ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.48
సూర్యాస్తమయం: సాయంత్రం 06.11
రాహుకాలం:ఉ.10.30 మ12.00 వరకు
అమృత ఘడియలు:ఉ.9.15
దుర్ముహూర్తం: ఉ.8.32 ల9.23 మ12.48 ల1.39వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.వాహన కొనుగోలు చేస్తారు.విద్యార్థులకు చదువు పట్ల కాస్త ఒత్తిడి ఎక్కువ అవుతుంది.మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.
వృషభం:

ఈరోజు మీరు అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.మీ స్నేహితుల నుండి ఆర్థికంగా సహాయం అందిస్తుంది.మీరు పని చేసే చోట పనులు ఆలస్యంగా పూర్తవుతాయి.
మిథునం:

ఈరోజు మీకు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడే అవకాశం ఉంది.దీనివల్ల మనశ్శాంతి కోల్పోతారు.ఇతరులతో తొందరపడి వాదనలకు దిగకండి.
వ్యాపారస్తులకు కొన్ని పనులు వాయిదా పడతాయి.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
కర్కాటకం:

ఈరోజు మీకు కొన్ని పనుల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం పట్ల అనుకూలంగా ఉంది ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకోవాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాల్లో లాభాలు ఉన్నాయి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది.
సింహం:

ఈరోజు మీకు కొన్ని పనులు వాయిదా పడతాయి దీనివల్ల చింతచెందాల్సిన పనిలేదు.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి వస్తుంది.కొన్ని ముఖ్యమైనవస్తువులు కొనుగోలు చేస్తారు.మీ కుటుంబ సభ్యులతో కలసి సంతోషంగా గడుపుతారు.
కన్య:

ఈరోజు మీరు ఆర్థికంగా పలుకు చేయాలి.లేదా భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.కొన్ని ప్రాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో కాస సమయాన్ని గడపడానికి ప్రయత్నించాలి.
తులా:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.
వ్యాపారస్తులు లాభాలు పొందుతారు.మీరు పని చేసే చోట పనులు త్వరగా పూర్తవుతాయి.
వృశ్చికం:

ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంది.మీ వ్యక్తిగత పట్ల చేసే శత్రువులు మిత్రులు అవుతారు.వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.
ధనస్సు:

రోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగుతుంది.ఆరోగ్యం పట్ల అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దైవదర్శనం అలాంటి ప్రయాణాలు చేస్తారు.విద్యార్థులకు చదువు పట్ల శ్రద్ధ అవసరం.మీరు పని చేసే చోట పనులు త్వరగా పూర్తవుతాయి.
మకరం:

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైనపనుల్లో అనుకూలంగా ఉంది.అధికంగా లాభాలు పొందుతారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.
కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.వ్యాపారస్తులు లాభాలు పొందుతారు.చాలా సంతోషంగా ఉంటారు.
కుంభం:

ఈరోజు మీరు కొన్ని ప్రాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంది.మీ వ్యక్తిత్వం పట్ల శత్రువుని మిత్రులు అవుతారు.వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.
కొందరు ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు చేస్తారు.ధైర్యంతో చేసే పనిలో అంతా మంచే జరుగుతుంది.
మీనం:

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు త్వరగా పూర్తి చేస్తారు.దీనివల్ల మనశ్శాంతి కలుగుతుంది.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల లాభాలు పొందుతారు.మీ కుటుంబ సభ్యులకు నిర్ణయాలు తీసుకోవాలి.వ్యాపారస్తుల పడకూడదు.
LATEST NEWS - TELUGU