మంచి పనులు చేసేందుకు మంగళవారమే మంచిరోజు!

మంగ‌ళ‌వారం ఏదైనా ప‌నిమొద‌ల‌పెడితే పెద్ద‌లు సీరియస్ అవుతారు.మంగ‌ళ‌వారం ప‌ని మొద‌లు పెడ‌తావా అని మన మీద కోపపడతారు.

 Tuesday Is A Good Day To Do Good Deeds!  , Devotional, Importance Of Tuesday, T-TeluguStop.com

మంగ‌ళ‌వారాన్ని  చెడ్డరోజుగా చూస్తారు.ప్ర‌యాణాలు వాయిదా వేసుకుంటారు.

ఎవైనా ముఖ్య‌మైన పనులు చేయాలన్నా వాయిదా వేసుకోమంటారు. అయితే మంగళవారాన్ని పండితులు మంగళమైన రోజుగా చూస్తారు.

కానీ ఆ రోజు ఎలాంటి ప‌నులు మొదలు పెడితే అలాంటి ప‌నులు చేయ‌కూడ‌ద‌ంట.మంచి ప‌నులు చేయ‌వ‌చ్చ‌ని పండితులు చెప్తారు.

 కానీ మ‌న‌వాళ్లు మాత్రం మంగ‌ళ‌వారం అస‌లు ఎలాంటి ప‌నులు చేయ‌కూడదు.మంగ‌ళ‌వారం భూత పిశాచాలు తిరిగేవారమ‌ని భ‌య‌ప‌డిపోతారు.

కానీ శాస్త్రం మాత్రం మంగ‌ళ‌వారం మంచిప‌నే చేయాల‌ని చెబుతుందని జోతిష్య నిపుణులు చెబుతున్నారు.

మంగళవారం మంచి చేసేముందు ఎరుపు రంగు దుస్తులు ధరించే మరింత మంచిదని సూచిస్తున్నారు.

అలాగే పనులు ప్రారంభించే ముందు ఎరుపు రంగు పూలతో ఇష్ట దైవాన్ని ఆరాధిస్తే… అనుకున్న పనులు త్వరగా నెరవేరుతాయని నిపుణుల నమ్మకం.నిజానికి మంగ‌ళ‌వారం మారు కోరుతుంద‌ట‌.

అంటే మంగ‌ళ‌వారం నాడు బ్యాంకులో డ‌బ్బులు వేస్తే మ‌ళ్లీ… మంగ‌ళ వారం బ్యాంకులో డ‌బ్బులు వేసేటంత మంచి జ‌రుగుతుంద‌ట‌.మంగళవారం సౌభాగ్యమైన వస్తువులు(గాజులు, కుంకుమ, చీర) కొంటే.

మళ్లీ మంగళవారానికి సౌభాగ్య వస్తువులు కొనుక్కునేలా  సౌభాగ్యం చేకూరుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

Telugu Devotional, Tuesday-Telugu Bhakthi

.కాబ‌ట్టి మంగ‌ళ‌వారం మంచి ప‌నులు చేయ‌వ‌చ్చని కానీ పిచ్చి ప‌నులు ప‌నికి మాలిన ప‌నులు అస్స‌లు చేయ‌కూడ‌ద‌ని శ్రాస్త్రం చెబుతుందని జోతిష్య నిపుణులు అంటున్నారు.ఏవైనా చెడ్డ పనులు మంగళవారం చేయాలంటే వాయిదా వేసుకోండి.

మంగళవారం మంచి పనులు చేయాలంటే సంకోచించకుండా అవి చేయవచ్చని పండితులు చెబుతున్నారు.మంగళవారం మంచి పనులు చేసి సర్వ శుభాలు పొందండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube