రానా ఎందుకు ఇలా చేస్తున్నాడు..?

దగ్గుబాటి సినీ వారసుడు హీరో రానా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకోవడంలో వెనకపడ్డాడు.హీరోగా రానా చేసే సినిమాల కన్నా విలన్ గా లేదా సినిమా నిర్మాతగా రానా ( Daggubati Rana )చేసే సినిమాలకు ఎక్కువ క్రేజ్ ఉంటుంది.

 Rana Decissions Daggubati Fans Confuse, Rana, Daggubati Rana, Tollywood, Virata-TeluguStop.com

స్టార్ చట్రంలో ఇరుక్కుపోకుండా రానా ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించాలని చూస్తున్నాడు.అయితే ఈ క్రమంలో అతని ఫ్యాన్స్ ని అతను నిరాశ పరుస్తున్నాడని చెప్పొచ్చు.

రానా లాస్ట్ ఇయర్ విరాటపర్వం సినిమా( Virata Parvam Movie ) చేశాడు.ఆ సినిమా తర్వాత లేటెస్ట్ గా హిరణ్యకశ్యప సినిమా అనౌన్స్ చేశాడు.

ఇదేకాదు దుల్కర్ సల్మాన్ హీరోగా చేస్తున్న కాంతా సినిమాకు నిర్మాతగా కూడా రానా వ్యవహరిస్తునారు.ఆ సినిమాలో దుల్కర్ తో పాటుగా రానా కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటాడని టాక్.ఈ సినిమాను సెల్వమని సెల్వరాజ్ డైరెక్ట్ చేస్తున్నారు.మహానటి సీతారామం సినిమాలతో తెలుగులో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న దుల్కర్ సల్మాన్( Dulquer Salmaan ) కాంతా సినిమాతో ఈసారి పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటాలని చూస్తున్నాడు.

కాంతా సినిమా విషయంలో రానా మాత్రం పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఉన్నాడని తెలుస్తుంది.ఫుల్ టైం నిర్మాతగా పార్ట్ టైం నటుడిగా కొనసాగించాలన్న ఆలోచన ఉందో ఏమో కానీ రానా వరుస సినిమాలు చేస్తే చూడాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube