తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - సెప్టెంబర్ 5, సోమ వారం, 2022

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.06

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu September 5 20222138390 2-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.26

రాహుకాలం:ఉ.7.30 ల9.00 వరకు

అమృత ఘడియలు:ఉ.9.00.ల10.30 మ1.20 ల 2.30వరకు

దుర్ముహూర్తం: మ.12.47 ల1.38 ల3.20 సా4.11వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, September, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.ఇంటికి సంబంధించిన కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు ఆలోచనలు అవసరం.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దూరపు ప్రయాణాలు చేస్తారు.

వృషభం:

Telugu Horoscope, Jathakam, September, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనారోగ్య సమస్యతో ఇబ్బంది పెడతారు.కొన్ని తొందరపాటు నిర్ణయాలు ఈరోజు మీకు పనికిరావు.ఈరోజు మీరంటే గిట్టని వారు మీ విషయాలలో తలదూరుస్తారు.

కొన్ని వర్గ సంబంధిత విభేదాలు జరిగే అవకాశం ఉంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

మిథునం:

Telugu Horoscope, Jathakam, September, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదుర్కొంటారు.ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.మీ చిన్ననాటి స్నేహితులు ఈరోజు మిమ్మల్ని కలుస్తారు.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, September, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పొందుతారు.మీపై ఉన్న బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేస్తారు.మీ స్నేహితులతో కలిసి బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.కానీ తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.

సింహం:

Telugu Horoscope, Jathakam, September, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు శ్రమకు తగ్గిన ఫలితం దక్కుతుంది.వ్యవసాయదారులు ఈరోజు అధిక లాభాలు అందుకుంటారు.స్థలం కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటారు.సమయానికి బయట ఇచ్చిన డబ్బులు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.

కన్య:

Telugu Horoscope, Jathakam, September, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటారు.మీరు ఏ పని మొదలుపెట్టిన చాలా ఆలస్యంగా పూర్తి చేస్తారు.కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండడమే మంచిది.మీరు చేసే చిన్న చిన్న పొరపాటు వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.

తులా:

Telugu Horoscope, Jathakam, September, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఎప్పటి నుండో వాయిదా పడ్డ పనులన్నీ పూర్తి చేస్తారు.మీ తండ్రి యొక్క ఆరోగ్యం ఈరోజు కుదుట పడుతుంది.భవిష్యత్తులో పెట్టుబడులుగా పెట్టిన డబ్బునుండి ఈరోజు మీరు ఆదాయాన్ని పొందుతారు.స్నేహితుల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, September, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది.కుటుంబ సభ్యులతో వాదనాలకు దిగే అవకాశం ఉంది.మీ విలువైన సమయాన్ని అనవసరంగా వృధా చేయకండి.ఇతరుల సహాయం మీకు ఎప్పుడూ ఉంటుంది.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, September, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు విదేశాలకు వెళ్ళాలనే ఆలోచనలో ఉంటారు.కుటుంబ సభ్యుల నుండి ఒక శుభవార్త ఉంటారు.అది మిమ్మల్ని ఎంతో ఆనందపరుస్తుంది.తోటి వారి సహాయంతో అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.

మకరం:

Telugu Horoscope, Jathakam, September, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఎప్పటినుండో ఉన్న కోర్టు సమస్యల నుండి బయట పడతారు.ఇతరులతో మీ వ్యక్తిగత విషయాలు పంచుకోవడం వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఇతర వాటిపై కాకుండా మీ ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టడమే మంచిది.

కుంభం:

Telugu Horoscope, Jathakam, September, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు వ్యాపారస్తులు నష్టపోయే అవకాశం ఉంది.మీరు చేసే పనుల్లో కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటారు.తోబుట్టువులతో కొన్ని దూరపు ప్రయాణాలు చేస్తారు.పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.ఈరోజు మీరు ఇతరులు చెప్పిన మాటలకు మోసపోకండి.

మీనం:

Telugu Horoscope, Jathakam, September, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు చేసే ఉద్యోగం మార్పుల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు.పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.

మీ చిన్ననాటి స్నేహితులు ఈరోజు మిమ్మల్ని కలుస్తారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube