నెట్టింట్లో వైరల్ అవుతున్న దీపికా పదుకొనే డాన్స్ వీడియో..!

కరోనా వైరస్ లాక్ డౌన్ ఈ సమయంలో అనేక మంది సెలబ్రెటీలు, సినీ ప్రముఖులు ఇంట్లోనే ఉంటూ వారికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ యాక్టివ్ గా  ఉంటున్న సంగతి అందరికీ తెలిసిందే.ముందు ఎన్నడూ సరిగ్గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా  లేని సెలబ్రెటీలు కూడా లాక్ డౌన్ సమయంలో చాలా మంది ప్రముఖులు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వారికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను అక్కటుకుంటున్నారు.

 Bollywood Heroine Deepika Padukone Dances With Her Alter Egos Video Viral,  Deep-TeluguStop.com

ఈ తరుణంలో బాలీవుడ్ బ్యూటీ, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన సినిమాకు సంబంధించిన అప్డేట్ తో పాటు, ఫన్నీ వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది .తాజాగా త‌న‌లోని ఇగోస్‌ కు సంబంధించి పలు కోణాలను చూపిస్తూ ఒక వీడియోలు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.ఈ వీడియో నెటిజన్స్ ను బాగా ఆకట్టుకుంది.ఈ వీడియో చూసిన కొందరు సెలబ్రెటీలు స్పందిస్తూ స్టాండింగ్ కామెంట్స్ చేస్తున్నారు.

దీపికా పదుకొనే సినిమాల విషయానికి వస్తే.ఈ బ్యూటీ తన భర్త తో కలిసి కపిల్ బయోపిక్ సినిమాలో నటిస్తోంది.

సినిమా అతికొద్ది రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాగ్, అశ్విన్ ప్రభాస్ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో లేటెస్ట్ ఇండస్ట్రీకి పరిచయం అవుతుంది.

ఇదిలా ఉండగా మరోవైపు నితీష్ తివారి దర్శకత్వంలో వస్తున్న 3d రామాయణం సినిమాలో సీతగా దీపికా పదుకొనె నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ప్రస్తుతం దీపికా పదుకొనే సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ చక్కర్లు కొడుతోంది.

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ డాన్స్ వీడియో చూసేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube