ఇంట్లో ఈ వస్తువు ఉంటే ఎన్ని మార్పులు వస్తాయో తెలుసా..?

సాధారణంగా హిందూమతంలో చాలామంది వాస్తు ప్రకారం ( Vastu )నడుచుకుంటూ ఉంటారు.వాస్తు శాస్త్రం ప్రకారం నడిస్తే అంతా మంచి జరుగుతుందని భావిస్తారు.

 Do You Know How Many Changes Will Come If You Have This Item At Home , Home , V-TeluguStop.com

అయితే ఈ రోజుల్లో కూడా వాస్తును పాటించే వాళ్ళు చాలామంది ఉన్నారు.వాస్తు శాస్త్రం ప్రకారం అనుసరించడం వలన సమస్యలు అన్నిటిని కూడా పరిష్కరించుకోవచ్చు.

అయితే పండితులు చెప్పిన వివరాల ప్రకారం శ్రీకృష్ణుని చేతిలో వేణువు ( Flute in Lord Krishna’s hand )ఉంటుంది.వేణు అంటే మనకు మొట్టమొదటిగా గుర్తొచ్చేది మన శ్రీకృష్ణ భగవానుడు.

అయితే వాస్తు శాస్త్రం ప్రకారం వేణువు( flute ) చాలా ముఖ్యమైనది.వేణువు కేవలం శ్రీకృష్ణుడికి ఇష్టమైనదిగా మాత్రమే కాకుండా వాస్తు ప్రకారం కూడా వేణువుకి చాలా ప్రాముఖ్యత ఉంది.

పైగా వెదురు కూడా చాలా మేలు చేస్తుంది.వెదురు ఎన్నో సమస్యల నుండి తప్పిస్తుంది.

అయితే వేణువును పవిత్రంగా భావిస్తాము.వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో వేణువుని ఉంచితే నెగటివ్ ఎనర్జీ( Negative energy ) తొలగిపోతాయి.

దీంతో పాజిటివ్ ఎనర్జీ తీసుకువస్తుంది.దీనివల్ల ఇంట్లో ఉండే వాస్తు దోషాల సమస్యలన్నీ తొలగిపోతాయి.

Telugu Flute, Flutelord, Krishna Temple, Energy, Vasthu, Vasthu Tips, Vastu-Late

అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఉద్యోగం గురించి కానీ ఆఫీసు గురించి కానీ బాధపడుతున్నట్లయితే ఇంటికి వేణువు తీసుకు వెళ్లడం చాలా మంచిది.అలాగే మీరు పని చేసే ప్రతి చోటుకి కూడా తీసుకువెళ్లాలి.ఇలా తీసుకువెళ్లడం వలన మీకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆనందంగా ఉంటారు.ఇక చాలామంది ఎంతో కష్టపడుతూ ఉంటారు కానీ ఫలితం మాత్రం రాకపోవడంతో వారు ఎంతో బాధపడుతూ ఉంటారు.

Telugu Flute, Flutelord, Krishna Temple, Energy, Vasthu, Vasthu Tips, Vastu-Late

అయితే అలాంటివారు వేణువును తమ దగ్గర ఉంచుకుంటే చాలా మంచిది.వేణువు ఉంటే మాత్రం చాలా చక్కగా అన్ని సమస్యల నుండి బయటపడవచ్చు.అయితే కృష్ణుడు ఆలయం( Krishna temple ) దగ్గర వేణువును అమ్ముతూ ఉంటారు.దాన్ని మీరు ఇంటికి లేదా మీ షాప్ కి తీసుకు వెళ్తే మంచి సక్సెస్ ని పొందవచ్చు.

ఇక ఇంట్లో భార్య భర్తల మధ్య గొడవలు ఉన్నా కూడా ఇది పరిష్కరిస్తుంది.ఇంటికి వేణువును తీసుకెళ్తే భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు అన్నీ కూడా దూరం అయిపోతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube