ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోనుంది.టీడీపీ అధినేత చంద్రబాబుతో ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ కానున్నారని తెలుస్తోంది.
ఈ మేరకు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో వీరి భేటీ జరగనుంది.ఈ నేపథ్యంలోనే లోకేశ్ తో కలిసి ప్రశాంత్ కుమార్ హైదరాబాద్ నుంచి విజయవాడకు చేరుకున్నారు.
అయితే గత ఎన్నికల్లో వైసీపీకి ఎన్నికల వ్యూహాకర్తగా ప్రశాంత్ కిషోర్ పని చేశారన్న సంగతి తెలిసిందే.తాజాగా చంద్రబాబుతో భేటీ అవుతున్న నేపథ్యంలో ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.







