తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి22, శనివారం 2025
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం ( Today's Telugu Panchangam):/h3p
సూర్యాస్తమయం: సాయంత్రం.6.
అమృత ఘడియలు: అష్టమి మంచిది కాదు.
H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు చేపట్టిన పనులలో జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు.
నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది.
ధన వ్యవహారాలలో ఆశించిన ఫలితాలు ఉంటాయి.వృత్తి, వ్యాపారాలలో సోదరుల సహాయ సహకారాలు అందుతాయి.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు స్వల్ప అనారోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి.
చేపట్టిన పనులు ముందుకు సాగక చికాకు పెరుగుతుంది.సన్నిహితులతో దైవదర్శనాలు చేసుకుంటారు.
కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి.వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు విద్యార్థులకు పరీక్ష ఫలితాలు కొంత నిరాశ కలిగిస్తాయి.
స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి.
వృధా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది.వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తప్పవు.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు బంధువులతో విభేదాలు కలుగుతాయి.
ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.వ్యాపారాలు కొంత మందకొడిగా సాగుతాయి.
ఉద్యోగమున నిరాశ తప్పదు చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి.మిత్రుల నుంచి కొన్ని విషయాలలో ఒత్తిడులు తప్పవు.
ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.h3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు పాత బుణాలు తీరి ఊరట పొందుతారు.
నూతన పరిచయాల వలన ఆర్ధిక లాభాలు కలుగుతాయి.ఆర్థిక ఇబ్బందులు నుంచి కొంతవరకు బయటపడతారు.
ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.కుటుంబ సభ్యులు నుండి వ్యతిరేకత పెరుగుతుంది.
వృత్తి ఉద్యోగమున సానుకూల ఫలితాలుంటాయి.
H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు దీర్ఘకాలిక రుణ ఒత్తిడి అధికమవుతుంది.
దూరప్రయాణాలు ఆకస్మికంగా వాయిదా వేస్తారు.కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.
పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు.ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి.
వ్యాపారాలు మందగిస్తాయి.ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉంటుంది.
H3 Class=subheader-styleతుల:/h3p """/" / ఈరోజు బంధు మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి.
ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు.వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.
చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు.ఆదాయానికి మించి ఖర్చులుంటాయి.
ఉద్యోగమున వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు.ఉద్యోగాలలో అంచనాలు అందుకుంటారు.
ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి.కొత్త పనులు ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి.
నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.దైవ చింతన పెరుగుతుంది.
H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లోపించి మనస్పర్ధలు కలుగుతాయి.
నిరుద్యోగులకు ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి.చిన్ననాటి మిత్రులతో కొన్ని విషయాల గురించి చర్చిస్తారు.
చేపట్టిన పనులలో ఆటంకాలు ఉంటాయి.వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు.
H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు చేపట్టిన పనులలో జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు.
నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది.
ధన వ్యవహారాలలో ఆశించిన ఫలితాలు ఉంటాయి.వృత్తి, వ్యాపారాలలో సోదరుల సహాయ సహకారాలు అందుతాయి.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు వ్యాపారమున స్వంత ఆలోచనలు అమలు చేస్తారు.
విలువైన వస్తు లాభాలు పొందుతారు.నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు.
శత్రువులు సైతం మిత్రులుగా మారతారు.ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి.
మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.
H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీరు అనవసరమైన విషయాలు తలదూర్చకపోవడం మంచిది.
కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి అనుకూలంగా ఉంది.మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.