Shradda Kapoor : తండ్రి వయసున్న హీరో తో శ్రద్ధా కపూర్ ఎఫైర్.. కోపంలో తండ్రి ఏం చేశాడంటే..?

శ్రద్ధ కపూర్( Shradda Kapoor ).తండ్రి నటవారసత్వాన్ని పునికి పుచ్చుకొని ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

 Shraddha Kapoors Love With A Hero Of Her Fathers Age-TeluguStop.com

ఈమె తండ్రి శక్తి కపూర్ అప్పట్లో దాదాపు 600 కు పైగా సినిమాల్లో కమెడియన్ గా.విలన్ గా.చేశారు.అయితే ఈయన ఎన్ని సినిమాల్లో చేసిన గుర్తింపు మాత్రం ఎక్కువగా రాలేదు.

కానీ అమ్మాయిల విషయంలో ఈయన ప్లే బాయ్ గా ప్రవర్తించడం అలాగే మీటూ ఉద్యమంలో ఈయన పేరు వినిపించడంతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో ఈయన పేరు వైరల్ అయింది.ఇక డ్ర కేసులో కూడా ఆయన పేరు వినిపించేసరికి బాలీవుడ్ ఇండస్ట్రీ ఈయనను బ్యాన్ చేసింది.

ఇక శ్రద్ధా కపూర్ తీన్ పత్తి ( Teen patti ) అనే సినిమాలో వన్ ఆఫ్ ది హీరోయిన్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ అంతగా సక్సెస్ కాలేదు.

కానీ ఆదిత్య రాయ్ కపూర్ ( Adithya rai kapoor ) తో కలిసి ఎప్పుడైతే ఆషిక్యూ సినిమాలో నటించింది.

ఇక ఈ సినిమా మ్యూజికల్ గా సూపర్ డూపర్ హిట్ అవడంతో శ్రద్ధ కపూర్ కి మంచి ఇమేజ్ వచ్చింది.ఇక అలా బాలీవుడ్ లో సినిమాల కోసం ట్రై చేస్తున్న సమయంలో చాలామందితో రిలేషన్ మెయింటైన్ చేస్తూ వచ్చింది.

కానీ పెళ్లయి పిల్లలు ఉన్న ఫరాన్ అక్తార్ అనే నటుడితో శ్రద్ధ కపూర్ రిలేషన్ బాలీవుడ్ మీడియాలో ఒక సెన్సేషన్ అయింది.ఎందుకంటే శ్రద్ధాకపూర్ కంటే ఆయన ఏజ్ లో పెద్దవారు.

అయినప్పటికీ అతన్ని పెళ్లి చేసుకోవాలి అని శ్రద్ధ అనుకుందట.

Telugu Aasiqui, Bollywood, Farhn Aktar, Saaho, Shakthi Kapoor, Shradda Kapoor, T

అయితే ఇది ఇష్టం లేని శ్రద్ధ తండ్రి శక్తి కపూర్ ( Shakthi kapoor ) పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదట.దాంతో రెండు సంవత్సరాల సినిమాలన్నీ వదిలేసి ఫరాన్ అక్తార్ తో డేగ్ చేసిందట.అయితే ఈ విషయం తెలిసి ఫరాన్ అక్తార్ భార్య కూడా ఆయనకు విడాకులు ఇచ్చి వెళ్లిపోయింది.

ఇక అదే సమయంలో తమ పెళ్ళికి లైన్ క్లియర్ అయింది అనుకున్న శ్రద్ధా కపూర్ కి మరో సమస్య వచ్చింది.అదేంటంటే ఓ రోజు శ్రద్ధా కపూర్ ఫరాన్ ఇంట్లో ఉన్న సమయంలో శక్తి కపూర్ వచ్చి ఇంటికి వెళ్ళిపోదాం రా అని అంటే రాలేదట.

Telugu Aasiqui, Bollywood, Farhn Aktar, Saaho, Shakthi Kapoor, Shradda Kapoor, T

అప్పటికే మద్యపానం తాగిన మత్తులో ఉన్న శక్తి కపూర్ శ్రద్ధా కపూర్ ని బయటికి లాగి రక్తం వచ్చేలా కొట్టి మరీ ఇంటికి తీసుకొని వెళ్లి మద్యపానం మత్తు మొత్తం దిగిపోయాక మన ఫ్యామిలీ పరిస్థితి ఏంటి.నువ్వు చేసేది ఏంటి మన ఆర్థిక పరిస్థితి బాగుండాలి అంటే నువ్వు సినిమాల్లో చేయాలి.కానీ సినిమాలు పక్కన పెట్టి తండ్రి వయసున్న వ్యక్తితో పెళ్లి అంటున్నావ్ ఒకసారి ఆలోచించమని చెప్పారట.దాంతో తండ్రి మాటలకు కన్విన్స్ అయినా శ్రద్దా కపూర్ అప్పటినుండి ఫరాన్ అక్తార్ (Farhan aktar) ని దూరం పెట్టి మళ్ళీ సినిమాల్లో బిజీ అయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube