ఇప్పటివరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎవరికి దక్కనటువంటి ఒక గొప్ప గౌరవాన్ని దక్కించుకున్న నటులు చాలామంది ఉన్నప్పటికి వాళ్ళకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోలేకపోతున్నారు.స్టార్ హీరోలు భారీ విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతుంటే యంగ్ హీరోలు మాత్రం సరైన విజయాలు లేక ఢీలా పడుతున్నారనే చెప్పాలి.
ఒకప్పుడు మంచి విజయాలను అందుకున్న వాళ్లు సైతం ఇప్పుడు భారీ విజయాలను అందుకోబోతున్నారు.కారణం ఏదైనా కూడా వాళ్ళకి సైతం ఓవర్ బడ్జెట్ అవ్వడం వల్ల హీరో రెమ్యునరేషన్ కూడా భారీగా పెంచుతున్నారు.
దీనివల్ల సినిమా బడ్జెట్ పెరగడం తో సినిమా మీద ఎక్కువగా ఖర్చు పెట్టడం లేదం దాంతో నాసిరకం ప్రోడక్ట్ అనేది బయటికి వస్తుంది.

తద్వారా హీరో కూడా భారీగా వాళ్ళ మార్కెట్ ను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.అలా కాకుండా ఒక మంచి కథతో వచ్చి సినిమా మేకింగ్ మీద ఎక్కువగా ఖర్చుపెట్టి తీస్తే సినిమా సూపర్ సక్సెస్ అవుతుంది.అలా కాకుండా ఓపెన్ సినిమాలు చేస్తాం అంటే మాత్రం మొత్తం ప్లాప్ లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఇక ఇప్పటికే సాయి ధరమ్ తేజ్,( Saidharam Tej ) సందీప్ కిషన్( Sundeep Kishan ) ఆది సాయికుమార్( Adi Saikumar ) లాంటి హీరోలు ఇండస్ట్రీ లో పెద్దగా సక్సెస్ లను సాధించడం లేదు.వాళ్ళ నుంచి ఒక్క హిట్ వస్తె మరో రెండు ప్లాపు సినిమాలు వస్తున్నాయి.
కాబట్టి మంచి సినిమాలు చేసి మళ్లీ బౌన్స్ బ్యాక్ అవ్వాలంటే మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం అయితే ఉంది.

ఇకమీదట రాబోయే సినిమాలతో ఈ హీరోలు గనుక మంచి సక్సెస్ ఇవ్వకపోతే మాత్రం వాళ్ళ మార్కెట్ పూర్తిగా డౌన్ అయి పోవడమే కాకుండా ఇండస్ట్రీ నుంచి ఫేడ్ ఔట్ అయి పోయే అవకాశం అయితే రావచ్చు… సాయి ధరమ్ తేజ్ కి మెగా అభిమానుల సపోర్ట్ ఉన్నప్పటికి ఆయన మాత్రం వరుస సక్సెస్ లు సాధించడం లేదు.వీరూపాక్ష తో మంచి సక్సెస్ అందుకున్న ఆయన ఆ వెంటనే పవన్ జయంతి చేసిన బ్రో సినిమాతో ప్లాప్ ను మూటగట్టుకున్నాడు.