ఇంట్లోని ఉల్లిపాయలు కుళ్ళిపోకుండా ఉండాలంటే.. ఈ టిప్స్ ని ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే..?

మన దేశంలో ఉల్లిగడ్డ( onion ) లేని వంటగది అసలు ఉండదు.ప్రతి వంటకంలో కూడా ఉల్లిపాయను ఉపయోగించాల్సిందే.

 To Prevent The Onions From Rotting In The House These Tips Must Be Followed For-TeluguStop.com

అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఏదైనా తప్పనిసరిగా ఉండాల్సిందే.అందుకే వాటిని ఎక్కువ మొత్తంలో ఒకేసారి ఇంట్లో తెచ్చి పడేస్తారు.

అలాంటప్పుడు వాటిని పడవకుండా కాపాడుకోవడం ఎంతో అవసరం.సాధారణంగా ఉల్లిపాయలు ఎక్కువ కాలం నిలువ ఉంటాయి.

కానీ వాటిని నిలువ చేసే విధానం సరిగ్గా ఉండాలి.ఏమాత్రం ఆశ్రద్ధ చేసినా అవి కుళ్ళిపోతాయి.

అందుకే ఈరోజు ఉల్లిపాయలను నిల్వ చేసుకునే విధానం గురించి తెలుసుకుందాం.

Telugu Dry, Cardboard Boxes-Telugu Health Tips

ముందుగా మీరు మంచి ఉల్లిపాయలను ఎంచుకోవాలి.మీరు కొనేముందు వాటిని శుభ్రంగా పరీక్షించాలి.అవి గట్టిగా, పొడిగా ఎటువంటి దెబ్బలు లేకుండా, మెత్తటి మచ్చలు వంటివి లేకుండా ఉండే వాటిని ఎంచుకోవాలి.

అలాగే ఉల్లిపాయలు కుళ్ళిపోవడానికి దారి తీసేది తేమ.ఈ తేమను నిరోధించడానికి చల్లని పొడి వాతావరణంలో( cold dry weather ) నిల్వ చేయాలి.మీ వంట గదిలో మంచి గాలి ప్రవహించే ప్రదేశంలో వీటిని నిల్వ చేయాలి.అలాగే వేడి, ప్రత్యక్ష సూర్యకాంతి పడకుండా ఉండేలా చూసుకోవాలి.కాబట్టి వాటిని పొడిగా ఉండే ప్రదేశంలో మాత్రమే ఉంచాలి.

Telugu Dry, Cardboard Boxes-Telugu Health Tips

ముఖ్యంగా చెప్పాలంటే ఉల్లిపాయలు తడిగా ఉంటే వాటిని నిల్వ చేసే ముందు ఒక గుడ్డ తో శుభ్రంగా తుడిచి ఆరబెట్టాలి.ప్లాస్టిక్ సంచులలో ఉల్లిపాయలను ఉంచడానికి బదులుగా బుట్టలను ఉపయోగించాలి.ఈ కంటైనర్లు ఉల్లిపాయ చుట్టూ గాలి ప్రసరించడానికి అనుమతిస్తాయి.

ఇంకా చెప్పాలంటే తేమ పెరగకుండా వాటిని కుళ్ళిపోకుండా చేస్తాయి.ప్రత్యామ్నాయంగా మీరు వాటిని ఓపెన్ కార్డ్‌బోర్డ్ పెట్టెలలో( open cardboard boxes ) కూడా నిల్వ చేయవచ్చు.

ఉల్లిపాయలు కొన్ని పండ్లు, కూరగాయలు పండించడాన్ని వేగవంతం చేసే వాయువుని విడుదల చేస్తాయి.ఇది వేగంగా చెడిపోవడానికి దారి తీసింది.

ఉల్లిపాయలు ఇతరు ఉత్పత్తుల నుంచి ముఖ్యంగా బంగాళాదుంపల నుంచి దూరంగా ఉంచాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube