిషన్..!!

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు తరపు న్యాయవాదులు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్ వేయడం తెలిసిందే.ఈ పిటిషన్ నేడు విచారణకు రానుంది.ఎస్.ఎల్.పి తో పాటు, ఆయన కుమారుడు భరత్ దాఖలు చేసిన పిటిషన్ పై కూడా...

Read More..

నోటి దురుసే అసలు సమస్య ! జగన్ కీ ఇబ్బందులే ? 

కాలుజారినా ఫర్వాలేదు కాని నోరు జారితే మాత్రం వెనక్కి తీసుకోలేము అనే సామెత ను ఊరికే అనలేదు.నోరు జారితే ఎంతటి అనర్ధాలు వస్తాయో చెప్పలేం.రాజకీయాల్లో ఉన్నవారి విషయానికి వస్తే ఈ నోటి దురుసు కారణంగా అనవసర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తోంది.ఇప్పుడు...

Read More..

రాజు గారి ' రాజకీయం ' పై కేంద్రం ఆరా ? మద్దతు ఎవరికో ? 

ఏపీలో కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది.వ్యాక్సిన్, ఆక్సిజన్ కొరతతో ఏపీలో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి.మధ్యాహ్నం 12 నుంచి ఉదయం 6 గంటల వరకు ఏపీలో లాక్ డౌన్ అమలు చేస్తున్నా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో, ఈరోజు పూర్తిస్థాయి లాక్ డౌన్...

Read More..

మంత్రి రాజకీయంతో ' ఈటెల ' పరేషాన్ ?

టిఆర్ఎస్ లో ఈటెల రాజేందర్ వ్యవహారం కాక రేపుతోంది.ఆయనను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసి అప్పుడే 20 రోజులు అవుతుంది.ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా ? సొంత పార్టీ పెట్టబోతున్నారా లేక మరేదైనా పార్టీలో ఆయన చేరబోతున్నారా అని సస్పెన్స్...

Read More..

వైసీపీ ప్రభుత్వం పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత..!!

బీజేపీ పార్టీ నేత విష్ణుకుమార్ రాజు వైసీపీ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు.ఏపీ సీఎం జగన్ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో అదేవిధంగా ఊరులో ఉన్న ప్రజల దగ్గరికి వెళ్లి వారి మనోభావాలు తెలుసుకోవాలని సూచించారు.ఇటీవల మీడియాతో మాట్లాడిన విష్ణుకుమార్ రాజు...

Read More..

ఏపీ మంత్రి పై పోలీసులకు ఫిర్యాదు చేసిన న్యాయవాది.. అలా భయపెట్టిస్తున్నాడంటూ.. ?

గిల్లి కజ్జాలు పెట్టుకోవడం అంటే ఇదే కావచ్చూ.ప్రస్తుతం ఏపీలో కరోనా వైరస్ తీవ్రంగా ప్రజలను బాధిస్తున్న సమయంలో కూడా ఈ రాష్ట్ర నేతలు ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోవడం మానుకోవడం లేదు. గత కొద్ది రోజుల నుండి కరోనా పేరుతో...

Read More..

రఘురామకృష్ణంరాజు మెడికల్ రిపోర్ట్..!!

ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఏపీ సీఐడీ పోలీసులు తనని కొట్టినట్లు కాళ్ళకి ఉన్న గాయాలను నిన్న న్యాయమూర్తి ముందు.చూపించటం తెలిసిందే.ఈ నేపథ్యంలో కోర్టు ఓ కమిటీని నియమించి రఘురామకృష్ణం రాజుకి గాయాలకి గల కారణం తెలియజేయాలని .వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు.ఈ...

Read More..

తన ఇంటిని కోవిడ్ కేర్ సెంటర్ గా మార్చిన ఆ రాష్ట్ర మంత్రి.. హ్యట్సాఫ్ సార్..!

మానవత్వం అనేది స్దాయిని బట్టి ఉండేది కాదు.అలాగని స్వార్ధంతో సహాయం చేస్తే అది మానవత్వం అనిపించుకోదు.ముఖ్యంగా రాజకీయ నాయకులు దాదాపుగా సేవ పేరుతో ప్రజలను మభ్యపెడుతూ లబ్ధిపొందాలని చూస్తారు. ఒక రాజకీయ నాయకుడు ప్రజల కోసం ఆలోచిస్తున్నాడంటే ఆ ఆలోచన వెనక...

Read More..

కొవిడ్ మృతుల అంత్యక్రియలపై ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం.. !

కరోనాతో పోరాడి ఓడి మరణించిన వారి విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఇప్పటికే కోవిడ్‌తో మరణించిన మృత దేహాలకు దహన సంస్కారాలు నిర్వహించే వీలు లేకుండా పోవడంతో దిక్కు లేకుండా వారిని దహనం చేసే కొందరి వ్యక్తులు ఇంత అని...

Read More..

రేవంత్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు.. పేదవాడి ఆకలి పై రాజకీయమా..!

కరోనా కేసులు నియంత్రించేందుకు తెలంగాణా రాష్ట్రంలో 10 రోజుల లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.లాక్ డౌన్ టైం లో ఎవరు బయటకు రావొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.అయితే లాక్ డౌన్ టైం లో బయట తిరుగుతున్నారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని...

Read More..

కేంద్ర పెద్దలకు లెటర్ రాసిన రఘురామకృష్ణంరాజు కొడుకు..!!

పార్లమెంటు సభ్యుడిగా ఉన్న తన తండ్రి రఘురామకృష్ణంరాజు ఏపి సిఐడి ప్రవీణ్ కుమార్ నాయక్ సారధ్యంలో పోలీసులు అమర్యాదగా ప్రవర్తించారని హక్కులకు భంగం కలిగించేలా అరెస్టు చేశారని పేర్కొన్నారు.తండ్రిని అరెస్టు చేసే సమయంలో కనీస నిబంధనలు కూడా పాటించకుండా.నోటీసులు కూడా ఇవ్వకుండా...

Read More..

టీఆర్ఎస్ మైండ్ గేమ్ తో మంత్రి ఈటెలకు మొదలైన గుబులు

మాజీ మంత్రి ఈటెల వ్యవహారం ఎటువైపు దారితీస్తుందని అందరూ ఆసక్తిగా గమనిస్తున్న పరిస్థితి ఉంది.అయితే ఇప్పటికే మంత్రి గంగులను రంగంలోకి దింపిన కేసీఆర్ హుజూరాబాద్ నియోజకవర్గం నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది.ఈటెల వైపు ఎవరూ వెళ్లకుండా భవిష్యత్తులో సముచిత...

Read More..

తెలంగాణ కాంగ్రెస్ లో చిచ్చు రేపుతున్న ఈటెల వ్యవహారం

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మొత్తం ఈటెల చుట్టూ నడుస్తున్న పరిస్థితి ఉంది. భూ కబ్జా ఆరోపణలపై ఈటెలను మంత్రి పదవి నుండి భర్తరఫ్ చేయడంతో మాజీ మంత్రి ఈటెల ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారారు.మంత్రి పదవి నుండి భర్తరఫ్ చేసిన...

Read More..

మాజీ మంత్రి ఈటెలకు రేవంత్ మద్దతు వెనుక ఉన్న అసలు కారణం ఇదే?

ఈటెల వ్యవహారం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారిన పరిస్థితులలో రేవంత్ మాజీ మంత్రి ఈటెలకు మద్దతుగా మాట్లాడటం ఒకింత ఆశ్చర్యానికి గురి చేసిందనే చెప్పవచ్చు.రేవంత్ ఇంతలా ఈటెలకు మద్దతు తెలపడం వెనుక ఉన్న అసలు కారణం ఏంటని ఒక్కసారి మనం...

Read More..

ఈటల పై మాటల తూటాలు పేల్చుతున్న గులాభి నేతలు.. ?

తెలంగాణలో మరో కొత్త రాజకీయం తెరపైకి వచ్చింది.దీనికి కారణం ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న ఈటల పై భూ ఆక్రమణల ఆరోపణలు రావడంతో ఈ శాఖ నుండి ఆయనను తొలగించడమే అన్న విషయం తెలిసిందే.ఇక అప్పటి నుండి ఈటల ప్రతిపక్ష నేతగా...

Read More..

అంబేద్క‌ర్ విగ్ర‌హానికి విన‌తిప‌త్రం స‌మ‌ర్పించిన సీత‌క్క.. ఎందుకంటే.. ?

తెలంగాణలో కరోనా పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల విషయంలో ఇప్పటికే కోర్టు కూడ అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.అంతే కాదు ఈ రాష్ట్రం లో కోవిడ్ ట్రీట్‌మెంట్ చేస్తున్న ప్రైవేట్ హాస్పటల్స్ వేస్తున్న బిల్లుల విషయం లో కూడా...

Read More..

కాంగ్రెస్ తో పోల్చుకుంటున్న టీడీపీ ? లోకేష్ కోసమేనా ?

ప్రధాన ప్రతిపక్షంగా ఏపీ లో ఉన్న తెలుగుదేశం పార్టీ రాజకీయ ఉనికి కోసం గట్టిగానే ఆరాటపడుతోంది.ఒక వైపు బలంగా ఉన్న వైసీపీ ని కొట్టి అధికారం దక్కించుకునేందుకు  ప్రయత్నాలు చేస్తూనే, మరోపక్క బిజెపి వంటి పార్టీలతో పొత్తు పెట్టుకుని బలపడే విధంగా...

Read More..

కోవిడ్ బారినపడి కాంగ్రెస్ ఎంపీ మృతి.. !

రాజకీయ పార్టీలు ఎన్నికల్లో గెలవడానికి ముఖ్య నేతలను, ఓటర్లను తమ ఖాతాలో వేసుకుంటున్నట్లుగా కరోనా కూడా పొలిటికల్ లీడర్స్‌ను వరుసగా తన మరణాల లెక్కలో జమ చేసుకుంటుంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాల నాయకులను పలకరిస్తున్న ఈ కరోనా తాజాగా కాంగ్రెస్ ఎంపీ...

Read More..