Bladder Infection : మూత్రాశయ ఇన్ఫెక్షన్లతో ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఇలా చేయండి..!

సాధారణంగా మన శరీరంలో వ్యర్ధాలు మూత్రం ద్వారానే బయటకు పోతాయి.అయితే మనం తినే ఆహారం, తాగే పానియాలపై మూత్రాశయ ఆరోగ్యం పై( Bladder Health ) ఆధారపడి ఉంటుంది.

 Keep Bladder Healthy Include These Foods In Diet-TeluguStop.com

అయితే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, సెన్సిటివ్ బ్లడ్ రిస్క్ ఉన్నవారు సరైన ఆహారం తీసుకోకపోతే వాటి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంటుంది.కాబట్టి తినే ఆహారంపై అవగాహన ఉండాలి.

అలాగే మూత్రషయం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తూ మూత్రనాళం ఇన్ఫెక్షన్లను దూరం చేసే ఆహారాలు ఏంటో చాలామంది డాక్టర్లు సూచిస్తున్నారు.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఓట్స్:

Telugu Bladder Foods, Bladder, Tips, Healthy Foods, Nuts, Oats, Pears, Uric Acid

ఓట్స్( Oats ) నుండి ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది.ఇది మలబద్దకాన్ని కూడా దూరం చేస్తుంది.అయితే ఓట్స్ లోని పీచు పదార్థం మూత్రాశయం పై ఒత్తిడిని తగ్గించి దాని ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.అలాగే సిస్టింటీస్ లాంటి పరిస్థితుల్లో వచ్చే మూత్ర శక్తిని కూడా తగ్గిస్తుంది.

నట్స్:

Telugu Bladder Foods, Bladder, Tips, Healthy Foods, Nuts, Oats, Pears, Uric Acid

వివిధ రకాల గింజల్లో ( Nuts ) ప్రోటీన్ ఫైబర్ లాంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.అయితే ఇవి మూత్రశయం ఆరోగ్యంలో కీలకపాత్ర పోషిస్తాయి.కాబట్టి బాదం, జీడిపప్పు, వేరుశనగ, పొద్దు తిరుగుడు విత్తనాలు, లాంటి నట్స్ స్నాక్స్ గా తింటే మూత్రశయం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

పియర్స్:

Telugu Bladder Foods, Bladder, Tips, Healthy Foods, Nuts, Oats, Pears, Uric Acid

పియర్స్ లో( Pears ) ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.యూరిక్ యాసిడ్ ఎక్కువగా మూత్రషయం ఆరోగ్యానికి ప్రోత్సహిస్తుంది.అలాగే మూత్రనాళంలో అడ్డంకులను కూడా తొలగిస్తుంది.

పియర్స్ నుండి మన శరీరానికి విటమిన్ సి కూడా లభిస్తుంది.ఇది మూత్ర ఆరోగ్యంతో ముడిపడి ఉంటుంది.అలాగే మూత్రనాళం ఇన్ఫెక్షన్ల రిస్క్ ను కూడా తగ్గిస్తుంది.

బెర్రీలు:

Telugu Bladder Foods, Bladder, Tips, Healthy Foods, Nuts, Oats, Pears, Uric Acid

బెర్రీలలో( Berries ) ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి.ఇన్ఫెక్షన్లతో పోరాడే ఫ్లేవనాయిడ్స్, విటమిన్ సి వీటిలో పుష్కలంగా లభిస్తుంది.అందుకే ఈ పండ్లను తినడం వలన మూత్రాశయ ఆరోగ్యం మెరుగుపడుతుంది.

వీటిలో వాటర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది.ఇది మూత్రశయ సామర్ధ్యాన్ని పెంచుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube