తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటు ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు.ఇలాంటి క్రమం లోనే వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమా కూడా ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది.
ఇక మొత్తానికైతే వీళ్ళు చేస్తున్న సినిమా పట్ల ప్రేక్షకుల్లో విశేషమైన స్పందన రావడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.ఇక ఇదిలా ఉంటే వాళ్ళు చేస్తున్న సినిమాలను జాగ్రత్తగా చేస్తూనే ఇండస్ట్రీలో తమదైన రీతిలో గుర్తింపు సంపాదించుకోవాలని చూస్తూ ఉంటారు.
ఇక ఇప్పటికే స్టార్ హీరోల కొడుకులందరూ హీరోలుగా మారిపోతున్న సమయం లో కొంతమంది దర్శకులు మాత్రం స్టార్ హీరోల వారసులతో సినిమాలు చేస్తు మంచి విజయాన్ని అందుకున్న అజయ్ భూపతి( Ajay Bhupathi ) తన తదుపరి సినిమాను తమిళ్ స్టార్ హీరో విక్రమ్( Vikram ) కొడుకు అయిన ధృవ విక్రమ్ ను( Dhruv Vikram ) హీరోగా పెట్టి సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు.ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో భారీ సక్సెస్ ను అందుకోవడానికి ఆయన అహర్నిశలు కష్టపడుతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక దీంతో ఆయన తమిళ ఇండస్ట్రీలో కూడా మంచి మార్కెట్ ని క్రియేట్ చేసుకోవాలనే విధంగా ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తుంది.అయితే ఈ సినిమా పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.మరి ఇలాంటి సందర్భంలో ఆయన చేస్తున్న సినిమా పట్ల ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉండబోతున్నాయి.ఇక ఈ కాంబినేషన్ కనక వర్కౌట్ అయి అనౌన్స్ మెంట్ వస్తే మాత్రం ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉండటమే కాకుండా అజయ్ భూపతి కూడా స్టార్ డైరెక్టర్ గా మరే అవకాశాలైతే ఉంటాయి.
ఇక ‘మంగళవారం ‘ సినిమాతో మెప్పించిన ఆయన తన తదుపరి సినిమాతో కూడా మెప్పించి స్టార్ డైరెక్టర్ గా మారాలనే ప్రయత్నం చేస్తున్నాడు…
.