పెళ్లికి ముందే గర్భం దాల్చితే తప్పేంటి... బోల్డ్ కామెంట్స్ చేసిన శృతిహాసన్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో నటి శృతిహాసన్(Shruthi Hassan) ఒకరు.ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి శృతిహాసన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

 Whats Wrong With Getting Pregnant Before Marriage Shruti Haasan Bold Comments De-TeluguStop.com

ఇంటర్వ్యూ సందర్భంగా శృతిహాసన్ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ప్రస్తుత కాలంలో చాలామంది హీరోయిన్స్ పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్(Pregnant) అంటూ వారు ప్రెగ్నెన్సీ విషయాన్ని ప్రకటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే ఈ ఇంటర్వ్యూ సందర్భంగా శృతిహాసన్ ను ప్రశ్నిస్తూ పెళ్లికి ముందు పిల్లల్ని కనడాన్ని మీరు ఎలా భావిస్తున్నారు అంటూ ఈమెను ప్రశ్నించారు.

Telugu Salaar, Prabhas, Pregnant, Pregnant Bee, Shruthi Hassan, Shruti Haasan, S

ఈ ప్రశ్నకు శృతిహాసన్ సమాధానం చెబుతూ పెళ్లి కాకుండానే పిల్లల్ని కంటే తప్పేముంది అంటూ బోల్డ్ కామెంట్స్ చేశారు.పిల్లల్ని కనే హక్కు ఆడవారికి మాత్రమే ఉంది.వారు ఎప్పుడైనా పిల్లలు కావాలని నిర్ణయాన్ని తీసుకోవచ్చు ఇలా పెళ్లి కాకుండానే తల్లి కావడంలో తన ఉద్దేశంలో తప్పు లేదంటూ ఈమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అయితే శృతిహాసన్ కూడా తన తల్లికి పెళ్లి కాకుండానే పుట్టిన సంగతి మనకు తెలిసిందే.ఇలా శృతిహాసన్ చేసిన ఈ కామెంట్లపై నేటిజన్స్ తీవ్రస్థాయిలో మండిపడుతూ తనని ట్రోల్ చేస్తున్నారు.

Telugu Salaar, Prabhas, Pregnant, Pregnant Bee, Shruthi Hassan, Shruti Haasan, S

ఇక మరికొంతమంది నేటిజన్స్ కాస్త హద్దులు దాటి శృతిహాసన్ కూడా పెళ్లి కాకుండానే తన తల్లికి జన్మించారు కదా అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు.అయితే తన గురించి ఎవరు ఎలాంటి విమర్శలు చేసిన తాను ఏమాత్రం పట్టించుకోనని శృతిహాసన్ తెలియజేశారు.కెరియర్ మొదట్లో నా ముక్కు (Nose) కాస్త పెద్దదిగా ఉండడంతో చాలామంది అది ముక్క లేకపోతే చెక్క అంటూ తనని ట్రోల్ చేశారని ఆ సమయంలో బాధపడిన తిరిగి ఇలాంటి వాటి గురించి తాను పట్టించుకోకూడదని నిర్ణయించుకొని సినిమాల పైనే ఫోకస్ పెట్టానని శృతిహాసన్ తన గురించి వచ్చే విమర్శలపై స్పందిస్తూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈమె ప్రభాస్ (Prabhas) హీరోగా నటించిన సలార్ (Salaar) సినిమాలో నటించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube