ఈ రోజు పంచాంగం ( Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.19
సూర్యాస్తమయం: సాయంత్రం.6.28
రాహుకాలం: ఉ.9.00 ల10.30
అమృత ఘడియలు: అష్టమి మంచిది కాదు.
దుర్ముహూర్తం: ఉ.6.30 ల7.36
మేషం:

ఈరోజు చేపట్టిన పనులలో జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు.నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది.ధన వ్యవహారాలలో ఆశించిన ఫలితాలు ఉంటాయి.వృత్తి, వ్యాపారాలలో సోదరుల సహాయ సహకారాలు అందుతాయి.
వృషభం:

ఈరోజు స్వల్ప అనారోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి.చేపట్టిన పనులు ముందుకు సాగక చికాకు పెరుగుతుంది.సన్నిహితులతో దైవదర్శనాలు చేసుకుంటారు.
కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి.వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.
మిథునం:

ఈరోజు విద్యార్థులకు పరీక్ష ఫలితాలు కొంత నిరాశ కలిగిస్తాయి.స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి.వృధా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది.వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తప్పవు.దైవ చింతన పెరుగుతుంది.
కర్కాటకం:

ఈరోజు బంధువులతో విభేదాలు కలుగుతాయి.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.వ్యాపారాలు కొంత మందకొడిగా సాగుతాయి.ఉద్యోగమున నిరాశ తప్పదు చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి.మిత్రుల నుంచి కొన్ని విషయాలలో ఒత్తిడులు తప్పవు.
ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.
సింహం:

ఈరోజు పాత బుణాలు తీరి ఊరట పొందుతారు.నూతన పరిచయాల వలన ఆర్ధిక లాభాలు కలుగుతాయి.ఆర్థిక ఇబ్బందులు నుంచి కొంతవరకు బయటపడతారు.ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.కుటుంబ సభ్యులు నుండి వ్యతిరేకత పెరుగుతుంది.వృత్తి ఉద్యోగమున సానుకూల ఫలితాలుంటాయి.
కన్య:

ఈరోజు దీర్ఘకాలిక రుణ ఒత్తిడి అధికమవుతుంది.దూరప్రయాణాలు ఆకస్మికంగా వాయిదా వేస్తారు.కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు.ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి.వ్యాపారాలు మందగిస్తాయి.ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉంటుంది.
తుల:

ఈరోజు బంధు మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి.ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు.వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.
చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు.ఆదాయానికి మించి ఖర్చులుంటాయి.ఉద్యోగమున వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.
వృశ్చికం:

ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు.ఉద్యోగాలలో అంచనాలు అందుకుంటారు.
ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి.కొత్త పనులు ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి.
నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.దైవ చింతన పెరుగుతుంది.
ధనుస్సు:

ఈరోజు కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లోపించి మనస్పర్ధలు కలుగుతాయి.నిరుద్యోగులకు ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి.చిన్ననాటి మిత్రులతో కొన్ని విషయాల గురించి చర్చిస్తారు.చేపట్టిన పనులలో ఆటంకాలు ఉంటాయి.వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు.
మకరం:

ఈరోజు చేపట్టిన పనులలో జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు.నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది.
ధన వ్యవహారాలలో ఆశించిన ఫలితాలు ఉంటాయి.వృత్తి, వ్యాపారాలలో సోదరుల సహాయ సహకారాలు అందుతాయి.
కుంభం:

ఈరోజు వ్యాపారమున స్వంత ఆలోచనలు అమలు చేస్తారు.విలువైన వస్తు లాభాలు పొందుతారు.నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు.శత్రువులు సైతం మిత్రులుగా మారతారు.ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.
మీనం:

ఈరోజు మీరు అనవసరమైన విషయాలు తలదూర్చకపోవడం మంచిది.కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి అనుకూలంగా ఉంది.మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.