మన దర్శకులు బాలీవుడ్ ను ఏలుతున్నారా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు మంచి సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్న క్రమంలో ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తమ వైపు తిప్పుకున్న దర్శకులు కొందరు మాత్రమే ఉన్నారు.అందులో రాజమౌళి( Rajamouli ) మొదటి స్థానంలో ఉండగా, ఆయన తర్వాత స్థానాన్ని మరికొందరు తెలుగు దర్శకులు ఆక్రమించారు.

 Are Our Directors Ruling Bollywood Details, Rajamouli, Tollywood Directors, Sand-TeluguStop.com

మరి ఏది ఏమైనా కూడా పాన్ ఇండియాలో తెలుగు సినిమాల హవా ఎక్కువగా కొనసాగుతున్న నేపథ్యంలో బాలీవుడ్ దర్శకుడు సైతం డామినేట్ చేస్తూ మన దర్శకులు వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు.

Telugu Pan India, Rajamouli, Sandeepreddy, Sukumar-Movie

మరి ఇలాంటి సందర్భంలోనే ఇక మీదట మన దర్శకులు చేయబోయే సినిమాలు ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాయి.తద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీ ఏ స్థాయికి వెళ్లబోతుంది అనేది తెలియాల్సి ఉంది.ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో( Tollywood ) ఉన్న ప్రతి హీరో కూడా పాన్ ఇండియా సినిమా చేయడమే టార్గెట్ గా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు.

 Are Our Directors Ruling Bollywood Details, Rajamouli, Tollywood Directors, Sand-TeluguStop.com

మరి ఇలాంటి సందర్భంలో సీనియర్ హీరోలు సైతం పాన్ ఇండియా( Pan India ) బాట పట్టి ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని సాధించి తమ మార్కెట్ ని ఉన్నత స్థానానికి పెంచుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

Telugu Pan India, Rajamouli, Sandeepreddy, Sukumar-Movie

మరి వాళ్ళు అనుకున్నట్టుగానే ఈ సినిమాలతో భారీ విజయాలను అందుకుంటారా? లేదంటే వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది.ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తమ వైపు తిప్పుకున్న స్టార్ డైరెక్టర్లు తమ తర్వాత సినిమాలతో కూడా పెను ప్రభంజనాలను సృష్టించాలని చూస్తున్నారు.మరి వాళ్ళు అనుకున్నట్టుగానే భారీ విజయాలను సాధిస్తారా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube