ఊహలు గుసగుసలాడే సినిమా తో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ రాశి ఖన్నా.ఈ అమ్మడు నాలుగైదు సంవత్సరాల పాటు వరుసగా సినిమాలతో బిజీ బిజీగా గడిపింది.
మొన్నటి వరకు కూడా కోలీవుడ్ లో చిన్న హీరోలతో పెద్ద హీరోలతో సినిమాలు చేస్తూ వచ్చింది.కానీ ఇప్పటి వరకు రాశి ఖన్నా సినిమాల విషయం లో క్లారిటీ లేకుండా ఉంది.
తెలుగు లో పెద్దగా ఆఫర్స్ దక్కడం లేదు.తమిళం లో వచ్చిన ఆఫర్స్ సక్సెస్ అవ్వడం లేదు.
దాంతో రాశి ఖన్నా యొక్క సినీ కెరియర్ ఖతం అయినట్లే అంటూ చాలా మంది మాట్లాడుకుంటున్నారు.మరో వైపు రాశి ఖన్నా తన ప్రయత్నాలను కొనసాగిస్తోంది.
సోషల్ మీడియా లో రెగ్యులర్ గా తన అందాల ఆరబోత ఫోటో షూట్స్ ని షేర్ చేయడం ద్వారా వార్తల్లో నిలుస్తోంది.ఈ రోజు కాకుంటే రేపు… రేపు కాకుంటే తర్వాత రోజుల్లో అయినా ఆఫర్స్ వస్తాయని ఆశతో ఈ అమ్మడు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

అందాల విందు చేయడం లో ఈ అమ్మడి తర్వాతే ఎవరైనా అంటూ ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఈమె గురించి మాట్లాడుకుంటున్నారు.అయినా కూడా ఆఫర్స్ రాక పోవడం తో అయ్యో పాపం అంటూ నిటూర్చుతున్నారు.నడుము నాభి అందాలని చూపిస్తూ క్లీ వేజ్ షో తో మతి పోగొడుతున్న ముద్దు గుమ్మ రాశి ఖన్నా యొక్క అందాల ఆర బోత కి ఎంతటి వారైనా ఫిదా అవ్వాల్సిందే.ప్రతి ఫోటో షూట్ కూడా ఈ అమ్మడి యొక్క అందాన్ని మరింతగా పెంచుతుంది, అందాల విందు విషయం లో ఈ అమ్మడు హద్దులు చెరిపేసింది.
అయినా కూడా అవకాశాలు మాత్రం కనిపించడం లేదు.ముందు ముందు అయినా ఈ అమ్మడికి అవకాశాలు వస్తాయా.లేదంటే సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాలు చేయాల్సి ఉంటుందా అనేది చూడాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.







