ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు.కారణం ఏంటి అంటే వాళ్ళు చేసిన సినిమాలు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును సంపాదించుకుంటాయి.
ఒక రకంగా వాళ్ళను చూసే జనాలు థియేటర్లోకి వస్తారు.కాబట్టి హీరోల క్రేజ్ అనేది నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది.
ఇక ఆ సినిమాను అద్భుతంగా తెరకెక్కించగలిగే దర్శకులకు ఆ తర్వాత ప్లేస్ దక్కుతుంది.ఒక హీరో దర్శకుడి( Director ) కాంబోలో వచ్చే ప్రతి సినిమా కూడా సూపర్ సక్సెస్ గా నిలవాలని ప్రతి హీరోగాని డైరెక్టర్ గాని కోరుకుంటాడు.

అలాగే అభిమానులు తమ హీరో చేసిన సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అయితే చూడాలని అందరూ అనుకుంటారు.మరి ఇలాంటి సందర్భంలో స్టార్ హీరోల మధ్య కొంత వరకు ఆధిపత్య పోరు అయితే జరుగుతుంది.మరి ఎవరైతే వరుసగా సూపర్ సక్సెస్ లను సాధిస్తూ స్టార్ హీరోలుగా( Star Heroes ) మారతారు.తద్వారా వాళ్ళ కంటూ ఒక ఐడెంటిటీ సంపాదించుకోవాలని చూస్తున్నారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.
ఇక ఇప్పటికే ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల మధ్య తీవ్రమైన పోటీ అయితే ఉంది.ఇందులో నెంబర్ వన్ హీరోగా పోజిషన్ ఎవరి దక్కించుకుంటారు అనేది తెలియాల్సి ఉంది.
ఒక హీరో ఒక సినిమా తో సక్సెస్ ని అందిస్తే మరొక సినిమాతో ఫ్లాప్ ని మూట కట్టుకుంటున్నాడు.

అంతే తప్ప కన్సిస్టెన్సీగా వరుసగా ఇండస్ట్రీ హిట్లను కొత్తగలిగే హీరోలైతే ఇప్పటివరకు కనిపించలేదు.అందువల్లే వరుస సినిమాలు వచ్చి ఆ భారీ విజయాలను అందుకోవాలనే ప్రయత్నం చేస్తున్నప్పటికి అవి డిజాస్టర్ దగ్గరే ఆగిపోతున్నాయి…అయితే స్టార్ హీరోలు వాళ్ళను వాళ్ళు ప్రూవ్ చేసుకుంటూనే ఇండస్ట్రీ లో భారీ విజయాలను సాధించాల్సిన అవసరం అయితే ఉంది…