ఈమధ్య కాలంలో చాలామంది పిల్లలు లేక ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.అయితే పిల్లల కోసం ఎంతో లక్షలకు పైగా ఖర్చులు పెట్టి వైద్యుల వద్దకు చికిత్సల కోసం తిరుగుతూ ఉన్నారు.
అయినప్పటికీ పిల్లలు పుట్టక ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ బాధపడుతూ ఉన్నారు.అయితే భారతదేశంలో ఈ మధ్యకాలంలో చాలామంది పిల్లలు పుట్టక బాధపడుతున్న వారి సంఖ్య పెరిగిపోయింది.
అయితే దీనికి కారణం మారుతున్న జీవనశైలి, ఆహారాలు అని వైద్యులు చెబుతున్నారు.అయితే పిల్లలు పుట్టడానికి సాంప్రదాయం ప్రకారం కొన్ని రకాల పూజలు చేస్తే పిల్లలు పుడతారని నిపుణులు చెబుతున్నారు.

అయితే మనిషి చనిపోయిన రకరకాల తంతులతో కర్మకాండలు నిర్వహిస్తారు.అలాగే సాంప్రదాయం ప్రకారం పడుకునే దిక్కును కూడా సూచిస్తారు.ముఖ్యంగా పడుకునే దిక్కు సంతానంపై కూడా ప్రభావం చూపిస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.అయితే ఈ దిక్కులో పడుకుంటే సంతానం కలుగుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.మరి ఏ దిక్కులో పడుకోవడం వలన ఎలాంటి సంతానం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా సంతానం కోసం ఎదురుచూసే భార్య భర్తలు ఎక్కువగా ఇంట్లో వాయువ్యం దిక్కున పడుకోవాలని వాస్తు శాస్త్ర( Vastu Shastra ) నిపుణులు చెబుతున్నారు.

అంతేకాకుండా నైరుతి, దక్షిణ దిక్కులో పడుకుంటే సంతాన సాఫల్యత ఎక్కువగా ఉంటుందని కూడా చెబుతున్నారు.ఎందుకంటే ఈ దిక్కు సంతానానికి సహకరిస్తుందట.అంతేకాకుండా ఈ దిక్కు శరీరాన్ని, మనసును ప్రశాంతంగా కూడా ఉంచుతుందట.అయితే తల్లి ప్రసవించిన తర్వాత ఆ తల్లి బిడ్డ కలిసి నైరుతి దిక్కులో పడుకోవాలని జ్యోతిష నిపుణులు ( Astrologers )చెబుతున్నారు.
ఈ దిక్కున తల్లి బిడ్డ పడుకోవడం వలన ఇల్లంతా సంతోషంగా ఉండడమే కాకుండా దంపతుల మధ్య కూడా మంచి ప్రేమ పెరుగుతుంది.అందుకే ఈ దిక్కుల్లోనే మన బెడ్ రూమ్( Bedroom ) ఉండే ఇంటి నిర్మాణం చేసుకోవాలని కూడా వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.