ఉల్లిపాయ వల్ల ఆరోగ్యానికి ఉపకారమే కాదు.. అపకారం కూడా ఉంది మీకు తెలుసా..?

మనం తినే ఆహారంలో ప్రతిరోజు కూరగాయలతో పాటు ఉల్లిపాయలను( Onions ) కలిపి వంట చేస్తాం.ఏ వంటకం అయినా ఉల్లిపాయ లేనిదే పూర్తి కాదు.

 Do You Know That Onion Is Not Only Good For Health But Also Harmful , Anti-infla-TeluguStop.com

ఉల్లిపాయ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది అన్న విషయం కూడా చాలా మందికి తెలుసు.అయితే ఇది కొన్ని ప్రతికూల ప్రభావాలను కూడా చూపుతుంది.

ఉల్లిపాయల్లో సోడియం, పొటాషియం, ఫోలేట్లు, విటమిన్ ఏ సి ఇ, క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్ పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.

Telugu Acidity, Tips, Nausea, Stomachache-Telugu Health Tips

అలాగే ఆంటీ ఇన్ఫ్లమెంటరీ యాక్సిడెంట్ లక్షణాలు( Anti-inflammatory antioxidant ) కూడా ఉన్నాయి.ఉల్లిపాయ దాని బహుళ గుణాల కారణంగా సూపర్ ఫుడ్ గా పిలవబడింది.అయితే ఉల్లిపాయ వలన ప్రయోజనాలు చాలా ఉన్నాయి.

ఉల్లిపాయలు తినడం వలన ఇది చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించడంలో సహాయపడుతుంది.దీనివల్ల గుండెపోటు లేదా అనేక రకమైన గుండె జబ్బులు వచ్చే ప్రమాదం చాలా తక్కువ.

ఇది క్యాన్సర్ కణాలను నియంత్రించడంలో కూడా ఉపయోగపడుతుంది.

Telugu Acidity, Tips, Nausea, Stomachache-Telugu Health Tips

దాని బహుళ లక్షణాలు వల్ల క్యాన్సర్( Cancer ) తో పోరాడే సామర్థ్యం ఉల్లిపాయలో ఉంది.ఇక ఉల్లిపాయ తీసుకుంటే జుట్టు తిరిగి పెరగడానికి, ఈ జుట్టును బలోపేతం చేయడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది.ఎందుకంటే ఇది యాంటీ బ్యాక్టీరియా లాంటి ఆక్సిడెంట్ గుణాలు కలిగి ఉంది.

అయితే ఉల్లిపాయతో కేవలం ఉపకారాలు మాత్రమే కాదు, అపకారాలు కూడా ఉన్నాయి.పచ్చి ఉల్లిపాయ ఎక్కువగా తీసుకోవడం వలన ఎసిడిటీ, వికారం, కడుపునొప్పి( Acidity, nausea, stomachache ) లాంటి సమస్యలు ఎదురవుతాయి.

Telugu Acidity, Tips, Nausea, Stomachache-Telugu Health Tips

ఇక గ్యాస్ సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఉల్లిపాయ తినకుండా ఉండాలి.ఇక రక్తంలో చక్కెర స్థాయి తక్కువగా ఉంటే చక్కెర స్థాయి మరింత తగ్గే అవకాశం ఉంటుంది.అందుకే ఉల్లిపాయ తినడం మానేయాలి.అలాగే ఇది మూర్చ కలిగిస్తుంది.అలాంటి రోగులు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.గర్భిణీ స్త్రీలు కూడా ఉల్లిపాయను తీసుకోకూడదు.

గర్భిణీ స్త్రీలకు గ్యాస్, గుండెల్లో మంట, లాంటి సమస్యలు ఉంటాయి.అందుకే నేరుగా కడుపులో పెరుగుతున్న శిశువు పై ప్రభావం చూపుతుంది.

అందుకే ఉల్లిపాయలను నేరుగా తీసుకోకూడదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube