శంఖము ప్రాముఖ్యత ఏమిటి? దక్షిణామూర్తి శంఖము ఎందుకు ప్రత్యేకమో తెలుసా..!

మన సనాతన ధర్మంలో శంఖమును మహావిష్ణువు( Mahavishnu ) స్వరూపంగా భావిస్తారు.శ్రీమన్నారాయణుని అనేక అవతారాలలో శంఖచక్రాలకు విశేషమైన ప్రాముఖ్యత ఉంది.

 What Is The Significance Of The Conch? Do You Know Why Dakshinamurthi Conch Is-TeluguStop.com

దేవునికి అభిషేకము, పూజ చేయు అధికారము లక్ష్మీదేవి( Goddess Lakshmi )కి ఉంది.అందుకు లక్ష్మీదేవి ముఖాంతరముగా మనము పూజ చేయాలని పెద్దలు చెబుతూ ఉంటారు.

సముద్రంలో జీవించే ఒక ప్రాణి ఆత్మ రక్షణ కోసం శరీరానికి నాలుగు వైపులా రక్షణ కవచము నిర్మించుకుంటుంది.కొంతకాలం తర్వాత అది కవచం వదిలి కొత్త కవచము కట్టుకోనుటలో లీనం అవుతుంది.

ఆ జీవుల్ని మెలస్కాగా చెబుతారు.ఆ కవచమే మనకు పరిచయమైన శంఖము( Conch ) అని పండితులు చెబుతున్నారు.

Telugu Bhakti, Conch, Devotional, Goddess Lakshmi, Kshatriyas, Mahavishnu, Sanat

భారతీయ సంస్కృతి( Indian culture )లో శంఖానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.ప్రస్తుత సమాజంలో శంఖానికి మన ధార్మిక జీవితముతో సంబంధం ఉంది.ప్రజలు శంఖాన్ని కూడా పూజిస్తారు.అర్చన సమయాలలో శంకనాథము చేస్తారు.బెంగాల్లో వివాహ సందర్భంగా శంఖధ్వని కచ్చితంగా చేస్తారు.శంఖము లోపలి భాగము ముత్యము వలే ఉంటుంది.

అందులో చెవి పెట్టి వింటే సముద్ర గర్జన, శబ్దము వినబడుతుంది.వైజ్ఞానికంగా చూసిన శంఖముపైన తెలిపిన విధముగా సున్నపు అంశంతో తయారు చేయబడి ఉంటుంది.

దీని వల్ల వాత పిత్త దోషాలు కూడా తొలగిపోతాయి.అలాగే రోగాలు పోతాయని పరమ పురుష సంహిత చెబుతూఉంది.

Telugu Bhakti, Conch, Devotional, Goddess Lakshmi, Kshatriyas, Mahavishnu, Sanat

ఇంకా చెప్పాలంటే సాత్విక పూజలో ఉపయోగించే శంఖము వివిధ పరిమాణాలలో ఉపయోగిస్తారు.దీనిని ఎక్కువగా బ్రాహ్మణులు ఉపయోగిస్తారు.ఇది వరకు దీనిని క్షత్రియులు, వైశ్యులు కూడా పూజలలో ఉపయోగించే వారు అని పండితులు చెబుతున్నారు.తెల్ల శంఖములు మంచి ఆకారంలో ఉంటాయని వీటిని ఎక్కువ పవిత్రమైనవిగా భావిస్తారు.

శంకము కుడివైపున తెరిచి ఉన్నది దక్షిణావృత శంఖము అని అంటారు.గాలి ఒదితే చక్కని ద్వనీ వస్తుంది.

రామాయణ మహాభారతంలో దీని ప్రాస్యము చెప్పబడింది.నిత్య పూజలు పండుగల సమయాలలో ఈ శంఖమును ఒదిగితే ఆ ధోని శుభప్రదమైనదిగా చెబుతున్నారు.

ఇంకా చెప్పాలంటే ఇంట్లో కచ్చితంగా ఒక శంఖము ఉండాలి.రెండు శంఖములు అసలు ఉండకూడదని పండితులు ( Scholars )చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube