తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 4, సోమవారం, చైత్రమాసం 

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.14

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu April 4 Monday 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.25

రాహుకాలం: ఉ.7.30 ల9.00

అమృత ఘడియలు: భరణి సామాన్యం సా.4.00ల6.00

దుర్ముహూర్తం:ఉ.12.47ల1.38,ప.3.20ల4.11

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu April Monday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu A

ఈరోజు దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఆర్థికంగా ఎక్కువగా ఖర్చులు చేయకపోవడం మంచిది.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.అనవసరమైన విషయాలలో జోక్యం చేసుకోకూడదు.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

వృషభం:

Telugu April Monday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu A

 ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం బట్టి భవిష్యత్తు ఉంటుంది.ఆర్థికంగా పొదుపు చేయాలి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి.

కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది.సమయాన్ని కాపాడుకోవాలి.

మిథునం:

Telugu April Monday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu A

 ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు.

కొన్ని దూరప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.శత్రువులకు దూరంగా ఉండాలి.

కర్కాటకం:

Telugu April Monday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu A

 ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇచ్చే అవకాశం ఉంది.కొన్ని ప్రయాణాలు చేయటం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

సింహం:

Telugu April Monday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu A

 ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.

తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు.

కన్య:

Telugu April Monday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu A

 ఈరోజు మీరు ఏ పని చేసినా ఆలోచించి చేయాలి.లేదంటే భవిష్యత్తులో సమస్యలు ఎక్కువగా ఉంటాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకపోవటం మంచిది.మీ తల్లిదండ్రులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.సమయం అనుకూలంగా ఉంది.

తులా:

Telugu April Monday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu A

  ఈరోజు మీరు దూర ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.మీ జీవిత భాగస్వామితో వాదనలకు దిగకండి.సంతానం నుండి శుభవార్త వింటారు.విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.మీ తోబుట్టువులతో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.

వృశ్చికం:

Telugu April Monday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu A

 ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.వాయిదా పడిన పనులు ఈ రోజు పూర్తి చేసుకోవడానికి అనుకూలంగా ఉంది.సొంత నిర్ణయాలు తీసుకునే ముందు కాస్త ఆలోచించండి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.సమయాన్ని కాపాడుకోవాలి.

ధనస్సు:

Telugu April Monday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu A

 ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.గతంలో వాయిదా పడిన పనులు పూర్తి చేసుకుంటారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.దూరప్రాంత బంధువుల నుండి శుభవార్త వింటారు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

మకరం:

Telugu April Monday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu A

 ఈరోజు మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.

సమయాన్ని వృధా చేయడానికి ఇష్టపడతారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువ చర్చలు చేస్తుంటారు.

కుంభం:

Telugu April Monday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu A

 ఈరోజు మీరు అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.కొన్ని కొత్త పరిచయాలు మీ జీవితంలోకి వస్తాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.శత్రువులకు దూరంగా ఉండటం మంచిది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

మీనం:

Telugu April Monday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu A

 ఈరోజు మీరు ఎక్కువ లాభాలు అందుకునే అవకాశం ఉంది.దీనివల్ల సంతోషంగా ఉంటారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.శత్రువుల కు దూరంగా ఉండాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి.సమయాన్ని కాపాడుకోవాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube